Telugu Meaning of Goddaughter

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Goddaughter is as below...

Goddaughter : (n), ( s), జ్ఞానపుత్రి. See God child.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Topographer
(n), ( s), స్థలవర్ణన చేసేవాడు, ఆయా దేశములను వర్ణించేవాడు.
To Rove
(v), ( n), తిరుగుట, సంచరించుట, విహరించుట.
Shifting
(adj), చంచలమైన, చపలమైన, నిలకడలేని. on account of the * sands in this river యీ యేట్లో ఇసుక నిలిచిన చోట నిలవదుగనక.
Subornation
(n), ( s), of perjury తప్పుసాక్షి చెప్పడమునకై మనుష్యులను సంపాదించడము.
To Fester
(v), ( a), చీము పోసుట, చీము పట్టుట. the thorn remained * ingin the wound ఆ ముల్లు గాయములో చీము పోసుకొని వుండినది.
Frog
(n), ( s), కప్ప, మండూకము. a flying * or chunam * చిరికప్ప,వురుకుడుకప్ప. a bull * గోదురుకప్పి. * of a horse's footగుర్రపు అరికాలి నడిమిట్ట. *s or tassels కుచ్చులు.or straps వారులు.
Temperate
(adj), not excessive; moderate మితమైన. sober తాగని. mildశాంతమైన. a * region or zone సమశీతోష్ణమైన భూమి, ప్రదేశము.
Animation
(n), ( s), జీవము కలగచేయడము, ధైర్యము, ఉత్సాహము. suspended *మూర్చ. he spoke with great * మహావుత్సాహముగా మాట్లాడినాడు.
Exhausted
(adj), వ్రయమైన, అయిపోయిన, శోషించిన, క్షీణించిన, తరిగిన.his strength was * by the long walk బహుదూరము నడుచుటచేత వాడిబలము వుడిగినది, అలిసినాడు. I am quite * నాకు ప్రాణము విసికినది,మహా అలిసినాను. * by the heat యెండగొట్టు పడ్డ, బడలిన. his patience was quite * వాడి సహనము బొత్తిగా పోయినది. the ammunition is * మందుగుండు అయిపోయినది.
To Fit
(v), ( n), తగుట, సరిపడుట, యిముడుట, పొసగుట.
Yearly
(adj), annual సంవత్సరమునకు వొకమారు వచ్చే, జరిగే, చేసే. the * accounts ఆయా సంవత్సరపు లెక్కలు. He paid them a * visit సంవత్సరానికి వొక మాటు పోయి వాండ్లను చూస్తూ వచ్చినాడు.
Freewill
(n), ( s), స్వేచ్ఛ, స్వచ్చందవృత్తి. Iam obliged to sell it :I have no * in the business నాకు మనసు లేదు అమ్మవలసివచ్చినది. this was anactive * తనంతటతానే స్వతః స్వబుద్దా. he did itof * తనకే తోచి చేసినాడు,స్వేచ్చగా చేసినాడు.
Casual
(adj), నిజంతమైన, హేత్వర్థకమైన. యించుకాగమము, అనగా చేయించుట,వ్రాయించుట, యిప్పుంచుట, యిత్యాది.
Sixscore
(n), ( s), ఆరు యిరువైలు, అనగా నూట యిరవై.
To Lug
(v), ( a), గుంజుట, లాగుట. he *ged the man out వాణ్ని బయటికి యీడ్చినాడు.he *ged the nail out ఆ చీలను వూడ పెరిగినాడు.
Drunkenness
(n), ( s), మత్తు, మయకము, కయిపు.
Incurvation
(n), ( s), bending వౌంపు.
Countellation
(n), ( s), నక్షత్రము, అనగా అశ్వన్వాది నక్షత్రములకు చెల్లే మాట, అయితే ఒంటి చుక్కగా వుండే నక్షత్రానికి యీ మాట చెల్లదు. the constellations అశ్వన్వాది యిరువై యేడు నక్షత్రములు. this poem is a * of beauties యీ కావ్యము శృంగారమంజరీ. Sita is described as a * of virtues సీత సద్గుణములనిధి.
Consistence, Consistency
(n), (s.), durability నిలకడ, సందర్భము, సంబంధము. uniformity ఏకరీతి, అనుగుణ్యము. I admire the * of his conduct వాడి నడక ఏకరీతిగా వుండడమునకు ఆశ్చర్యపడుతాను. there is no * in this story యీ కధ అకటవికటముగా వున్నది. what is the * of being my friend and my enemy's friend? నాకున్ను నా శత్రువుకున్ను మిత్రుడుగా వుండడము యెట్టి సందర్భము. or degree of denseness చిక్కిన, చిక్కదనము. when he had made the mortar of a proper * he put it on the wall ఆ గారను పక్వముగా కూర్చిన తరువాత గోడకు పూసినాడు. they mix oil with the plint till they have brought it to a proper * వర్ణము బాగా పక్వానికి వచ్చేదాకా నూనె పోసి నూరుతారు.it was of a due * అది పక్వముగా వుండినది. it assumed a * అది పక్వమైనది. when the wax is cooled to the * of paste మయనము చల్లారి పిండిపదునుకు వచ్చినప్పుడు. he shows no * వాడికి స్థిరబుద్ధి లేదు, వాడికి లక్ష గుణములు.
Shuffler
(n), ( s), a cheat మోసగాడు, వంచకుడు, ప్రతారకుడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Goddaughter is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Goddaughter now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Goddaughter. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Goddaughter is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Goddaughter, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149773
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113003
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101377
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95640
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55811
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51479
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40187
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39093

Please like, if you love this website
close