(v), (a.), చెప్పుట, అనుట, తెలియచేసుట, ఎరుక చేసుట. he told me thisstory యీ కథ నాతో చెప్పినాడు. he told me their names వాండ్ల పేళ్ళను నాకుయెరుక చేసినాడు, తెలియచేసినాడు. I * you he is gone పోయినాడంటానే. when a *child can * his letters బిడ్డకు అక్షరాలు చెప్పే శక్తి వచ్చేటప్పటికి. Don't ! I *you ! వద్దంటే. to * fortunes యెరుక చెప్పుట, గద్దె చెప్పుట, సోదె చెప్పుట. to *money రూకలను యెంచుట, లెక్కపెట్టుట. to * off or count యెంచుట, లెక్క పెట్టు.