Telugu Meaning of Hardly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Hardly is as below...

Hardly : (adv), కఠినముగా, కష్టముగా. they dealt * with him వాడి యెడలక్రౌర్యమును చేసినారు. you should not judge so * of him నీవు అంతపట్టివిచారించరాదు. (or scarcely ; as,) this is * sufficient యిది చాలీచాలక వున్నది. it was then * morning అప్పట్లో తెల్లవారీ తెల్లవారక వుండినది. they will * submit to this యిందుకు వాండ్లు లోబడడము కష్టము. I had * arrived when he died నేను వస్తిని వాడు చచ్చినాడు. this is * just యిది యేమి న్యాయము, యిది న్యాయమనరాదు. he * knows any English వాడికి యింగ్లీషు తెలుసుననరాదు. thereis * any water in it అందులో నీళ్లు మట్టుగా వున్నది. I had * got the moneywhen he seized it నా చేతికి వచ్చీ రాక మునుపేరూకలను పెరుక్కొన్నాడు. I can * see నాకు బాగా అగుపడలేదు. I can * describe it నేను దాన్ని యెట్లా వివరింతును. I can * say నేను చెప్పడము కష్టము. they are * friends గిట్టీగిట్టక వున్నారు. I am * well నాకు వొళ్లు కుదిరీకుదరక వున్నది. there was * a cupful గిన్నెడు నీమీనీ మాలుగా వుండెను. it is * possible to do this యిది చేయడము బహుదుస్తరము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Physiognomist
(n), ( s), (add,) Are you a * ముఖ భావమును చూచి మనోభావమును తెలుసుకో గలవా? a dog is a good *మనిషి ముఖమును చూడగానే వాని గుణమును కుక్క బాగా తెలుసుకొంటున్నది.
Nor
(conj), neither he nor I went there వాడున్ను పోలేదు, నేనున్ను పోలేదు. this is neither him * mine ఇది వాడిదిన్నీ కాదు నాదిన్నీ కాదు.
Spear
(n), ( s), బల్లెము, ఈటె, బర్చి, కుంతము. short * తోమరము, నేజా.a * without point బరికట్టె. a fish * పంటె. a broad bladed *ముకుందబల్లెము. I broke a * with him వాడికీ నాకు జగడమైనది.
Indignity
(n), ( s), insult. అగౌరవము, అనాదరము, అవమానము, తిరస్కారము, మానభంగము.
Unaffectedly
(adj), సహజముగా, వాస్తవ్యముగా, నిష్కపటముగా, బేడిజము,లేకుండా.
Skeleton
(n), ( s), కంకాళము, యెముకల వర్రు, మాంసము లేకుండా వుండే వట్టి యెముకల గూడు. that horse is a mere * ఆ గుర్రము వట్టిఎముకలగూడుగా వున్నది. I am now a mere * నేను నిండా శుష్కించివున్నాను. a walking * or lean man నడపీనుగ, అనగా బక్కచిక్కినాడు.he is reduced to mere * వాడు సన్ననూలు వడికినాడు. a * of a grammar వ్యాకరణ సంక్షేపము. the * of a regiment పటాళము యొక్కమూలాధారము, అనగా బంట్లులేకుండా నిలిచిన సరదార్లు. a * key తాలం చెవితో కాకుండా బీగము తీసే యినుపకమ్మి.
Rigidity, Rigidness
(n), (s.), stiffness కాఠిన్యము, వంగకుండా వుండడము.
Cowed
(adj), దిగులుపడ్డ, యెదపడ్డ, భయపడ్డ. * by misfortune ఆపదలచేత ప్రాణముకుంగిన.
Undamaged
(adj), not spoiled చెడిపోని. cloth which is * by rain వర్షము చేతచెడిపోని గుడ్డలు. a reputation * by scandal దూషణ చేత చెడిపోని కీర్తి.
Royalty
(n), ( s), రాజత్వము, ప్రభుత్వము.
Palankeen, Palanqueen,Palanquin
(n), (s.), పల్లకీ, a bearer బోయి. a *carriage కోచి బండి, పెట్టెబండి.
To Tantalize
(v), ( a), ఏమార్చుట, ఆశాభంగము చేసి ప్రాణము విసికేటట్టు చేసుట. hemerely *d me with promises యిదో అదో అని వట్టి ఆశలు పెట్టినాడు.
Essentially
(adv), అతిముఖ్యముగా, ఆవశ్యముగా, మిక్కలి. this is * wrongయిది అహిత్యన్యాయము. this is * necessary యిది అత్యావశ్యకము, యిది లేకగడవదు.
Irrecoverable
(adj), మళ్ళీ ఆశలేని, మళ్ళీ కుదరని, మళ్ళీ చక్కబడని, మళ్ళీదొరకని.
Fringees
(n), ( s), ( a low name for European) జాతివాండ్లు యిది వెర్రికూత.
To Exculpate
(v), ( a), తప్పులేదని అగుపరుచుట. he tried to * himselfతన మీద తప్పు లేదని అగుపరచడమునకై యత్నపడ్డాడు. this letter *s you ఈ జాబు వల్ల నీమీద తప్పులేదని యేర్పడుతున్నది.
To Couple
(v), ( a), పెనవేసుట, జంటించుట, జోడించుట, జతచేసుట. he coupled thedogs కుక్కలను పెనవేసినాడు. coupled with what you said before thisshows you are wrong నీవు ముందు చెప్పిన మాటానున్ను యిప్పుడు చెప్పినమాటానున్ను ఒతపెట్టి చూస్తే నీవు చెప్పినది తప్పు అని తెలుస్తుంది.
Sentimental
(adj), భావగర్భితమైన, కరుణాదిరసముగల, శృంగారభావముగల. the journey శృంగారయాత్ర, యిది వొక గ్రంధము పేరు.
Carpentry
(n), ( s), వడ్ల పని.
Strop
(n), ( s), కత్తిని పదునుపెట్టే తోలు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Hardly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Hardly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Hardly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Hardly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Hardly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close