Telugu Meaning of Hosanna

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Hosanna is as below...

Hosanna : (n), ( s), దేవుణ్ని స్తోత్రము చేసేటప్పుడు చెప్పే మాట, జోహారు, జయజయ,మంగళం మంగళం. In Johnson XII. 13. ధన్యః A+ స్తుతి K+.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Straiten
(v), ( a), to distress ఇబ్బందిచేసుట, సంకటము చేసుట.this *ed his circumstances యిందువల్ల వాడికి తొందర వచ్చినది.
Recondite
(adj), గోప్యమైన, గుప్తమైన, మర్మముగా వుండే. a * sense గూఢార్థము. a* book రహస్యమైన గ్రంథము.
To Preserve
(v), ( a), కాపాడుట, రక్షించుట, పోషించుట, భద్రముచేసుట. God * yourmajesty దేవుడు తమ్మును రక్షించుగాక. he *d silence మౌనముగా వుండెను. they *this in memory దాన్నిజ్ఞాపకము పెట్టుకొన్నారు. she *d the fruit in honey ఆపండ్లను మురిగిపోకుండా తేనెలో వేసి పెట్టినది.
Giddly
(adv), తలతిరిగి, రిమ్మగా, అవివేకముగా, చపలముగా,పిచ్చితనముగా.
Cognate
(adj), సంబంధముగల, చుట్టముగల.
Sassafras
(n), ( s), సాసప్రాసు అనే మందు దినుసు.
To Sow
(v), ( a), to scatter seed విత్తుట, విత్తనాలు చల్లుట. before you * the seed విత్తడానకు ముందు. when he *ed the field చేనును విత్తినప్పుడు. he *ed dissensions among them వాండ్లకు కలహము పెట్టినాడు.
Mixen
(n), ( s), కుప్ప, పెంట.
Lightsome
(adj), ఉల్లాసమైన, సంభ్రమమైన.
Bond
(adj), దాసులైన, బద్ధులైన.
Peculiar
(adj), విశేషమైన, ముఖ్యమైన, వికారమైన. this name is * to this caste యీ పేరు యీ జాతికి మాత్రమే కలదు. these birds are * to this country యీదేశానికి యీ పక్షులు విశేషము. యీ పక్షులు యీ దేశములోనే కలవు. the జందెము is far from * to bramins జంధ్యము బ్రాహ్మణులకే విశేషమనేది లేదు అనగాయితరులకు కూడా కద్దని భావము. making silk is * to one insect యీ పురుగువొకటే పట్టును కలగచేస్తున్నది. a gentle phrase for vile bad ; thus a man of *temper వీడు విజాతియ్యమైన గుణము కలవాడు, వొక తీరు మనిషి వికారమైన మనిషి.
Optional
(adj), యిష్ట ప్రకారమైన, వికల్పమైన. in taking thehouse, whether you keep the garden or not is * ఆ యింటినితీసుకోవడముతో తోటను నీవు పెట్టుకౌన్నా సరే తట్టుకోవడములోతోటను నీవు పెట్టుకొన్నా సరే పెట్టుకోకపోయినా సరే. governour,warriour, honour, in these words the letter U is * యీశబ్దములలో U అనే అక్షరము వికల్పముగా వస్తున్నది.
Me
(pron), నన్ను,నాకు, he looked at * నన్ను చూచినాడు. give * a pen నాకు వొక కలము యియ్యి.
Dispatch
(n), ( s), See Despatch.
Wildly
(adv), without cultivation, without tameness, judgment, heedlessly కృషిటచేయబడక, అడవిగా, సాహసముగా, ఆలోచనలేకుండా.
Font
(n), ( s), జ్ఞానస్నానతొట్టి. Dz. says జల సంస్కారాధే్ జలాధారము.a * of types, that is a set of pointers types అచ్చు అక్షరములవర్గము, వొక జత అచ్చక్షరములు.
Mica
(n), ( s), అభ్రకమువంటి వొకవిధమైన రాయి.
Intrude
(v), ( a), చొరబెట్టుట, ప్రవేశ పెట్టుట. he *d several remarks వాడు కొన్ని మాటలను అధిక ప్రసంగముగా చెప్పినాడు. he * himself into thebusiness ఆ పనికి వాడు అధికప్రసంగముగా పోయినాడు. I did not wish to * my brother upon you మా అన్నను కూడా పిలుచుక వచ్చి మిమ్ములనుతొందర పెట్టడము నాకు యిష్టములేదు. I did not wish to * my childrenupon him నా పిల్ల కాయలను వాడి యింట్లో విడిచి వాడిని శ్రమపెట్టడమునాకు యిష్టము లేదు. I did not wish to * myself upon him నేను వృధాగా పోయి అతడిని తొందర పెట్టడము నాకు యిష్టము లేదు.
Ploughman
(n), ( s), దున్నేవాడు.
Polytechnick
(adj), నానా యుక్తులుగల.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Hosanna is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Hosanna now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Hosanna. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Hosanna is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Hosanna, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 82994
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79091
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63250
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57411
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38970
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37919
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28425
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27834

Please like, if you love this website
close