Telugu Meaning of Hound

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Hound is as below...

Hound : (n), ( s), వేటకుక్క, రేచుకుక్క. a lay * సోమారి, అలసుడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Slowly
(adv), తిన్నగా, మందముగా, ఆలస్యముగా, జబ్బుగా. you mustlet it boil * దాన్ని సావకాశముగా కాచవలసినది.
Ferrman
(n), ( s), యేట్లో పడవను విడిచేవాడు.
Laborious
(adj), or industrious కష్టపడే, పాటుపడే, ఓపికగల. a * man ఓపికగలవాడు, ప్రయాసపడేవాడు. or difficult కష్టమైన, గడుసైన. a * taskకష్టమైనపని, గడుసైనపని.
Marking Nut
(n), ( s), జీడిగింజ.
Equibalance
(n), ( s), సరి తూనిక.
Virile
(adj), male పురుష సంబంధమైన.
Tulip Tree
(n), ( s), గంగరావి చెట్టు. this is the name given to the trees alongthe Mount Road.
Unaccustomed
(adj), వాడుకపడని, అభ్యాసములేని, అపరూపమైన, కొత్త. * toelegant society సరసులతో సహవాసము లేనివాడై. being * to write వ్రాయడానకుఅభ్యాసము లేనందున.
Fetied
(adj), కంపుకొట్టే, కమురుకంపుకొట్టే, దుర్గంధమైన.
To Raise
(v), ( a), యెత్తుట, లేవనెత్తుట. excite or stir పుట్టించుట, కలగచేసుట. this *d his anger యిందువల్ల వాడికి కోపము వచ్చెను. this *d his hopes యిందువల్లవాడికి కోపము వచ్చెను. this *d his hopes యిందువల్ల వాడికి ఆశ పుట్టినది. whenhe * d his voice పెద్ద గొంతు పెట్టినప్పుడు. he *d a difficulty ఆక్షేపించినాడు,ఆక్షేపణ కద్దన్నాడు, సందేహించినాడు. they *d cries బొబ్బలు పెట్టినారు. he *d acrop పయిరు వేసినాడు. he *d a tower గోపురము కట్టినాడు. he * d a bank కటట వేసినాడు. the wind *d the dust గాలికి దుమ్ము లేచినది. the king *d him tobe a minister రాజు అతణ్ని గొప్ప జేసి మంత్రి వుద్యోగమిచ్చినాడు. he *d the deadbody to life పీనుగకు ప్రాణము వచ్చేటట్టు చేసినాడు. he *s vegetablesకూరగాయల చెట్టు వేస్తాడు. he *d a bettalion కొత్తగా వొక పటాళమునుయేర్పరచినాడు. he *d a fire there అక్కడ నిప్పుమంట చేసినాడు. he *d thesiege ముట్టడిని చాలించినాడు,తీసివేసినాడు. he *d a blister on my arm నా చేతిమీద పొక్కు మందు వేసి పుండు చేసినాడు. he *d or disturbed the bees తేనెయీగలను రేచినాడు. he *d all the house with his cries కూకలు వేసి నిద్రబొయ్యేవారి నందరిని లేచేటట్టు చేసినాడు. he *d all th neighbourhood అక్కడివాండ్ల నందరిని పిలిచినాడు. he *d a wall వొక గోడ వేశినాడు, పెట్టినాడు. they * daa hymn పాడినారు. they *d supplies in the villages గ్రామాల మీద సరంజామానుతెప్పించినారు. they *d a contribution among them చందా వేసుకొన్నారు. they *d a thousand rupees in one hour వొక గడియలో వెయ్యి రూపాయీలు పోగుచేసినారు. he tried to * the wind by selling his clothes పై బట్ట లమ్మిరూకలు చేర్చవలెని యత్నపడ్డాడు. he tried to * the wind అప్పుసప్పు తియ్యవలెననిపాకులాడినాడు. he *d the price of grain ధాన్యపు వెల పొడిగించినాడు. he *d adoubt సందేహము కద్దని చెప్పినాడు. they *d him from sleep వాణ్ని నిద్రలేపినారు.
Disgraced
(adj), అవమానపడ్డ. this book is * with many errorsయీ గ్రంధములో వుండే అబద్దాలచేత దానియొక్క గౌరవముచెడిపోతున్నది.
Sharer
(n), ( s), he who enjoys or receives పోందేవాడు, అనుభవించేవాడు,పాలి కాపు.
Pacer
(n), ( s), కుచ్చిగుర్రము, పైగోమట్టము.
Themselves
(pron), plu. వారే, వారికి వారే, తమకుతామే, వారంతటవారే. theysettled it between * తమలో తామే పరిష్కారము చేసుకొన్నారు.
Insolent
(adj), అహంకారమైన, గర్విష్టుడైన, తలకొవ్విన, తుంటైన, దుడుకైన, నోరుకొవ్విన.
To Disengage
(v), ( a), విడతీయుట, విడిపించుట, ప్రత్యేకముచేయుట.I cannot * this knot యీముడిని నేను విచ్చలేను. he *d himselffrom these pursuits వాడు ఆ పనులను మానుకొన్నాడు.
Noddy
(n), ( s), వెర్రి ముఖము. Node, n. s. గ్రంధి, ముడి. the ascending * రాహు. the descending * కేతు.
Pis Aller
(adv), ( French ) The last reasource : the last shift :the worst that can befall him ) విధి లేక, వేరే గతిలేక. when every thing elsefails as a * I shall apply to him నాకు వొకటిన్ని కూడిరాక వేరే గతి లేకపోతేఆయనతో వచ్చి చెప్పుకొంటాను. he could not get a horse, and as a * he tooka bullock వాడికి గుర్రము దొరకనందున విధిలేక యెద్దును తీసుకున్నాడు.
Independent
(adj), పరతంత్రముకాని, స్వతంత్రమైన, స్వేశ్చగావుండే. he is * వాడు స్వతంత్రుడు, అనగా పరాధీనుడు కాదు. * of thishouse he has several fields ఈ యిల్లు కాకుండా వాడికి కొన్నిపొలాలుకూడా వున్నవి. these accounts are wholly * of thoseఈ లెక్కలు వేరే ఆ లెక్కలు వేరే, ఈ లెక్కలకు ఆలెక్కలకుసంబంధములేదు. he is wholly * of his brothers వాడితమ్ములకువాడికి సంబంధము లేదు, వాడువేరు వాడితమ్ములు వేరు. he is * of any one వాడు యెవరికిన్ని భవ్యుడు కాడు, లోకువైన వాడు కాడు.
Declaratory
(adj), ప్రకటన చేయతగ్గ, తెలియచేసే, యెరుకచేసే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Hound is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Hound now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Hound. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Hound is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Hound, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149845
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113053
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close