(n), ( s), ఒప్పందము, జట్టి, గుత్త, యిజారా, ఒడంబడిక, కరారు. he made a * for building a house for 1000 Rupees వెయ్యి రూపాయలకు ఒక యిల్లు కట్టుతానని గుత్త చేసుకొన్నాడు. he failed to keep his * కరారుతప్పినాడు. he took the * for grain కావలసినంత ధాన్యము వేస్తానని ఒప్పందము చేసినాడు. when he entered into a * ఒడంబడికను చూపినాడు.