Telugu Meaning of Noddy

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Noddy is as below...

Noddy : (n), ( s), వెర్రి ముఖము. Node, n. s. గ్రంధి, ముడి. the ascending * రాహు. the descending * కేతు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Brotherly
(adj), సహోదర సంబంధమైన. * affection సహోదరవాత్సల్యము.
Coutumelious
(adj), పరుషమైన, నిష్ఠురమైన. * language తిట్లు, దూషణ. *treatment అవమానము.
Sheer
(adj), Utter, total శుద్ద, వట్టి, పచ్చి. this is * impositionఇది వట్టి మోసము. a * falsehood వట్టి అబద్ధము.
Titmouse
(n), ( s), a small bird పికిలిపిట్ట, గిజిగాడువంటి వొక చిన్న పక్షి.
Toward, Towards
(prep), తట్టుకై, పక్కగా, దిక్కుగా, కూర్చి. reverence *s histeacher గురువుపట్లభక్తి. love *s her దాని మీది మోహము. draw the board *syou ఆ బల్లను నీ తట్టుకై యీడ్చుకో. *s the river యేటివైపుకు. look *s me నాపక్కగా చూడు. *s the north ఉత్తరముగా, ఉత్తరపు తట్టుకై. he went *s the rightకుడితట్టుగా వెళ్ళినాడు. *s morning తెల్లవారగట్ట, తెల్లవార వచ్చేటప్పటికి. he paid ten rupees *s that account ఆ లెక్కకు చెల్లుగా పది రూపాయలు చెల్లించినాడు. *s the thousand rupees three of his friends contributed six hundred వెయ్యిరూపాయలు కావడానకై వాని విహితులు ఆర్నూరు రూపాయలు యిచ్చినారు. *s me నాపక్కగా, నా పట్ల. they showed favour *s me నా పట్ల దయచేసినారు. *s theend of the month నెల అయ్యేటప్పటికి. *s understanding this ఇదితెలిశేటందుకు. with a view *s doing this యిది చేయడానకై. *s noonమధ్యాహ్నము కావచ్చేటప్పటికి.
To Attire
(v), ( a), అలంకరించుట, తొడుగుట. she attired herself in silkపట్టుబట్టలు అలంకరించుకొన్నది. he attired his family splendidly యింట్లోవాండ్లందరికి మంచి వుగుపు లిచ్చినాడు.
Major
(adj), ముఖ్యమైన, బహు, విస్తారమైన, శానా. the * part of the people వాండ్లలో శానామంది.
Corpuscular
(adj), అణుమాత్రమైన, అతిసూక్ష్మమైన. Corracle, n.s. SeeCoracle.
To Uphear
(v), ( a), to lift పైకి యెత్తుట, మోసుట.
Unbottomed
(adj), bottomless, having no solid foundation అగాధమైన,నిరాధారమైన.
To Mess
(v), ( n), భోజనము చేసుట, పొత్తుగా భోజనము చేసుట. we *ed together for ten days పది దినాలు పొత్తుగా భోజనముచేస్తూ వుంటిమి.
Interwoven
(adj), కలపివేసిన, కలపిన, కూర్చుకున్న, Telugu * withSanscrit సంస్కృతము జటిలమైన ఆంధ్రము.
Treatise
(n), ( s), a tract; a written composition on a particular subjectచిన్న పుస్తకము, గ్రంథము, ప్రబంధము. scientific * శాస్త్ర గ్రంథము. a * on music సంగీత రత్నాకరము. a * on prosody వృత్తరత్నాకరము. a medical * వైద్య గ్రంథము.
Honest
(adj), పెద్ద మనిషిగా వుండే, న్యాయస్థుడైన, గృహస్థైన, న్యాయమైన, యోగ్యమైన. the cat is deceitful, the dog is * పిల్లి కపటి కుక్క నిష్కపటి. he is an * man అతడు పెద్ద మనిషి, అతను గృహస్థు. an * witness ప్రామాణికుడైన సాక్షి. we ought to be * towards our masters మనము కర్తృద్రోహము చేయరాదు. an * confession may do you good నీవు న్యాయముగా వొప్పుకొంటే నీకు మంచిది. it is my * conviction that you are wrong నాకు న్యాయముగా తోచినదేమంటే నీవు తప్పినావు. is there no difference between an * woman and a whore ? సంసారికిన్ని గుడిసె వేటుకున్ను భేదము లేదా. he made an * woman of her ముందరదాన్ని చెరిపినందున దాన్నే పెండ్లి చేసుకొన్నాడు. he, * man never dreamtof this అతడు పాపము అట్లా తలచనే లేదు. In Philip. IV. 8 ఆదరణీయం A+.
Hebraist
హీబ్రూ భాషలో ప్రవీణత కలవాడు
Wing
(n), ( s), the limb of a fowl, side of an army రెక్క, పక్షము, పక్క, భాగము. the * of an arrow అమ్ముకు అడుగున కట్టే రెక్కలు. both*s of the enemy's army శత్రుసేన యొక్క వుభయ పక్షములున్ను, రెండు పక్కలున్ను. when the bird was on the * పక్షి యెగురుతూ వుండగా. they are on the * వాండ్లు ప్రయాణానికి ఆయత్తముగా వున్నారు. his thoughts were on the * అందున గురించి వాడు నిండా ఆత్రముగా వుండి నాడు. దానిమీద వాడి ప్రాణము కొట్టుకుంటూ వుండినది. the bird took * ఆ పక్షి పైకి యెగిరినది.
Malversation
(n), ( s), ఛపావణి, సర్కారు ద్రవ్యమును అపహరించడము, మోసము,ద్రోహము.
Optic
(adj), దృష్టి సంబంధమైన. the * nerve కంటినరము.
Sprite
(n), ( s), దయ్యము, భూతము, పిశాచము.
Wrereon
(adv), on which on what ఎందుమిద, అందుమీద. * he told me అందుమీద వాడు నాతో చెప్పినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Noddy is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Noddy now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Noddy. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Noddy is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Noddy, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 100916
Mandali Bangla Font
Mandali
Download
View Count : 88028
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 71872
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 68425
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 43922
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 43765
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 31621
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31292

Please like, if you love this website
close