Telugu Meaning of Gong

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Gong is as below...

Gong : (n), ( s), ఘంట, అనగా జాఘంట, దాసరి ఘంట, దోశె వలెబటువుగా వుండే ఘంట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Lioness
(n), ( s), ఆడుసింహము.
Gamut
(n), ( s), సరళి, సరిగమపదని అని సప్తస్వరములు. he spoke in a varietyin the whole * of the human voice జగత్తులో మనుష్యులకు యెన్ని గొంతులుగలవో అన్ని గొంతులుగా మాట్లాడినాడు. War, battle and muderthis is the whole * of these novels యీ గ్రంథములోయుద్దము జగడము, చంపడము, యిదే పాటగా వున్నది.
Piston
(n), ( s), నీళ్ళు చిమ్మడానకై వుండే చిమ్మన గొట్టములోని శలాకు.
Unbonneted
(adj), not covered with a cap బోడితలతో వుండే, టొప్పి లేని.
Blithesomeness
(n), ( s), ఉల్లాసము, ఉత్సాహము.
Ombre
(n), ( s), వొకవిధమైన కాకితాల ఆట.
To Overtask
(v), ( a), అధికపనిపెట్టుట, శక్తికి మించినపనిపెట్టుట, మోయలేని బరువును పెట్టుట. he *ed the horse ఆగుర్రాన్ని నిండా గాసి చేసినాడు.
Imperious
(adj), దాష్టీకమైన, దురహంకారమైన, కర్రుబుర్రుమనే. some husbands are * కొందరు మొగుండ్లు వేయించులకొని బొక్కలాడే వాండ్లు. an * manదాష్ఠీకుడు. * language గద్దింపుమాటలు. * necessity అత్యావశ్యకము.
Pause
(n), ( s), నిలుపు, విరామము. in reading he made a * చదువుతూవుండికొంచెము నిలిపినాడు. there was a * in th storm గాలివాన కొంచెము నిలిచినది.without * నడమనిలువక, అవిరామముగా.
Solon
(n), ( s), proper name of a Greek lawgiver గ్రీకు దేశములో వుండిన వొక స్మృతి కర్త. he is thought a perfect * ఆయనను ఋషిగా యెంచుతారు.
Piercingly
(adv), తీక్ష్ణముగా. he looked at me * నన్ను తీక్ష్ణముగా చూచినాడు.
To Separate
(v), ( n), వేరుపోవుట, ప్రత్యేకమవుట, ఎడబాయుట. the branchesof this tree * ten feet from the earth భూమికి పది అడుగల పొడుగునయీ చెట్టు కొమ్మలు విడుస్తున్నది. the court sat till twelve and afterthey *d I spoke to him పన్నెండు గంటలదాకా సభకూడి వుండినదివాండ్లు కలిశిపోయిన తరువాత ఆయనతో మాట్లాడినాను. they did not * tillmidnight అర్దరాత్రిదాకా వారు వొకరిని వొకరు యెడబాయలేదు. the stream*s here ఆ యేరు యిక్కడ చీలుతున్నది. they have *d వాండ్లు యెడబాశినారు.వేరేవేరే దోవను పోయినారు. when we three *d మేము ముగ్గురున్ను ప్రత్యేకపడేటప్పటికి, ముగ్గురు మూడు దోవలు అయ్యేటప్పటికి. the two brothershave now *d వాండ్లన్నదమ్ము లిద్దరున్ను వేరు పోయినారు, విభాగాలైనారు,ఇద్దరూ రెండు దోవల పోయినారు. the party from whom I had *d atVellore went to Seringapatnam నాతో కూడా వచ్చిన వాండ్లను నేను వేలూళ్లో వదిలినాను వాండ్లు శ్రీరంగపట్టణమునకు పోయినారు.
Mixed
(adj), కలిపిన, కలిసిన, మిశ్రమము చేసిన, మిశ్రమమైన. a * dialect సంకరభాష. In * society చిల్లరవాండ్లలో, సామాన్యులలో. a * multitude చిల్లరప్రజ. the * blood సంకర జాతి. * feelings వొకతట్టు సంతోషము, వొకతట్టు వ్యసనము, వొకతట్టు ఆశ్చర్యముగా వుండే రసము. * metal కలపడమైన లోహము. they got * up in the quarrel వాండ్లున్ను ఆ జగడములో కలిసినారు, పడ్డారు. In Hebr. IV. 2. సంజీర్ణమైన. but A+ says అవిశ్వాసాత్ ప్రచారితం.
Fatherly
(adj), పితృభావముగల, తండ్రి భావముగల. * loveor * feelings తండ్రికి బిడ్డల యందు వుండే విశ్వాసము, పుత్రవాత్సల్యము.
Fame
(n), ( s), కీర్తి, ఖ్యాతి, యశస్సు,పేరు, ప్రతిష్ట. ill * అపఖ్యాతి.a house of ill * అపవాదగృహము, అ నగా గుడిశ వేటుల యిల్లు.
To Ascertain
(v), ( a), తెలుసుకొనుట, కనుక్కొనుట, నిశ్చయించుట, విచారించుట.
Reporter
(n), ( s), సమాచారము చెప్పేవాడు, యెరుక చేసేవాడు.
Companion
(n), ( s), చెలికాడు, కూడా వుండేవాడు, సహవాసగాడు, చెలికత్తె. he and his companions వాడున్ను వాడి చెలికాండ్లున్ను. she and her companions అదిన్ని దాని చెలికత్తెలున్ను. he had no companions వాడు వొంటిగా వున్నాడు, సహాయము లేకుండా వున్నాడు. your brother and I were companions in the road నీ తమ్ముడున్ను నేనున్ను దోవలోకూడ డాస్తిమి. he came there with a female * అక్కడికి వక ఆడదాన్ని వెంటబెట్టుకొని వచ్చినాడు. where is the * to this earring? దీని జతపోగెక్కడ, రెండో పోగెక్కడ? these shoes are not companions యీ జోళ్లు జతగా వుండలేదు. where is the * to this picture యీ పటానికి జతగా వుండేపటము యెక్కడ. small book సంగ్రహమైన గ్రంధము. the * on board ship చిన్న నిచ్చెన.
Foible
(n), ( s), బులుపు, భ్రాంతి. knowing her * for dress he gaveher a shawl దానికి గుడ్డల మీద బులుపు అని తెలిసి శాలువను యిచ్చినాడు.Dz.says లఘుపాపము, దోషము, తృటి.
Authorship.
( n.), ( s.), కారకత్వము, కర్తృత్వము, he proved his * వాడు ఆ గ్రంథకర్తఅయినట్టు అగుబడుతాడు. the * of this id disputed యీ గ్రంధకర్త ఫలాని వాడనియేర్పడక వినాదముగా వున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Gong is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Gong now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Gong. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Gong is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Gong, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close