Telugu Meaning of Housewife

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Housewife is as below...

Housewife : (n), ( s), ఇల్లాలు, సంసారపోణిమి తెలిసిన పెండ్లాము. she is a good * ఆపె సంసార పోణిమి బాగా తెలిసినది. she is a bad * అది దూబరదిండి. or bag సూదులు మొదలైనవిపెట్టుకొనే మడుపుసంచి, కుట్రపువాని సంబెళ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Anew
(adv), కొత్తగా, తిరిగీ, మళ్లీ, పునః.
Justice
( n.), ( s.), న్యాయము, ధర్మమునీతి, this is not * ఇది అన్యాయము, ఇది అధర్మము. * demands his death వాడు చావడము న్యాయమే. thisproved the * of his claim ఇందువల్ల అతడి వ్యాజ్యము న్యాయమనిరుజువైనది. they did ample * to the dinner he provided ఆయన పెట్టిన అన్నమును బాగా భోజనము చేసినారు. after they had done * to the dinner వాండ్లు భోజనమును చేసిన తరువాత. To do him * I knew he paid the money పాపం వాడు ఆ రూకలను చేల్లించినాడు నేను యేరుగుదును. To do him * he is fit for the employ పాపం వాడు ఆ పనికి తగనివాడనరాదు. the king held a bed of * రాజు కొలువు కూటమునకు వచ్చి న్యాయవిచారణ చేసినాడు. the * న్యాయాధిపతి. a * ofthe peace పోలీసు అధికారి. the chief * పెద్దకోర్టు, పెద్దజడ్జి.
Walnut
(n), ( s), అక్రోటుకాయ. of a * colour చామనిచాయగల.
To Whip
(v), ( a), and v. n. to strike with a lash కొట్టుట,కొరడాతో కొట్టుట. to punish శిక్షించుట, దండించుట. he whippedthe letter into his pocket ఆ జాబును లటక్కున తన జేబులోవేసుకొన్నాడు. he whipped off the dog's tail కుక్క తోకనుపుటుక్కున తెంచినాడు. she whipped a sheet off the bed andthrew it over her head మెత్తమీది దుప్పటిని యీడ్చి తలమీదకప్పుకొన్నది. she whipped off her veil ముసుకుని దడీలుమనితీశివేశినది. he whipped out his sword కత్తిని సరాలునదూళినాడు. he whipped the letter out ఆ జాబును లటక్కునబైటయెత్తినాడు. he whipped his sword through my arm ఆ కత్తితో యీ తట్టు దూరి ఆ తట్టు బయిలుదేలటట్టు భుజములో పొడిచినాడు. she whipped up the child and ran off with it చివుక్కున ఆ బిడ్డను యెత్తుకొని పారిపోయినది.
Reddish
(adj), కొంచె మెర్రగా వుండే. * hair పల్ల వెంట్రుకలు. * brownపింగళవర్ణము, పింజర వర్ణము.
Grantor
(n), ( s), దాత, దానము యిచ్చినవాడు.
Therefrom
(adv), అక్కడినుంచి.
To Puncture
(v), ( a), బెజ్జము పొడుచుట. figures *d with a needle on leavesఆకులమీద సూదితో పొడిచిన చిత్రము.
Mastich
(n), ( s), gum రూంమస్తకీ, దీనితో లప్పము చేస్తారు.
Boy
(n), ( s), మగబిడ్డ, పిల్లకాయ, చిన్నవాడు. come here my * యిక్కడరా అబ్బి. old * తంబూ a word used in calling to servants ఒరే apalankeen * బోయి. from this the English word is taken.
Supposition
(n), ( s), belief, fancy తలంపు, ఎన్నిక, భావన, ఊహ.doubt సందేహము సంశయము. a terrible * సింహస్వప్నము. on this *యీ పక్షమందు. on the other * యిట్లా కాకపోతే. not on any * యెంతమాత్రము లేదు, వొక నాటికిన్ని లేదు.
Fizgig
(n), ( s), చేపలను పొడిచే వొక తరహా యీటె.
Unfelt
(adj), not perceived తెలియని. there was a slight earthquake * by those who were asleep స్వల్పమైన భూకంపము సంభవించినందున నిద్ర పోతూవుండిన వాండ్లకు తెలియలేదు.
Precarious
(adj), అస్థిరమైన, అనిశ్చయమైన, చపలమైన. this health is * వాడిదేహ స్థితిని నమ్మరాదు. a * crop గాలిపంట. wealth is * ఐశ్వర్యము క్షణభంగురము.
To Penetrate
(v), ( a), ప్రవేశించుట, చొచ్చుట, దూరుట. the axe *d the wood గొడ్డలికొయ్యలో దిగినది. rust * s into iron తుప్పు యినుముకు పట్టుతున్నది, యినుమునుతింటున్నది. the water * d the wood ఆ కొయ్యలో నీళ్ళు వూరుతున్నది. we couldnot * the forest మేము అడవిలో చొరలేకపోతిమి. I cannot * into the meaningఆ యర్థము నాకు అవగాహన కాలేదు. I could not * his meaning వాడి భావము నాకుతెలియలేదు. his words *d their hearts వాడి మాటలకు వాండ్ల మనస్సు కరిగినది.
Punishment
(n), ( s), శిక్ష, శాస్తి, దండన. they inflicted corporal * upon him వాణ్నికొట్టవలసినదని విధించినారు.
To Found
(v), ( a), కలగచేసుట, నిర్మించుట, యేర్పాటుచేసుట, స్థాపించుట, కట్టుట.అస్తిభారమువేసుట. he *ed his house upon the rock బండమీద యింటినికట్టినాడు. the governor *ed the college గవనరు కాలీజును యేర్పరచినాడు. he *s his claim upon the regulation వాడి వ్యాజ్యమునకు చుట్టమేఆధారము. he *ed the image in brass ఆ విగ్రహమును పిత్తళితో పోసినాడు.
To Shol
(v), ( n), to become shallow లోతు తగ్గుట. in this place thewater *s rapidly యిక్కడ అడుగు నీళ్లు తక్కువవుతున్నది.
Consignment
(n), ( s), అప్పగింత వొప్పగింత.
To Accomplish
(v), ( a), నెరవేర్చుట, నిర్వహించుట, ఈడేర్చుట. he *ed the ancientprophecy పూర్వికులు జరగబోతున్నదన్నట్టు వీడివల్ల సంభవించినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Housewife is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Housewife now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Housewife. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Housewife is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Housewife, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close