Telugu Meaning of

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of is as below...

:


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Spike
(v), ( a), చీలగొట్టుట. to * a gum పీరంగి చెవిలోమేకుకొట్టి పిరంగిని పనికిరానిదిగా చేసుట.
To Print
(v), ( a), అచ్చువేసుట, ముద్రవేసుట, గురుతువేసుట. he *ed a flower onthe skin of her arm దాని చేతి మీద వొక పుష్పమువలె పచ్చ పొడిచినాడు. to *cloth చీటి అద్దుట. he *ed the mark of his foot on the sand యిసుక మీదవాడి కాలి అడుగు గురుతుకు పెట్టినాడు. he *ed a kiss on her cheek దాని చెక్కిలిముద్దు పెట్టుకొన్నాడు.
Really
(adv), యథార్థముగా, నిశ్చయముగా, నిజముగా. * I do not know నే నెరగనుసుమీ. the money is * paid రూకలు చెల్లించినది నిజమే. * it is of no use to sayso అయ్యో అట్లా అనరాదు. It is * astonishing ఆహా యేమి ఆశ్చర్యము. I have *no leisure నాకు సావకాశము లేదు గదా.
To Conjure
(v), ( a), or to entreat వొట్టు పెట్టుట, ఆనపెట్టుట, ప్రార్థించుట, బతిమాలుకొనుట. I * you to do this దీన్ని చేయకపోతే నీకు ఒట్టు, దీన్ని నీవు అవశ్యము చేయవలసినది.
To Italicize
(v), ( a), to print a work in Italics ఆదొకపాటుగా వుండే సన్నఅక్షరములతో అచ్చువేయబడి యున్నది. the *d words in the Bible areinterpolations హీబ్రూబైబులులో లేని శబ్దములు ఇంగ్లిషు బైబులులోఅదొకపాటుగా వుండే సన్న అక్షరములతో అచ్చు వేయబడి యున్నవి.
Dreggy
(adj), మడ్డిగా వుండే, మష్టుగా వుండే, కల్మశముగా వుండే.
Tye
(n), ( s), a knot : a bond కట్టు, బంధము. See Tie n.s.
Landing
(n), ( s), దిగడము, దిగుమతి.
Formed
(adj), రూపముగా యేర్పడ్డ, రూపీకరించిన,చేయబడ్డ, సృష్టించబడ్డ. the figure was now * యింతలో రూపు యేర్పడ్డది. It is * like a wheel అది చక్రాకృతిగా అయినది. Man was *of earth మనిషి మృత్తికతోచచేయబడ్డాడు. a box * of gold బంగారుతో చేసిన భరణి.
To Crumble
(v), ( n), పొడి అవుట, తుత్తము రౌట, మన్ను కొంచెము కొంచెముగా రాలుట,పొడిపొడిగా రాలుట. it has crumbled to dust అది పొడి అయిపోయినది, శిథిలమైనది.
Croft
(n), ( s), పెరడు.
Chared-wood
(n), ( s), నిప్పు చేత కాలి నల్ల బడ్డ కర్ర.
To Commit
(v), ( a), to deliver ఒప్పగించుట, అధీనము చేయుట. I * it to you దాన్ని నీపరము చేస్తాను, నీకు ఒప్పగిస్తాను. they committed his body to the earth వాణ్ని భూస్థాపనము చేసినారు. they committed the body to the deep వాడలో చచ్చినవాణ్ని సముద్రములో పడవేసినారు. he committed the letter to the flames ఆ జాబును తగల పెటటినాడు. or to do చేయుట, దుష్కర్మము చేయుట, జరిగించుట. to * to memory వల్లించుట, పాఠము చేసుట. he committed his thoughts to paper తోచినదాన్ని కాకితము మీద వ్రాసి పెట్టినాడు. he committed an error తప్పినాడు. they committed him to jail కయిదులో పెట్టినారు. he committed himself greatly in that matter ఆ పనిలో పిచ్చి అయిపోయినాడు, ఆ పనిలో గడ్డి తిన్నాడు. you must not * yourself with him నీవు వాడి దగ్గెర బహు జాగ్రతగా వుండి తప్పించు కోవలెను.
Fascinating
(adj), మనోహరమైన, సరసమైన.
Censorship
(n), ( s), సమాచార పత్రికలో రాజుకు అసమాధానమైన సంగతులు వేయకుండా చూచుకొనే అధికారము.
Spinach, Spinage
(n), (s.), బచ్చలికూర, ఉపోదకి. Spinal, adj. వెన్నుముక సంబంధమైన, పృష్ఠాస్థి సంబంధమైన.the * marrow వెన్నుయెముకలో వుండే గిజురు. in mystical books thisis called సుషుమ్ననాడి.
Property
(n), ( s), quality స్వధర్మము, స్వభావము, గుణము, ప్రభావము. estate,సొత్తు, ఆస్తి, యిస్తువ. a * tax కలిమిదండుగ. q. y. ownership స్వామ్యము, భాధ్యత. a theatrical term నాటక శాలలో వుండే బల్లలు, కవిచీలు, కుర్చీలు, వుడుపులు, తొడుపులు మొదలైన సామానులు. the blighting * of the moon క్షీణింపచేసే గుణము. what are the properties of castor-oil? ఆమిదెము యొక్క ప్రభావమేమి.
To Seclude
(v), ( a), to set apart ప్రత్యేకముగా ఉంచుట, ఏకాంతముగాఉంచుట, దాచుట. the Musulmans * their wives తురకలు పెండ్లాలనురాణివాసములో పెట్టుతారు. he *d himself ఏకాంతవాసిగా ఉండినాడు. he *d his children తన పిల్లకాయలను పరులతో సహవాసము లేకుండా పెట్టి పెట్టినాడు.
To Bitel
(v), ( a), కొరుకుట, కరుచుట, కుట్టుట, the snake bit the manవాణ్ని కొరికింది. the flies * the horse గుర్రాన్ని యీ గెలు కుట్టుతవి. the moskitoes bit me నన్ను దోమలు కుట్టినవి. the ratshave bitten this table యెలుకలు యీ ఆవాలు. biting coldకరిచేచలి, మహత్తైనచలి. biting sarcasm క్రూరమైన తిరస్కారము.he made a biting remark వాడు అతి తీక్ష్ణమైన ఒక మాట చెప్పినాడు.or to cheat మోసము చేసుట. In selling me this horse he bitsme యీ గుర్రమును నాకు అమ్మడములో మోసము చేసినాడు. they bitthe dust చచ్చిరి. he made them * the ground వాండ్లను సంహరించినాడు.
TO Casehardened
(v), ( a), కాల్చి గుట్టి చేసుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word . Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to , many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149864
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close