Telugu Meaning of

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of is as below...

:


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Spare
(v), ( a), to frugally పట్టిచూచుట, మన్నించుట, తప్పించుట, తప్పవిడుచుట,శిక్షించక విడుచుట, చంపకవిడుచుట, రక్షించుట, కాపాడుట. if you * your money you will ruin the business నీవు రూకలను పట్టి చూస్తే ఆ పని చెడిపోను.he *d no money in building the house యీ యింటిని కట్టడములో వాడు రూకలను పట్టి చూడలేదు. he did not * a single soul వొక ప్రాణినైనా విడవలేదు. he always *s his servants but he never *s his wifeపనివాండ్లకు దయగా నడిపిస్తాడు గాని పెండ్లాన్ని వేయించి బొక్క లాడుతాడు. he never *s me నా మీద యెప్పుడు దయలేదు. can you *me that book ఆ పుస్తకమును నాకు యివ్వడములో తమకేమీ తొందరలేదుగదా, ఆ పుస్తకాన్ని యివ్వడములో తమకేమీ యిబ్బంది లేకుండా వుంటే యివ్వండి. I could ill * the money but I gave it to him ఆరూకలను వాడికి యివ్వడమువల్ల నాకు నిండా సంకటమైనప్పటికిన్ని యిచ్చినాను. I havethree horses I can easily * one నాకు మూడు గుర్రాలు వున్నవి వొకటిని యిస్తే నాకేమీ తొందరలేదు. the king *d him రాజు వాణ్ని చంపక విడిచినాడు. the king *d his life but seized his wealth రాజు వాడి ప్రాణాన్ని మన్నించి వాడి ధనమును గుంజుకొన్నాడు. he used my horse and *d his own నా గుర్రాన్ని సవారిచేశి తనగుర్రాన్ని వూరికే వుంచినాడు. to * my horse I went two miles on foot నా గుర్రానికి తొందరలేకుండా నేను రెండు గడియల దూరము నడిచి పోయినాను. you ought to punish the boy; why do you * him ? వాణ్ని శిక్షించక యేల వురికే విడిచిపెట్టుతావు. I will * you the trouble of doing it; I will do it myself తమ కేందుకు తొందర నేనే చేస్తాను. God *d my life దేవడు నా ప్రాణాన్నిమన్నించినాడు. I cannot * him to-morrow వాడు లేకుండా రేపు నాకు గడవదు. if you will * me an hour I will explain the account to you తమరు గడియసేపు తీరికచేసుకొంటే ఆ లెక్కను తమకు తెలియచేస్తాను. if you will * mefor an hour I will go నన్ను గడియసేపు విడిస్తే నేను పోతాను, నాకు గడియసేపుశలవు ఇస్త పోతాను. I cannot * a moment to-day నేడు నాకు నిమిషమైనా తీరదు.the post *s us a great deal of trouble యీ తపాలువల్ల మాకు అనేక తొందరలులేకుండా పోతున్నవి. he that *s the rod spoils the child యెవడైతే శిక్షించడో వాడుబిడ్డను చెరుపుతాడు. he *d neither trouble nor time in doing this దీన్ని చేయడములో యెంత తొందరగా వుండినా యెంత సావకాశము అయినా కానియ్యని వుండినాడు. * my blushes I cannot tell that story ఆ సంగతిని చెప్పడానకు నాకు సిగ్గుగా వున్నది.wishing to * him I did not tell the story పడి వుంటాడని నేనా సంగతిని చెప్పలేదు.if God *s me another year దేవుడు యింకొక సంవత్సరము భూమిలో నన్ను వుండనిస్తే. Iwish to * you in this business తమకు యీ తొందర యెందుకో. he *s no one వాడు వొకరినీ విడవడు. O * me this sad story ఆ పాడు కథను నాతోచెప్పవద్దు. I wished to * her feelings and threfore I did not tell this story అది దుఃఖ పడబోతున్నదని యీ సంగతిని దానితో చెప్పలేదు. you, may * your censrues he is dead నీ చివాట్లు యెందుకు వాడు చచ్చినాడే, వాడు చచ్చినాడు యిక నీ చీవాట్లు మానుకో. God has *d him దేవుడు వాన్ని రక్షించినాడు, బ్రతికించినాడు. * your jokes నీ యెగతాళిచాలించు. to have unemployed అధికముగా వుండుట. I *d the horsebecause I wanted him next day రేపటికి కావలసి వున్నది గనుక నేడుగుర్రానికి నిండా తొందర యివ్వలేదు. he lent me all the money he could * వాడికి వుపయోగము లేకుండా వుండే రూకలనంతా నాకు యిచ్చి పెట్టినాడు.he did not * himself in this business యిందులో వంచన లేకుండా పాటుబడ్డాడు. his coming *d me the trouble of going ఆయన రావడమువల్ల నేను పోవలసిన తొందర తప్పినది. we might have *d our comingమనము వచ్చిన్నీ వ్యర్థము.' I have no horse to * నా దగ్గిర గుర్రము అధికముగా