Telugu Meaning of Heedfully

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Heedfully is as below...

Heedfully : (adv), ఎచ్చరికగా, జాగ్రతగా, లక్ష్యముగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Flue
(n), ( s), నేలమాళిగకు గాలి రావడమునకై పెట్టివుండే గొట్టము.the * of a chimney పొగ పోవడమునకై పొగ గూటిలో పెట్టే గొట్టము. or hairలేతబొచ్చు.
Trip
(n), ( s), a stumble కాలు జారడము, స్ఖలనము, తప్పడము, జారడము, జరగడము.this was a * of the tongue యిది నోరు జారి వచ్చిన మాట. there is a * in thisaccount యీ లెక్కలో వొక తప్పు వున్నది. a short journey స్వల్ప ప్రయాణము, నడ,తడవ. the cart made four *s ఆ బండి నాలుగు తడవలు పోయివచ్చినది. the boatmade three *s ఆ పడవ మూడు తడవలు పోయివచ్చినది. he took a * toConjeveram కంచికి వొక ప్రయాణము పోయివచ్చినాడు.
Local
(adj), స్థళసంబంధమైన, స్థానికమైన. this is a * custom ఇది ఆ దేశాచారము.a * language దేశభాష. *news ఇక్కడి సమాచారము, అక్కడి సమాచారము.the *authorities అక్కడి అధికారులు. the * sense of a word విశేషార్థము,ఔచిత్యార్థము. a boil is a * disease పుండు యెక్కడలేస్తే అక్కడనే వుపద్రవము చేసేటిది.
Triple
(adj), threefold; consisting of three conjoined మూడింతలైన,మూడువిధములైన * headed త్రిశిరస్కుడైన. this was a * reward యిది మూడువిధములుగా వుండే బహుమానము. a * crown వొకటి మీద వొకటి మూడుగా వుండేకిరీటము. his relations, his religion, and his trade formed a * tie వాని చుట్టములు వాని మతము వాని వృత్తి అనే త్రివిధ సంబంధము కలిగినది.
Speciousness
(n), ( s), బైటికి బాగా వుండడము, చూపుకు బాగా వుండడము,పై మినుకు. from the * of his conduct వాడి నడక బైటికి బాగా వున్నది గనక.
Bowling-green
(n), ( s), గుండ్లాడేపసరిక బయలు.
Modesty Piece
(n), ( s), మొలబిళ్ళ, రావిరేకు, గోచి.
Special
(adj), విశేషమైన, ముఖ్యమైన, ప్రధానమైన, ఘనమైన, ఉత్తమమైన.by a * providence విశేషమైన వొక యీశ్వర సహాయముచేత.
Plenarily
(adv), పూర్ణముగా, సంపూర్ణముగా.
Tame
(adj), not wild; domestick సాధువైన, శాంతమైన, మనుష్యులలో మెదిగిన. a* cat వూరపిల్లి. a * hog వూరపంది. * fowls పెరటి కోళ్ళు, వూరకోళ్ళు. bynursing it so long the jackal grew * నిండా దినాలు పెంచినందున నక్కమనుష్యులలో వాడుక పడిపోయినది. a * hawk పెంపుడు డేగ. the birds in thisdesert are so * that they alight almost at the feet of the horses యీఅడవిలో పక్షులు నిర్భయముగా వుండేటివి గనక గుర్రాల కాళ్ళ మీద వాలుతవి. this is a* poem యిది నిస్సారమైన కావ్యము.
Alleviation
(n), ( s), ఉపశమనము, ఉపశాంతి.
Lasting
(adj), నిలిచే, నిత్యమైన, స్థిరమైన, నిరంతమైన, శాశ్వతమైన. this effected a *cure ఇందులో కుదిరి అదే స్థిరముగా వుండినది.
To Twitter
(v), ( n), కీచుకీచుమనుట.
Unbelief
(n), ( s), అపనమ్మిక, నాస్తికత, అవిశ్వాసము. In Rom. III. 3. అవిశ్వసనము A+.
Unpleasing
(adj), disagreeable అసహ్యమైన, విరసమైన.
Shred
(n), ( s), తునక, బద్ద, కత్తిరించగా పడే తునక, యిది తోలుకాకితముగుడ్డ, వీటిని గురించిన మాట. a mere * of cloth రవంత గుడ్డ. *s ofpaper కాకితపు తునకలు.
To Dictate
(v), ( a), యెరుకచేయుట, బోధించుట, విధించుట, చెప్పివ్రాయించుట.they write while he *s చెప్పతూ వుండగా వీండ్లు వ్రాస్తున్నారు,వాడు చెప్పడము వీండ్లు వ్రాయడము.
Obedience
(n), ( s), విధేయత, భవ్యత. in * to your order తమ ఆజ్ఞ ప్రకారము. they were in * to him అతనికి భవ్యులై వుండిరి. what is the use of a command if you do not exact *? నీవు వుత్తరువుప్రకారము నడిచేటట్టు చేయనట్లైతే వుత్తరువుకు యేమి ఫలము.
To Poize
(v), ( a), See To Poise.
Discharge
(n), ( s), letting విసర్జనము, విమోచనము, విడిచిపెట్టడము.performance నెరవేర్చడము. in the * of his duty అతనిపనినెరవేర్చడములో. dismissal తోసివేయడము. release విడుదల చేయడము.చెల్లు. after he obtained his * from jail. చెరసాలలో నుంచివిడుదలైన తరువాత. or * flow కారడము. there was a heavy * of rain జడివాన కురిసినది. at a single * the gun killedthree men ఒక ఫిరంగి వేటుకు ముగ్గురు చచ్చినారు. I heard the *of a gun తుపాకి వేటు విన్నాను. the * of the gun was very loudఆ ఫిరంగిది మహామంచి ధ్వని. the *s both of the stomach andof the bowels shewed the presence of poison వాంతిలోనున్నుభేదిలోనున్ను ఆ విషము అగుపడ్డది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Heedfully is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Heedfully now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Heedfully. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Heedfully is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Heedfully, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149871
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113078
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101446
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95704
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55854
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close