Telugu Meaning of Tame

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Tame is as below...

Tame : (adj), not wild; domestick సాధువైన, శాంతమైన, మనుష్యులలో మెదిగిన. a* cat వూరపిల్లి. a * hog వూరపంది. * fowls పెరటి కోళ్ళు, వూరకోళ్ళు. bynursing it so long the jackal grew * నిండా దినాలు పెంచినందున నక్కమనుష్యులలో వాడుక పడిపోయినది. a * hawk పెంపుడు డేగ. the birds in thisdesert are so * that they alight almost at the feet of the horses యీఅడవిలో పక్షులు నిర్భయముగా వుండేటివి గనక గుర్రాల కాళ్ళ మీద వాలుతవి. this is a* poem యిది నిస్సారమైన కావ్యము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Healthful
(adj), ఆరోగ్యకరమైన. abstinence is * మితము ఆరోగ్యకరము.
Tumbler
(n), ( s), he who tumbles దొమ్మరివాడు, జెట్టివాడు. a glass పెద్దగిన్నె. Inold days a * was made of silver చెంబు.
Unsexed
(adj), having the sex changed స్త్రీత్వమును పోగొట్టి పుంస్త్వమునుకలగచేయబడ్డ. the * females మగటమిగల ఆడవాండ్లు. an * woman మొగధీరుడుగావుండేటిది.
Alphabet
(n), ( s), వర్ణమాల, అక్షరసమామ్నాయము. An * of logic తర్కసంగ్రహము.తర్కముయొక్క ప్రారంభము. An * of electricity సంఘర్షణ జాగ్నిశాస్త్ర సంగ్రహముఆరంభము, శాస్త్ర ప్రారంభము. He scarcely knows the * of lawధర్మశాస్త్రసంగ్రహము సహితం వాడికి తెలియదు, ధర్మశాస్త్రము యెట్టిదో వాడికి తెలియదు.
To Smash
(v), ( a), to break in pieces ఛిన్నాభిన్నముచేసుట. he *ed his arm వాడి చెయ్యి విరిగినది. I will * your head నీ తల పగలగొట్టుతాను, నీ తల బద్దలు చేస్తాను.
Endearment
(n), ( s), సరసత, ముద్దు, మురిపెము, ప్రీతి, విశ్వాసకారణము.
Currycomb
(n), ( s), గొరపము, ఖరారము.
Dauntless
(adj), నిర్భయమైన, దిగులుపడని, బెదరని ,వీరుడైన, సాహసుడైన.
Seal
(n), ( s), (stamp) ముద్ర. the great * రాతి ముద్ర. the lordprivy * చిన్నమంత్రి, రెండో మంత్రి. his father at that time held the * అప్పట్లో వీడి తండ్రి మంత్రిగా ఉండెను. a clayy placed onheaps of grain వడ్ల అంబారముమీద వేశిని మంటి ఆచ్చు అనగా మంటి ముద్ర. he told them this under the * of secrecy దీన్ని గుప్తముగాఉంచుమని ఆ రహస్యమును వాండ్లతో చెప్పినాడు. the priest learned thisunder the * of confession దీన్ని గుప్తముగా ఉంచుతానని గురువువాండ్ల వద్ద ఆ రహస్యమును తెలుసుకున్నాడు.
Unshaken
(adj), not agitated; firm; fixed నిశ్చలమైన, నిబ్బరమైన, కదలని,స్థిరమైన. * evidence దృఢమైన సాక్ష్యము. he was * by these arguments యీయుక్తులకు వాడు కదల లేదు.
Specific
(adj), విశేషమైన, ముఖ్యమైన. there is a * rule regardingthis యిందున గురించి విశేషమైన వొక సూత్రమున్నది, వేరే వొక సూత్రమువున్నది.
Speckled
(adj), చిత్రవిచిత్రమైన, మచ్చలుగల.
Insurrection
(n), ( s), కాపులు దివాణము మీద తిరుగబడడము, రాజునుయెదిరించడము.
To Smell
(v), ( n), వాసన కొట్టుట, కంపుకొట్టుట, పరిమళించుట. this*s musty ఇది మగ్గు కంపు కొట్టుతున్నది, బూజు కంపుకొట్టుతున్నది. this*s of musk ఇది కస్తూరివాసన కొట్టుతున్నది. this *s of honey ఇదితేనెవాసన కొట్టుతున్నది.
Pleasurable
(adj), సరసమైన, మనోహరమైన.
Improvidence
(n), ( s), అజాగ్రత, ఎచ్చరికలేమి, ముందుయోచనలేమి, దుగారుబగారు,దూబరదిండితనము. Improvident, adj. అజాగ్రతైన, ఎచ్చరికలేని, ముందుచూపులేని, దుగారుబగారుచేసే, దూబరదిండియైన. Improvidently, adv. అజాగ్రతగా, ఎచ్చరికలేక, ముందుయోచనలేక,దిగారుబగారుగా, దూబరదిండితనముగా.
Provocation
(n), ( s), కోపకారణము, కోపము వచ్చే పని. he patiently bore this *యింత ఆగ్రహ జనకమైన పనికి తాళిమిగా వోర్చుకొన్నాడు. this was a great * యిది నిండాకోపము వచ్చే పని. he beat me without any * నన్ను నిర్వేత్కరముగా కొట్టినాడు, వూరికే కొట్టినాడు.
To Ordain
(v), ( a), నియమించుట, నిర్ణయించుట. స్థాపించుట. they*ed him a priest అతణ్ని గురువుగా నియమించినారు. the death *edthem వాండ్లకు విధించబడ్డ చావు. (a)
Doubt
(n), ( s), సందేహము, సంశయము , శంక, అనుమానము. he entertained *s regarding this యిందున గురించి అనుమానపడ్డాను. I am in about it *అదినాకు సంశయముఘ వున్నది. no * కాకయేమి, అవశ్యముగా. no * it iswrong అది తప్పనేటందుకు అనుమానము లేదు. they no * have paidthe money వాండ్లు ఆ రూకలు చెల్లించివుందురు గదా.there can be no * but he is dead చచ్చివుండవచ్చును చచ్చినాడుకాబోలు.you no * have seen him నీవు అతన్ని చూచివుందువు గదా.you no * have read this దీన్ని నీవు చదివి వుందువు గదా. Next monthno * we shall have rain వచ్చేనెలలో వర్షించును కాబోలు.
Purification
(n), ( s), శుద్ధి, పరిశుద్ధి, పవిత్రత, పావనము. the rite of * శుద్ధిపుణ్యాహవాచనము. when the days of * were over పురుకు తీరిన తరువాత.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Tame is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Tame now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Tame. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Tame is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Tame, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close