Telugu Meaning of

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of is as below...

:


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Terrific
(adj), భయంకరమైన, అఘోరమైన, భీకరమైన.
Thin
(adj), సన్నని, పలచని, బక్కపలచని, కృశమైన, చిక్కిన. a * cloth సన్నపుగుడ్డ.the crown is now becoming * గుంపు తీశిపోతున్నది. it was a * meetingకూడిన జనము కొంచెముగా వుండినది. a * regiment జనము తక్కువగా వుండేపటాళము. he is very * వాడు నిండా చిక్కి వున్నాడు, కృశించి వున్నాడు. * skinnedఅనగా touchy, irratable ముంగోపియైనమ, మండిపడే. he is very * skinned వాడునిండా ముంగోపి. he went through thick and * to serve them వాండ్లనుకాపాడడానకు నానా పాట్లు బడ్డాడు.
Unmanageable
(adj), not governed; not controllable అసాధ్యమైన, అరపరాని,దోవకురాని, మొండి. this is an * horse యిది దోవకురాని గుర్రము.
Disfiguration
(n), ( s), అనాకారము చేయడము, కురూపముగాచేయడము. his nose was cut off and besides this * ముక్కుకోసి విరూపునిగా చేసినది కాకుండా. cutting downthe trees is a * to the road చెట్లను కొట్టివేసినందున భాటవికారమైపోయినది.
To Fail
(v), ( n), తప్పుట, వోడిపోవుట, భంగపడుట. he *ed to comeరాకపోయినాడు, రాక తప్పినాడు. thou didst * to come రావైతివి.it *ed or was fruitless అది తప్పిపోయినది, అది నిష్ఫలమైపోయినది . I *ed to become his wife అతడికి పెండ్లాము కానైతిని.his patience *ed వాడి ప్రాణము విసికినది. before he had paidhalf the account the money *ed ఆ లెక్క సగముమట్టుకు చెల్లించేటప్పటికే ఆ రూకలు అయిపోయినవి. his strength *ed వాడి బలము పోయినది.his sight is *ing వాడి దృష్టి మట్టుబడుతున్నది. the family *ed in thefourth generation ఆ వంశము నాలుగు తరాలతో నిలిచిపోయినది. the merchant*ed ఆ వర్తకుడు దివాలెత్తినాడు. * not to send him వాన్ని పంపించకపొయ్యేవుసుమీ, తప్పకుండా వాణ్ని పంపు. they will not * to come రాకుండామానరు, తప్పకుండా వత్తురు, అవశ్యముగా వత్తురు. he *ed in his law promiseఆడినమాట తప్పినాడు. he *ed in his law suit వాడు వోడినాడు.should you * of effecting this నీవు నెరవేర్చక తప్పితివేని.
To-night
(adv), నేటిరాత్రి.
Fuming
(adj), పొగిసే, కంపుకొట్టే, మండిపడే, రేగే.
Chilblain
(n), ( s), శీతకాలమందు పిల్లకాయలకు సంభవించే గజ్జి వంటి వక రోగము, బొబ్బలు.
Ephemera
(n), ( s), ఏకదినజీవి, పుట్టిన దినమందే చచ్చే వొక తరహా పురుగులు, దోమ. this is a mere * యిది క్షణభంగురము.
Calling
(n), ( s), పిలవడము. or employment వుద్యోగము, వృత్తి, పని.
Opportunity
(n), ( s), సమయము, తరుణము. I will take another * ofdoing this దీన్ని మరి వొక సమయములో చేస్తాను.
To Provide
(v), ( a), జాగ్రత చేసుట, సిద్ధము చేసుట, అమర్చుట, సంపాదించుట. God *s for us దేవుడు మనకన్నిటికి సిద్ధము చేస్తాడు. ants * food against winter చీమలు వాన కాలము వస్తున్నదని ఆహారమును జాగ్రత్త చేసుకొని పెట్టుకొంటవి. you must * a horse for yourself నీవు వొక గుర్రమును సంపాదించుకోవలసినది. he *d against this misfortune యీ అపాయము రాకుండా జాగ్రతగా వుండినాడు. the bird *s its young with food or the bird *s for its young పక్షి పిల్లకు మేత తెచ్చి పెట్టుతున్నది. or tostipulate ఒడంబరుచుట. the law *s that the son shall take care of hismother తల్లిని కొడుకు పోషించవలెనని ధర్మ శాస్త్రము విధిస్తున్నది.
Magic
(adj), ఇంద్రజాల సంబమధమైన, మాంత్రిక, మంత్రశాస్త్ర సంబంధమైన. the * power విచిత్రమైన శక్తి. by the * power of wealth he became a respectable man రూకల మహిమవల్ల వాడు పెద్దమనిషి అయినాడు. the * power of music sooth'd the pain ఆ గాన రసము యొక్క మహిమ ఆ నొప్పి ఉపశమించినది. the effect of this news was * యీ సమాచారాము వచ్చినందున వోక విచిత్రము జరిగినది. The intelligence had a * effect యిది పదివేలు, యిందుచేత అయిన ఫలము యింతంతకాదు. the * power of the medicine యీ మందు యొక్క విచిత్రమైన శక్తి.
Oleaginous
(n), ( s), నూనె గల.
Cherubin
(n), ( s), దేవదూతలు, గంధర్వులు, యిది నిత్య బహువచనము.
To Prattle
(v), ( n), ముచ్చట్లాడుట.
To Inure
(v), ( a), అభ్యాస పరచుట, అలవాటుపరచుట, పనుబరచుట, వాడికబరచుట.
Clique
(n), ( s), party, gang బందుకట్టు.
Peccant
(adj), అపరాధి, దోషి, పాపి, చెడ్డదైన. * humours విషనీరు * partదుర్బలముగా వుండే భాగము.
Lum-sugar
(n), ( s), ఖండశర్కర.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word . Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to , many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83002
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79095
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63255
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57417
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38973
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37923
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28425
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27841

Please like, if you love this website
close