Telugu Meaning of Generalization

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Generalization is as below...

Generalization : (n), ( s), the act of reducing to a genus (French)ఏర్పరచడము, క్రమపరచడము, అనగా వర్గాలుగా యేర్పరచడము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Modify
(v), ( a), దిద్దుట, సవరించుట, ప్రకారాంతరముగా యేర్పరచుట, మితపరచుట, మట్టుపరచుట.
Ungrammatical
(adj), not according to rule అశాస్త్రీయమైన, గ్రామ్యమైన. an *sentence శాస్త్ర విరుద్ధమైన వాక్యము. an * word అపశబ్దము.
Duchy
(n), ( s), Duke అనే అధికారి యేలిన రాజ్యము యిప్పుడుయిది వట్టి కితాబు అయిపోయినది. the * of lancaster లాన్ కష్టరనేజమీందారి అనగా రాజ్యము.
Smuggling
(n), ( s), సుంకము చెల్లించకుండా దొంగ సరుకును తీసుకొని పోవడము.
To Immure
(v), ( a), మరుగులో వుంచుట దాచుట, చెరచాలలో వుంచుట. he *shim self ప్రచ్ఛన్నుడై వున్నాడు, అనగా బయట రాడు. the Musulmans*s their wives తురకలను తమ భార్యలను ఘోషాలో వుంచుతారు.
Chatty
(n), ( s), (an earthen pot) కుండచట్లు.
Shamed
(adj), సిగ్గుపడ్డ, అవమానపడ్డ.
Fetus
(n), ( s), పిల్ల అనగా కడుపులో వుండే పిండము, భ్రూణము.
Pellucid
(adj), నిర్మలమైన, తేటైన, ప్రకాశమైన.
Back
(adj), వెనకటి. the * way వెనకటిదారి, పెరటిదోవ.
Sunbright
(adv), సూర్యనివలె ప్రకాశించే.
Notice
(n), ( s), విచారణ, పరామరిక, సమాచారము, ప్రకటన. or advertisement ప్రకటన కాకితము, చాటింపు. he sent me * నాకువర్తమానము పంపించినాడు. I recievedd * of his arrival వాడుచేరిన సమాచారము నాకు తెలిసినది. It escaped my * అది నాకు తగల లేదు. this will not escape his * యిది వాడికి దాగదు, తెలియక పోదు. they gave * of the sale అమ్మకమును గురించిప్రకటన చేసినారు. I brought this to his * దీన్ని ఆయనకుతెలియ చేసినాను. the sheriff sold the house at a short * నాజరు ఆ యింటిని వ్యవధానము లేకుండా అమ్మినాడు. a book deserving * ముఖ్యమైన గ్రంథము. this is an objection worthy of * యిది ముఖ్యమైన ఆక్షేపణ, ఘనమైన ఆక్షేపణ. these do not deserve * యివి స్వల్పములు, విముఖ్యములు. he thrust himself into * తానే పోయి యెదట పడ్డాడు. he took no * of me నన్ను వుపేక్ష చేసినాడు, నన్ను అలక్ష్యము చేసినాడు, నన్ను విచారించలేదు. I saw I had been robbed but took no * of it నా సొమ్ము కొళళపోయినది తెలిసిన్ని తెలియనట్టు వుంటిని.
Atom
(n), ( s), అణువు, రేణువు, నలుసు. he has not an * of food వాడికి రవంతైనాఆహారము లేదు. there is not an * of reason for this దీనికి యీషత్తైనా కారణములేదు. he broke it to atoms దాన్ని తుత్తుమురుగా చేసినాడు.
Fractional
(adj), భాగములను గురించిన, అంశములను గురించిన, చిల్లరనుగురించిన, సూక్ష్మమైన. a * part పాతిక, వీసము, కాణి మొదలైనవి.
Madness
(n), ( s), వెర్రితనము, పిచ్చితనము, ఉన్మాదము.
Inverse
(adj), తలక్రిందులైన, విపరీతమైన, విలోమమైన. he read the wordsin * order ఆ మాటలను తలక్రిందులుగా చదివినాడు, విలోమముగాచదివినాడు. the rule of three * విషమత్రైరాశికము. theircivilization వాండ్ల నాగరీకము యెంత యెక్కువో వాండ్ల నీతి అంత తక్కువగా వున్నది. the enmity between sects is in the * proportion oftheir difference ఏ రెండు మతములకు భేదము యెంత స్వల్పముగావున్నదో ఆ రెండు మతముల వైరము అంత అధికముగా యున్నది.
Lithography
(n), ( s), రాతిఅచ్చు, అనగా రాతిలో అక్షరాలు తగిలించి శాయి పట్టించివేసే అచ్చు. the stone used for * is called నాపరాయి.
Murmur
(n), ( s), గొనుగు, సణుగు. the * of the breeze గాలియొక్క బుర్రుమనేధ్వని. the * of the sea shore సముద్రఘోషము.the *s of the crowd గొలగొలధ్వని. the * of the waterజలజలమనే ధ్వని.
Patient
(n), ( s), రోగి. the doctor visited his *s వైద్యుడు తాను వైద్యముచేసేరోగుల వద్దకి పోయినాడు. I was a * yesterday నిన్న నాకు వొళ్ళు బాగా వుండలేదు.
Tile
(n), ( s), పెంకు. the house was roofed with *s ఆ యింటికి పెంకులు కప్పివుండినది


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Generalization is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Generalization now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Generalization. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Generalization is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Generalization, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close