Telugu Meaning of Herse

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Herse is as below...

Herse : (n), ( s), See Hearse.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Pyre
(n), ( s), funeral pile ఒలికి, చితి.
Ranger
(n), ( s), తిరిగేవాడు, సంచరించేవాడు. the tiger is a * of the forest పులిఅడవిలో సంచరించేటిది. or watchman కావలివాడు.
Ear
(n), ( s), చెవి, కర్ణము. the top of the * కొనచెవి. the tip, lobe, or lowerpart of the * గూబ.he has a good * for music వాడికి సంగీతములో చొరవకలదు.have you a good * నీకు సంగీతములో తప్పువొప్పు కనుక్కొనే శక్తికద్దా. I have no *for music నాకు సంగీత శాస్త్రం యొక్క స్వారస్యము తెలియదు. they say the singsvery well; I do not think so,but I have no * for music అది బాగా పాడుతుందంటారు నాకు అట్లా తోచలేదు. అయితే నాకు సంగీతములో జ్ఞానములేదు.the *s of bowl భోగిణి యొక్క చెవులు. * of corn కంకి,వెన్ను. * wax గులిమి.an * pick గులిమితీసే పుడక. when it came to his *s అది అతని చెవి పడ్డప్పుడు.he gave * to these words వాడు యీ మాటలను ఆలకించినాడు, చిత్తగించినాడు.Lend me your *s ( Shakespeare) అవధారు, ఆలకించండి. as the possesedthe king's ear వాండ్లు రాజు చెవిని పట్టి ఆడిస్తూ వుండినారు గనుక.they poisoned the king's * against me నా మీద చాడిచెప్పినారు.God bowed down the * to our prayer దేవుడు మా మొరను ఆలకించినాడు.he turned away the * from me or he turned a deaf * to me నేను చెప్పినమాటనుచెవినిపెట్టలేదు, నా మాటను పెడచెవిని పెట్టినాడు. he set them by the *sవాండ్లకు కలహము పెట్టినాడు. he fell over head and * s into the water.వాడు నీళ్లలో బుడింగుమని ముణిగినాడు. he is up to the *s in business పనిలో మునిగివున్నాడు. he is over head and * s in debt వాడు అప్పులో మునిగియున్నాడు. Take care ! he will be about your *s భద్రము నిన్నుచంపకాయ పుచ్చుకొంటాడు. Take care! you will bring the magistrateabout your *s భద్రము పైన మేజిస్ట్రేటు వాండ్లు వున్నారు. By doing sohe raised a nest of hornests about his *s యిట్లా చేయడముచేత వూరంతావాడిమీద రేగినారు .they knocked the house about his *s ఆ యిల్లు పడకొట్టివాడితలమీద తోసినారు. Don't make dog's *s in the book పుస్తకములోనికాగితపు కొనలను మడవక.
Capacity
(n), ( s), ability శక్తి, సామర్థ్యము, త్రాణ. or size విశాలత. from the * of the house ఆ యిల్లు విశాలమైనందున. a ship of great * నిండా విశాలమైన వాడ. profession or occupation వుద్యోగము, వృత్తి. or qualification యోగ్యత. this business is beyond his * యీ పని వాడి యోగ్యతకు మించి వున్నది. I doubt his * for this business యీ పనికి వాడు అర్హుడు అనడానకు నాకు అనుమానముగా వున్నది. he was there in the * of a doctor వాడు వైద్య వృత్తిలో వుండినాడు, వైద్యుడుగావుండినాడు.
Apple
(n), ( s), add, precious as the * of his eye ప్రాణపదమైనది.Prov. VII. keep the law as the * of thine eye ఈ శాసనమును నీప్రాణ పదముగా పెట్టుకో.
Simultaneous
(adj), acting together; existing at the same timeఏకకాలమందే జరిగిన, సంభవించిన, సమకాలీనమైన, కూడా జరిగిన, కూడా కలిగిన, యౌగపద్యమైన. there were two * decisions regarding thisin two separate courts యిదే సంగతిని గురించి ప్రత్యేకముగా రెండు కోరట్టులలో యేకకాలమందు రెండు తీర్పులు అయినవి. by one * effort they succeeded ఉభయులు యేకకాలమందు చేసిన వొకటే ప్రయత్నమువల్ల సాధించినారు.his arrival was * with mine వాడు నేను యేకకాలమందు వచ్చి చేరినాము.
Piled
(adj), కుప్పవేసిన, పోగుచేసిన.
Unempowered
(adj), అధికార మివ్వబడని. * by the law they can do nothingచట్టము యొక్క బలము లేకుంటే వాండ్లు వొకటీ చేయలేరు.
To Disperse
(v), ( n), చెదిరిపోవుట, యదాయదలై పోవుట. the assembly *d ఆ సభ కలిసిపోయినది.
Alcoran
(n), ( s), కురాను, తురకవేదము.
Surfeited
(adj), వెక్కసమును పొందిన, అజీర్ణమైన, ముఖము కొట్టిన.he was * వానికి వెక్కసమైనది, వానికి ముఖము కొట్టినది. he was * with applause వాండ్లు చేసిన స్తోత్రము వానికి వెక్కసమైనది.
Extravasation
(n), ( s), తొలగడము, స్వస్థానములోనుంచి తొలగడము.after the * of the blood నెత్తురు ఆవతలికి తొలిగిన తరువాత.or wheal కమిలిన చోటు. See Extravasated.
Triennial
(adj), మూడేండ్లకు వొక మాటు వచ్చే.
Sappan-wood
(n), ( s), వర్తంగిచెక్క, పతంగము, పట్టరంగము. ThePenny Cyclop in "casalpinia" p. 118. says it is the same as Rosewood.
To Quibble
(v), ( n), ద్వ్యర్థిగా చెప్పుట, శ్లేషగా చెప్పుట, సందిగ్ధముగా చెప్పుట, ఆకున పోకన అంటకుండా చెప్పుట.
Economicks
(n), ( s), రాజ్యతంత్ర శాస్త్రము, మంత్రాంగము.
To Grabble
(v), ( a), పుణుకుట, తవుడుకాడుట, దేవులాడుట.
ROW 979 Row
(n), ( s), వరస, క్రమము, చాలు, చాల్పు. a * of pillars స్తంభాలవరస. a * of beads వొక పేట, జపమాలిక, తావళము. a mean lane దిక్కుమాలిన సందు, సన్న సందు.
To Humph
(v), ( n), to say * గర్రుగుర్రుమనుట, గర్రుబుర్రుమనుట.
Surge
(n), ( s), అల, తరంగము, కరుడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Herse is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Herse now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Herse. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Herse is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Herse, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close