Telugu Meaning of Immediate

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Immediate is as below...

Immediate : (adj), అవ్యవధానమైన, అవ్యవహితమైన, సన్నిహితమైన,చేరికయైన. under his * protection అతని సొంత సంరక్షణలో. the two two boats were in * contactరెండు పడవలు వొకదానితో వొకటి బాగా సంధించియున్నవి. in the king's * presence.రాజసమక్షమందు. the * delivery of the letter is requisite.జాబు తక్షణము వొప్పగించవలసినది. he gave an * answer తక్షణమువుత్తరము యిచ్చినాడు. an * relation of mine నా సమీప బంధువు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Shuffling
(adj), cheating మోసము చేసే, వంచనే చేసే. * foot stepsతారుమారుగా నడవడము.
To Canvass
(v), ( a), to examine విచారించుట, కోరుట. he canvassed the whole town యిల్లుల్లు తిరిగి వూరంతా తన పక్షముగా పలికేటట్టు కోరినాడు.
Turning
(n), ( s), తిరుగుడు. the twistings and *s of the forest ఆ అడవి యొక్కతిరుగుళ్లు మరుగుళ్లు.
To Pass
(v), ( a), (add,) gold does not lose any of itssubstance by passing through fire బంగారును పుఠము వేస్తేయెత్తు తగ్గదు.
Profound
(n), ( s), లోతు, అగాధము.
Hastiness
(n), ( s), త్వర, తీవరము, ఆతురము, ముంగోపము.
To Prostitute
(v), ( a), చెరుపుట, భ్రష్టు చేసుట. she *s herself పడుచుకొంటున్నది, వ్యభిచరిస్తున్నది. she *s her daughter కూతురిని కూర్చియిస్తున్నది. he *s his talents in writing foolish verses పిచ్చి పద్యములను వ్రాసి తన యోగ్యతను దుర్వినియోగ పరుస్తాడు. they * law and government to private and selfish ends నీతియని చూడక దొరతనమని చూడక స్వకార్యమునునే ముఖ్యముగా చూచుకొంటారు.
Farce
(n), ( s), హాస్యనాటకము, ప్రహసనము. it is all a * అది అంతా వట్టిపితలాటకము, అది అంతా వట్టి బూటకము, అది అంతా వట్టి మాయలు.అది అంతా వట్టి నటనము. he kept up the * so as to persuade themవాండ్లను నమ్మించడానకు వూరక నటించినాడు. your keeping up the*is of no use యీ వట్టి అభినయమువల్ల యేమి ప్రయోజనము.
Artery
(n), ( s), నాడి, పెద్దనరము, ముఖ్యమైన నరము.
Griddle
(n), ( s), మంగలము.
To Illumine
(v), ( a), ప్రకాశింప చేయుట, జ్ఝానముకలుగ చేయుట.
Saltmeats
(n), ( s), ఉప్పులో పక్వముచేసి పెట్టిన మాంసము.
Procured
(adj), సంపాదించిన, ఆర్జించిన.
Abreast
(adv), వరసగా, సరిగ్గా, జోడుగా. the corps advanced four * ఆపటాలము వరసకు నలుగురేసిగా వచ్చినది. the two palanquins came * ఆ రేండుపాలకీలు సరిగ్గా వచ్చినవి, జోడుగా వచ్చినవి.
To Strap
(v), ( a), to bind with a strap వారుతో బిగించికట్టుట.to beat with a strap వారుతో కొట్టుట.
Saved
(adj), రక్షించబడ్డ, కాపాడబడ్డ, కడతేర్చబడ్డ, నిలిచిన, దక్కిన,మిగిలిన, తప్పిన. all those who were * కడతేరిన వాండ్లు సంరక్షించబడ్డవాండ్లు.
Proximate
(adj), సమీపమైన, సన్నిహితమైన, దగ్గిరి. a * relation సమీప బంధువు,దగ్గిరి బంధువు. the * cause of fever జ్వరానికి సన్నిహితమైన కారణము. the* premier వొకడికి వెనక మంత్రి కావడానకు సిద్ధముగా వుండేవాడు.
To Crack
(v), ( a), పగలకొట్టుట, విరుచుట. he *ed the almonds బాదాం గింజలనుపగలకొట్టినాడు. the flame *ed the glass మంట చేత ఆ గాజు పగిలినది. the sun *s the earth యెండకు నేల బీటికలు బాసినది, పగళ్లు బారినది. he *ed a cocoanutటెంకాయ కొట్టినాడు. she *ed a louse పేనుకుక్కింది. to * the fingers మెటికెలువిరుచుట. if you do so I'll * your crown అట్లా చేస్తే నీ తలమీద కొట్టుతాను. noman can * logic without a teacher ( Wesley's works XII 393. ) గురువులేని తర్కము బోధకాదు. to * jokes హాస్యము చేసుట, యెగతాళి చేసుట.
Chime
(n), ( s), సమతాళము, ఏకతాళము, కొన్ని గడియారములలో పావుగంటకు వొక మాటు వక తరహా మధురమైన స్వనము కలుగుతున్నది, ముఖ్యముగా ఆస్వనము chime అనబడుతున్నది. a * of bells గంటల సంగీతము, రాగము, సప్తస్వరములు పలికేటట్టు చిన్నది పెద్దదిగా యేర్పరచబడ్డ గంటల యొక్క స్వరక్రమమైన నాదము.
Storax
(n), ( s), గుగ్గిలము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Immediate is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Immediate now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Immediate. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Immediate is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Immediate, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149860
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close