Telugu Meaning of Illusion

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Illusion is as below...

Illusion : (n), ( s), పితలాటకము, మాయ, మోసము, వంచన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Singlestick
(n), ( s), కట్టెలు తీసుకొనిచేసే సాము. they played at *sకట్టెలు తీసుకొని సాము చేసినారు.
To Feel
(v), ( n), స్పర్శచేత తెలుసుట, యెరుగుట. they felt ( grieved ) forhis misfortune వాడి ఆపదను గురించి వ్యసనపడ్డారు. do not you *( orgrieve) for me? నన్ను గురించి నీకు వ్యాకులము లేదా. in the darkI felt (or groped) for the table చీకటిలో మేజకొరకై తడివిచూచినాను.he felt (groped) for it in the water అందున గురించి నీళ్లలో కర్రతో తడివిచూచినాడు. he felt *(or groped) for the body in the water with a poleఆ పీనుగకై నీళ్లలో కర్రతో తడివి చూచినాడు.I * very heavy to-day నేడునాకు వొళ్లు యేమో బరువుగా వున్నది. the dead man"s arm felt as if the bonewas broken ఆ పీనుగ చెయ్యిపట్టి చూస్తే యెముక విరిగినట్టు వుండినది.it *s like silk అది తాకి చూస్తే పట్టువలె వున్నది.on taking up the bag it felt heavy ఆ సంచిని యెత్తేటప్పటికిబళువుగా వుండినది. this *s soft to the hand యిది చేతికి మెత్తగావున్నది. it *s rough అది కరుకుగా వున్నది. he felt angry ఆయాసపడ్డాడు.She felt ashamed అది సిగ్గుపడినది. my arm *s dead it doesnot ache నా చెయ్యి తిమురుగా వున్నది దాంట్లో నొప్పి తెలియలేదు. his hand*s hot వాడి చెయ్యి నిప్పుగా వున్నది. I * cold నాకు చలిగా వున్నది.she *s strong to-day యీ వేళ దానికి కొంచెం సత్తువ వచ్చినట్టు వున్నది.she *s weak to-day.నేడు నిస్సత్తువగా వున్నట్టువున్నది. he*s feverish వాడికి జ్వరము తగిలినట్టు వున్నది. how do you * yourself to-dayనేడు నీకు వొళ్లు యెట్లా వున్నది. I * very well. నేడు నీకు వొళ్లుబాగా వున్నది. we were in grief and he felt with us మేమువ్యసనపడడము చూచి వాడున్ను వ్యసనపడ్డాడు. we were in joy and he feltwith us మేము సంతోషపడడమును చూచి వాడున్ను సంతోషపడ్డాడు. it *s very hot to-day నేడు యెండ బహువడిగా వున్నది. I * very hot నాకువొళ్లు నిప్పుగా వుంది. they felt apprehensive of this యిందునగురించి భయపడ్డారు. I felt averse to this యిది నాకు యిష్టములేదు.I * certain or confident of it దాన్ని తీసుకోవలెనని వాడికి మనసువచ్చినది. I * sleepy నాకు తూగు వస్తున్నది. to * thankfulవుపకారమును గుర్తెరిగి వుండుట. If you bathe during fever you will* for it జ్వరముతో స్నానము చేస్తే దాని అనుభవము నీకు తెలుస్తున్నది.
Cumbrous
(adj), బళువైన, బ్రహ్మాడమైన. See Cumbersome
Quarrel
(n), ( s), జగడము, పొట్లాట, ఘర్షణ, కలహము, వ్యాజ్యము, వివాదము.whispering breeds *s గుసగుసలచేత జగడాలు పెరుగుతవి.
To Change
(v), ( a), మార్చుట, తప్పించుట. he changed his clothes వేరే బట్టలు తొడుక్కొన్నాడు. he changed lodgings మరి వొక యింటికి కాపురము పోయినాడు. he changed his name మారు పేరు పెట్టుకొన్నాడు. he changed his religion తన మతమును విడిచి వేరే మతమునకు పోయినాడు. he changed his house into a shop యింటిని అంగడిగా చేసినాడు. he miraculously changed grain into pearls వాడు తన మహిమ చేత ధాన్యమును ముత్యాలుగా చేసినాడు he changed colour or countenance సిగ్గు చేతనైనా కోపము చేతనైనా వాడి ముఖము వివర్నమైనది. Much money changed hands to day యీ వేళ చాలా వర్తకము జరిగినది, వ్యాపారము చాలా జరిగినది. he changed his mind వాడి మనసు వేరే అయిపోయినది. he changed the topic వేరే వొక ప్రస్తాపము తెచ్చినాడు. the wood was changed into stone మానురాయి అయిపోయినది.
Swath, Or Swathe
(n), (s.), a band; a fillet చుట్టిన గుడ్డ,కట్టుకట్టిన గుడ్డ. a * of grass or corn మోపు.
Egotims
(n), ( s), నేను నేనడము, మాటమాటకున్ను నేను నేనని మాట్లాడడము, తన్నగురించే పదే పదే చెప్పడము, అహంకారము.
Response
(n), ( s), ఉత్తరము, ప్రత్యుత్తరము.
To Agitate
(v), ( a), కదిలించుట, కలియబేట్టుట, కలవరబెట్టుట. this news agitatedhim యీ సమాచారము చేత కలవరపడ్డాడు. when they agitated this matter యీసంగతిని వాండ్లు కదిలించి నప్పుడు.
Monsieur
(n), ( s), (a French word) దొరగారు, సాహెబు.
Gun-cotton
(n), ( s), A highly explosive substace, obtained by soaking cotton in nitric and sulphuric acids, and then suffering it to dry. It is used as a sbustitute for gunpowder. (Webster.) తుపాకిదూది, గంధక దూది, అనగా తుపాకిమందుకు ప్రతిగా తుపాకిలో వేశి కాల్చే గంధక దూది.
Fixedness
(n), ( s), స్థిరత, స్థిమితము, నిలకడ.
Postdiluvian
(adj), జల ప్రళయమునకు తర్వాత గలిగిన. the postdiluvians జల ప్రళయమునకు తర్వాత పుట్టినవాండ్లు, కలియుగ ప్రజలు. See in proof Wilson Vish.Pur. Pref. P.65. note.
Courteousness
(n), ( s), మర్యాద, సరసత, లాలిత్యము, మంచితనము, ( సౌజన్యము A+in Acts 273. )
Spray
(n), ( s), the extremity of a branch కోమ్మ యొక్క కొన.the foam of the sea నురుగు, సముద్రములోనుంచి పైకి చెదిరేనీళ్ళు.
Emmet
(n), ( s), చీమ, పిపీలిక.
Created
(adj), సృష్టించిన, నిర్మితమైన, ఉత్పత్తి చేసిన కలగచేసిన, కల్పించిన.
Reckless
(adj), చింతలేని, వ్యాకులము లేని.
Lieu
(n), ( s), ప్రత్యామ్నాయము, ఈడు, నూరు. In * or this ఇందుకు ప్రత్యామ్నాయముగా. In* of me నామారు.
Dooly
(n), ( s), డోలి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Illusion is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Illusion now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Illusion. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Illusion is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Illusion, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close