Telugu Meaning of To Spare

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Spare is as below...

To Spare : (v), ( a), to frugally పట్టిచూచుట, మన్నించుట, తప్పించుట, తప్పవిడుచుట,శిక్షించక విడుచుట, చంపకవిడుచుట, రక్షించుట, కాపాడుట. if you * your money you will ruin the business నీవు రూకలను పట్టి చూస్తేపని చెడిపోను.he *d no money in building the house యీ యింటిని కట్టడములో వాడు రూకలను పట్టి చూడలేదు. he did not * a single soul వొక ప్రాణినైనా విడవలేదు. he always *s his servants but he never *s his wifeపనివాండ్లకు దయగా నడిపిస్తాడు గాని పెండ్లాన్ని వేయించి బొక్క లాడుతాడు. he never *s me నా మీద యెప్పుడు దయలేదు. can you *me that book ఆ పుస్తకమును నాకు యివ్వడములో తమకేమీ తొందరలేదుగదా,పుస్తకాన్ని యివ్వడములో తమకేమీ యిబ్బంది లేకుండా వుంటే యివ్వండి. I could ill * the money but I gave it to him ఆరూకలను వాడికి యివ్వడమువల్ల నాకు నిండా సంకటమైనప్పటికిన్ని యిచ్చినాను. I havethree horses I can easily * one నాకు మూడు గుర్రాలు వున్నవి వొకటిని యిస్తే నాకేమీ తొందరలేదు. the king *d him రాజు వాణ్ని చంపక విడిచినాడు. the king *d his life but seized his wealth రాజు వాడి ప్రాణాన్ని మన్నించి వాడి ధనమును గుంజుకొన్నాడు. he used my horse and *d his own నా గుర్రాన్ని సవారిచేశి తనగుర్రాన్ని వూరికే వుంచినాడు. to * my horse I went two miles on foot నా గుర్రానికి తొందరలేకుండా నేను రెండు గడియల దూరము నడిచి పోయినాను. you ought to punish the boy; why do you * him ? వాణ్ని శిక్షించక యేల వురికే విడిచిపెట్టుతావు. I will * you the trouble of doing it; I will do it myself తమ కేందుకు తొందర నేనే చేస్తాను. God *d my life దేవడు నా ప్రాణాన్నిమన్నించినాడు. I cannot * him to-morrow వాడు లేకుండా రేపు నాకు గడవదు. if you will * me an hour I will explain the account to you తమరు గడియసేపు తీరికచేసుకొంటేలెక్కను తమకు తెలియచేస్తాను. if you will * mefor an hour I will go నన్ను గడియసేపు విడిస్తే నేను పోతాను, నాకు గడియసేపుశలవు ఇస్త పోతాను. I cannot * a moment to-day నేడు నాకు నిమిషమైనా తీరదు.the post *s us a great deal of trouble యీ తపాలువల్ల మాకు అనేక తొందరలులేకుండా పోతున్నవి. he that *s the rod spoils the child యెవడైతే శిక్షించడో వాడుబిడ్డను చెరుపుతాడు. he *d neither trouble nor time in doing this దీన్ని చేయడములో యెంత తొందరగా వుండినా యెంత సావకాశము అయినా కానియ్యని వుండినాడు. * my blushes I cannot tell that story ఆ సంగతిని చెప్పడానకు నాకు సిగ్గుగా వున్నది.wishing to * him I did not tell the story పడి వుంటాడని నేనా సంగతిని చెప్పలేదు.if God *s me another year దేవుడు యింకొక సంవత్సరము భూమిలో నన్ను వుండనిస్తే. Iwish to * you in this business తమకు యీ తొందర యెందుకో. he *s no one వాడు వొకరినీ విడవడు. O * me this sad story ఆ పాడు కథను నాతోచెప్పవద్దు. I wished to * her feelings and threfore I did not tell this story అది దుఃఖ పడబోతున్నదని యీ సంగతిని దానితో చెప్పలేదు. you, may * your censrues he is dead నీ చివాట్లు యెందుకు వాడు చచ్చినాడే, వాడు చచ్చినాడు యిక నీ చీవాట్లు మానుకో. God has *d him దేవుడు వాన్ని రక్షించినాడు, బ్రతికించినాడు. * your jokes నీ యెగతాళిచాలించు. to have unemployed అధికముగా వుండుట. I *d the horsebecause I wanted him next day రేపటికి కావలసి వున్నది గనుక నేడుగుర్రానికి నిండా తొందర యివ్వలేదు. he lent me all the money he could * వాడికి వుపయోగము లేకుండా వుండే రూకలనంతా నాకు యిచ్చి పెట్టినాడు.he did not * himself in this business యిందులో వంచన లేకుండా పాటుబడ్డాడు. his coming *d me the trouble of going ఆయన రావడమువల్ల నేను పోవలసిన తొందర తప్పినది. we might have *d our comingమనము వచ్చిన్నీ వ్యర్థము.' I have no horse to * నా దగ్గిర గుర్రము అధికముగా లేదు. if you have pens to * give them to me నీ దగ్గిరపేనాలు అధికముగా వుంటే నాకు యియ్యి. if you have ten rupees to * lend it me మీ దగ్గిర మిగతగా పదిరూపాయిలు వుంటే నాకు యివ్వండి. I have a room to * నాకు అధికముగా వొక గది వున్నది. there is cloth enough but there is none to * గుడ్డలు యెన్ని కావలసినవో అన్నే వున్నవి గాని అధికముగా లేవు. to * his eyes he used green glasses కంటికి తొందర లేకుండా వుండడానకై పచ్చ అద్దములు వేసుకొన్నాడు. to * my horses's feet I shod them గుర్రాల కాళ్లకు తొందర లేకుండా వుండడానకై లాడములు కట్టించినాను. by saving and sparing he colleceted much money కడుపు పట్టి దుడ్డుదుడ్డుగా నిండా రూకలు చేర్చినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Interlunar
(n), ( s), కృష్టపక్షము, యిదికావ్యశబ్దము.