లేదు. if you have pens to * give them to me నీ దగ్గిరపేనాలు అధికముగా వుంటే నాకు యియ్యి. if you have ten rupees to * lend it me మీ దగ్గిర మిగతగా పదిరూపాయిలు వుంటే నాకు యివ్వండి. I have a room to * నాకు అధికముగా వొక గది వున్నది. there is cloth enough but there is none to * గుడ్డలు యెన్ని కావలసినవో అన్నే వున్నవి గాని అధికముగా లేవు. to * his eyes he used green glasses కంటికి తొందర లేకుండా వుండడానకై పచ్చ అద్దములు వేసుకొన్నాడు. to * my horses's feet I shod them గుర్రాల కాళ్లకు తొందర లేకుండా వుండడానకై లాడములు కట్టించినాను. by saving and sparing he colleceted much money కడుపు పట్టి దుడ్డుదుడ్డుగా నిండా రూకలు చేర్చినాడు.
Pert
(adj), తుంటైన, పొరుగుబోతైన, తలకొవ్విన, అమర్యాదైన, మూర్ఖమైన.
Triune
(adj), త్రైకమైన.
Scapula
(n), ( s), the shoulder blade రెక్క ఎముక.
Pastoral
(n), ( s), వొకవిధమైన శృంగార కావ్యము, వనవిహార విషయమైన కావ్యము.
Guest
(n), ( s), అతిథి, అభ్యాగతుడు, విందుకు వచ్చినవాడు, భోజనానికివచ్చినవాడు, యింట్లో వచ్చివుండేవాడు. he was my * for two monthsరెండు నెలలు నాతో కూడా భోజనము చేస్తూ వుండినాడు. the soulis the body's * క్షేత్రజ్ఞః, దేహవర్తియైన.
Contemporary
(n), ( s), సమకాలపు వాడు, సమాన కాలపువాడు. his contemporariesఅతని కాలములో వుండిన వాండ్లు. these poets were his contemporaries వీండ్లుఅతని సమకాలపు కవులు.
Acceptableness
(n), ( s), హితము, ఇష్టము, ఉపయుక్తత.
Bull-baiting
(n), ( s), వృషభము మీద కుక్కలను వుసికొలిపి అగచాట్లుపెట్టడము. The bullring యీ ఆట జరిగించే స్థలము.
Full-bottomed
(adj), నితంవిని, పుళిన శ్రోణీ, పెద్ద.
To Shelter
(v), ( a), to cover from external violence రక్షించుట, కాచుట.he *ed the thieves దొంగలను దాచినాడు, దొంగలకు చోటు యిచ్చినాడు. the tree that *s me నాకు మరుగ్గా వుండే చెట్టు. he had no place to * himself in from the storm ఆ గాలివానకు దాగ చోటు లేక పోయినది.
Esculent
(n), ( s), శాకములు, కందమూలాలు, తినేకూరాకు గుడ్డలు మొదలైనవి.the potato is an * వురలగడ్డలు తినేటివి.
Estimate
(n), ( s), యెన్నిక, మతింపు, అంచన, ఉజ్జాయింపు.
Roseate
(adj), రోజాపువవువంటి, యెర్రని.
To Expel
(v), ( a), వెళ్లగొట్టుట, తరమగొట్టుట, బహిష్కారముచేసుట, తరుముట. to * a demon దయ్యమును తోలుట. they use milk to * poisonవిషము విరగడమునకు పాలును యిస్తారు. they *ed him from the casteవాణ్ని వెలివేసినాడు.
Pounce
(n), ( s), for paper పిండి అనగా కాకితము వూరకుండా చల్లే వొక విధమైన బంక యొక్క పిండి. a bird's *s పక్షి గోళ్లు. the * fish or cuttle కండుబయిచేప.
Crop
(n), ( s), of corn పయిరు, పంట, ఫలము భోగము. a plentiful * of blundersలక్ష తప్పులు. a * of hair తలవెంట్రుకలు (అనగా తల వెంట్రుకలు పొడుగుగావుండకుండా మొగవాండ్ల రీతిగా కురచగా కత్తిరించి వుంటవి.) she wears a * తలవెంట్రుకలు కత్తిరించుకొన్నది. a field bearing a second * రెండో భోగము, నాపచెను.cropful కడుపు నిండిన. the * or craw of a bird పక్షి యొక్క కడుపు, తీనిపొట్ట.
Decree
(n), ( s), తీర్పు, నిర్ణయము, ఆజ్ఞ. decrees of faith దశ, దుర్దశ.
Tremor, Tremour
(n), (s.), trembling వణుకు, దడ, కంపనము.
Lyre
(n), ( s), వీణ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word . Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to , many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 82992
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79088
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63249
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57409
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38966
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37919
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28424
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27833

Please like, if you love this website
close