Telugu Meaning of Impuissance

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Impuissance is as below...

Impuissance : (n), ( s), ఆసక్తి, నిస్సత్తువ, బలహీనత, పుంస్త్వములేని.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Hansel
(v), ( a), To try, to use, to prove, చూచుట, అనుభవించుట.
Intoxication
(n), ( s), మయకము, మత్తు.
Vaulter
(n), ( s), he who leaps గంతులు వేశేవాడు, దొమ్మరవాడు.
Unrighteous
(adj), not holy not just ధర్మ విహీనులైన, అన్యాయమైన, అధర్మమైన,దుష్టులైన.
Formality
(n), ( s), చనువులేమి, రాజసము, పిచ్చిమర్యాద. he uses great *వాడు మహా రాజసముగా వుంటాడు.
Clearance
(n), ( s), viduxala cIti, rahaxAri, purajA cIti, xInni kiliMtu ani aMtAru. he made a complete * of the trees ceVtlu boVwwigA lekuMdA cesinAdu.
Quicksand
(n), ( s), దొంగ యిసుక.
Evidence
(n), ( s), సాక్ష్యము, సాక్షి, సాక్షి చెప్పేమనిషి. proofదృష్టాంతము, నిదర్శనము. he give his * వాడు సాక్షి పలికినాడు.he bore * వాడు సాక్షి చెప్పినాడు. he brought four *s వాడునలుగురు సాక్షులను తెచ్చినాడు. king's * యితర దొంగలమీద తాను సాక్షి చెప్పి తనకు శిక్ష లేకుండా తప్పించుకొనే దొంగ. this is an * of disease రోగము వున్నదనే దానికి యిది గురుతు.
To Tattle
(v), ( n), వదురుట, పేలుట, ముచ్చట లాడుట.
Bishops-weed
(n), ( s), వోమపుచెట్టు, వోమము, ఖురాసానివామము.The Sansc. name is దీప్యము, కరాలము. (Hyoscyamus)
Shine
(n), ( s), brightness, lustre ప్రకాశము, కాంతి వెలుగు.
Trencherman
(n), ( s), a great eater తిండిబోతు.
Unimprovable Land
(adj), incapable of being cultivated or tilled కృషికి అనర్హమైన, దున్నడానికి వల్ల కాని.
Inferentially
(adv), అనుమేయించి, ఊహించి, భావించి, తదనుగుణ్యముగా,తద్వత్తుగా, తద్భావముగా.
Planned
(adj), యోచించిన యుక్తి చేసిన. this house is * by himయిది అతను ప్లాను వేసిన యిల్లు.
Coiffure
(n), ( s), తలశృంగారము.
Planetary
(adj), గ్రహసంభంధమైన. * motion గ్రహచారము, గ్రహగతి. * hourలగ్నము.
Peek
See Peak, Peeked, See Peaked
Scene
(n), ( s), the stage నాటకశాల. a screen తెర యవనిక.the *s were made of cloth and paper stretched upon woodఈ తెరలు పలక మీద చిత్రవిచిత్రమైన గుడ్డనున్ను కాకితమునున్ను అంటించిచేయబడ్డవి. he who is behind the *s that is he who playsthe puppets సూత్రధారుడు, బొమ్మలను ఆడించేవాఢు. on the * therewas a garden painted ఆ తెరమీద ఒకతోటను వ్రాసి వుండినది.spectators cannot see behind the *s బైటవుండే వాండ్లకులోని మర్మము ఎట్లా తెలుసును. he has been behind the *s he knows every thing వాడు అంతరంగుడు, వాడికి అంతా తెలుసును. place, situation స్థలము, ప్రదేశము. a forest * అడవిపట్టు, అడవిసీమ,అడవి ప్రదేశము. this country was the * of war for six yearsఆరేండ్ల దాకా ఈ దేశము యుద్ధరంగముగా ఉండినది. this street wasthe * of the murder ఈ వీధిలో ఆ ఖూనిపని జరిగినది. It was a * of desolation దాన్ని చూస్తే అంతా పాడుగా వుండినది. in a theatreజరిగిన సంగతి. the * opened with a speech made by the king దాని ఆరంభము రాజు మాట్లాడడము. In this play there are five actsand in ట్హే first act there are three *s ఈ నాటకములో అయిదు అంకములున్నవి, మొదటి అంకములో మూడు ప్రకరణములు వున్నవి. In thatplay the first * showed the king talking with a minister; in the second * the minisiter killed the king after some other*s the minister was put to death ఆ యాటలో మొదటి సంగతి రాజు ఒక మంత్రితో మాట్లాడడము, రెండో సంగతి ఆ మంత్రి ఆ రాజును చంపినాడు,ఇంకా కొన్ని సంగతులు అయిన తర్వాత ఆ మంత్రి చంపబడ్డాడు. the generalappearance of any action కండ్లబడడము, జరిగినది కండ్లబడడము.I was present at the marriage; it was quite a * ఆ పెండ్లికి పోయి వుంటిని నిండా వేడుకగా వుండినది. on the walls there were battle *s painted regarding Rama గోడల మీద రామరావణ యుద్దము వ్రాశియుండినది.from the top of the mountain I saw a beautiful * కొండమీదనుంచిఒకరమ్యమైన ప్రదేశమును చూచినాను, (but the word * is also needless; for, in the battle * is the same as in the battle) What a beautiful * కండ్లకు ఎంతవేడుకగా ఉన్నది. It was a horrible * అది చూచేటందుకు అఘోరముగా వుండినది. it was a laughable * చూస్తే నవ్వు వచ్చేదిగా ఉండెను. we were present at this * ఈ పని జరగగా మేమువుంటిమి. he beheld this * with astonishment ఈ జరిగినపనిని ఆశ్చర్యముగా చూచినాడు. through all the *s of life we see the band of God మనిషికి వచ్చే ఆపత్సంపదలు ఈశ్వరకర్తృకములని తెలుస్తున్నది.*s of infancy బాల్యములో జరిగిన పనులు. this was a very trying *ఇది మహా అఘోరమైన పని. it was a very amusing * ఇది చూచేటందుకునిండా వేడుకైనపని. it was a strange * ఇది చూస్తే వొకవింతపనిగావుండినది. the same * was repeated every day for a month నెల్లాండ్లదాకా ప్రతిదినము వొకటేరీతిగా జరిగినది. a solemn * భయభక్తితోజరిగించేపని. all the others orginated in this అన్నిటికీ ఇదే మూలము.the * became animated in ట్హే extreme కడాపట మరీ వేడుకగా వుండినది.all day the market place was filled with troops coming and goinguntil the shades of evening closed over the * చీకటిపడేదాకా పగలంతాదండువాండ్లు పోవడము రావడమువల్ల అంగడివీధి నిండి వుండినది. through all the varying *s of the life ఈ లోకములో పుట్టిపడే సుఖ దుఃఖములు. wishingto avoid a * ఈ went home ఇక్కడ ఒక జగడము జరగ పోతున్నదని తెలిసినేను ఇంటికి పోయినాను. I the battle * యుద్ధకాండలో, యుద్ధవర్ణనలో.
Vulgarly
(adv), commonly సాధారణముగా. money is * called cash రూకలను సాధారణముగా పైకమంటారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Impuissance is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Impuissance now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Impuissance. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Impuissance is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Impuissance, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149845
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113053
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close