Swarthiness
(n), ( s), కపిల వర్ణము, ధూమ్రవర్నము, చామనిచాయ.
Tuz
(n), ( s), a tuft of hair కుచ్చు.
Strophe
(n), ( s), పద్యము, శ్లోకము.
Indiscernibly
(adv), కనుక్కోగూడక, గూఢముగా.
Malecontent
(n), ( s), See Malconent.
Immaturely
(adv), అపక్వముగా, జబ్బుగా, బాల్యమందు.
Cloudiness
(n), ( s), మబ్బు, మొయిలు, చీకటి, మందారము. I saw from the * ofhis face that he was angry వాడి ముఖము యొక్క వికారము చూస్తే కోపముగావుండినట్టు వుండెను.
Pedestrian
(n), ( s), పాదచారి. a good * బాగా నడిచేవాడు.
Abatement
(n), ( s), తక్కువచేయడము, తక్కువ.
Liege
(n), ( s), and adj. మహా, మహాప్రభువు. the *s or a men కాపులు, ప్రజలు. my * or my * or my * lord ప్రభో, రాజా, స్వామీ, His Majesty's *s దాసులు. Her * lordదాని నిజనాధుడు.
Sign
(n), ( s), సంజ్ఞ, గురుతు, చిహ్న, సైగ, జాడ, లక్షణము, ఆనవాలు, సూచన. there is no * of their coming వాండ్లు వచ్చే జాడ కానము.a favourable * or omen మంచి శకునము. a bad * అవలక్షణము, అపశకునము. he made a * for me to come నన్ను రమ్మని సైగ చేసినాడు. I took or understood his * వాడు చేసిన సైగను కనుక్కొన్నాను, తెలుసుకొన్నాను. *s of the zodiac రాసులు. while the sun was in the * Virgo సూర్యుడు కన్యరాశిలో వుండేటప్పుడు. the* manual రాజుచేవ్రాలు. the * of an inn సత్రము వాకిట యిది సత్రమనితెలిశేటట్టుగా వొక పలక మీద వ్రాసిన గురుతు.
Conformable To
(adj), అనుగుణమైన, అనుసరణైన, అనురూపమైన.
Sauce
(n), ( s), వ్యంజనము, అనుపానము. he ate the rice with tamarinds for * అన్నానికి చింతపండును వ్యంజనముగా పెట్టుకొనితిన్నాడు.
To Scate
(v), ( n), కత్తిపావుకోళ్లు వేసుకొని జరుగుట, a scaterకత్తిపావుకోళ్లు తొడుగుకొని పేరిన మంచుమీద జరిగేవాడు. scatingకత్తిపావుకోళ్లు వేసుకొని పేరిన మంచుమీద జరగడము.
Basilicon
(n), ( s), ఒక తరహా ప్లాస్తిరి.
Hardly
(adv), కఠినముగా, కష్టముగా. they dealt * with him వాడి యెడలక్రౌర్యమును చేసినారు. you should not judge so * of him నీవు అంతపట్టివిచారించరాదు. (or scarcely ; as,) this is * sufficient యిది చాలీచాలక వున్నది. it was then * morning అప్పట్లో తెల్లవారీ తెల్లవారక వుండినది. they will * submit to this యిందుకు వాండ్లు లోబడడము కష్టము. I had * arrived when he died నేను వస్తిని వాడు చచ్చినాడు. this is * just యిది యేమి న్యాయము, యిది న్యాయమనరాదు. he * knows any English వాడికి యింగ్లీషు తెలుసుననరాదు. thereis * any water in it అందులో నీళ్లు మట్టుగా వున్నది. I had * got the moneywhen he seized it నా చేతికి వచ్చీ రాక మునుపే ఆ రూకలను పెరుక్కొన్నాడు. I can * see నాకు బాగా అగుపడలేదు. I can * describe it నేను దాన్ని యెట్లా వివరింతును. I can * say నేను చెప్పడము కష్టము. they are * friends గిట్టీగిట్టక వున్నారు. I am * well నాకు వొళ్లు కుదిరీకుదరక వున్నది. there was * a cupful గిన్నెడు నీమీనీ మాలుగా వుండెను. it is * possible to do this యిది చేయడము బహుదుస్తరము.
Unruly
(adj), licentious పోకిరియైన, కొంటెయైన, దుష్ట.
Swine
(n), ( s), Singular and plural, a hog a pig పంది,వరాహము, పందులు, వరాహములు. Strictly it means sows, not boars; thus "the * are white but the boars are black" ఆడ పందులు తెల్లగా వుంటవి అయితే మొగ పందులు నల్లగా వుంటవి.
Dirtiness
(n), ( s), మురికి, రోత, అశుచి, మాలిన్యము,పాచి, అవలక్షణము,పోకిరితనము. from the * of this cloth యీ గుడ్డ మురికిగా వుండేటందువల్ల.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Spare is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Spare now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Spare. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Spare is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Spare, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close