Telugu Meaning of Scene

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Scene is as below...

Scene : (n), ( s), the stage నాటకశాల. a screen తెర యవనిక.the *s were made of cloth and paper stretched upon woodఈ తెరలు పలక మీద చిత్రవిచిత్రమైన గుడ్డనున్ను కాకితమునున్ను అంటించిచేయబడ్డవి. he who is behind the *s that is he who playsthe puppets సూత్రధారుడు, బొమ్మలను ఆడించేవాఢు. on the * therewas a garden paintedతెరమీద ఒకతోటను వ్రాసి వుండినది.spectators cannot see behind the *s బైటవుండే వాండ్లకులోని మర్మము ఎట్లా తెలుసును. he has been behind the *s he knows every thing వాడు అంతరంగుడు, వాడికి అంతా తెలుసును. place, situation స్థలము, ప్రదేశము. a forest * అడవిపట్టు, అడవిసీమ,అడవి ప్రదేశము. this country was the * of war for six yearsఆరేండ్ల దాకాదేశము యుద్ధరంగముగా ఉండినది. this street wasthe * of the murderవీధిలోఖూనిపని జరిగినది. It was a * of desolation దాన్ని చూస్తే అంతా పాడుగా వుండినది. in a theatreజరిగిన సంగతి. the * opened with a speech made by the king దాని ఆరంభము రాజు మాట్లాడడము. In this play there are five actsand in ట్హే first act there are three *s ఈ నాటకములో అయిదు అంకములున్నవి, మొదటి అంకములో మూడు ప్రకరణములు వున్నవి. In thatplay the first * showed the king talking with a minister; in the second * the minisiter killed the king after some other*s the minister was put to death ఆ యాటలో మొదటి సంగతి రాజు ఒక మంత్రితో మాట్లాడడము, రెండో సంగతిమంత్రిరాజును చంపినాడు,ఇంకా కొన్ని సంగతులు అయిన తర్వాతమంత్రి చంపబడ్డాడు. the generalappearance of any action కండ్లబడడము, జరిగినది కండ్లబడడము.I was present at the marriage; it was quite a * ఆ పెండ్లికి పోయి వుంటిని నిండా వేడుకగా వుండినది. on the walls there were battle *s painted regarding Rama గోడల మీద రామరావణ యుద్దము వ్రాశియుండినది.from the top of the mountain I saw a beautiful * కొండమీదనుంచిఒకరమ్యమైన ప్రదేశమును చూచినాను, (but the word * is also needless; for, in the battle * is the same as in the battle) What a beautiful * కండ్లకు ఎంతవేడుకగా ఉన్నది. It was a horrible * అది చూచేటందుకు అఘోరముగా వుండినది. it was a laughable * చూస్తే నవ్వు వచ్చేదిగా ఉండెను. we were present at this * ఈ పని జరగగా మేమువుంటిమి. he beheld this * with astonishmentజరిగినపనిని ఆశ్చర్యముగా చూచినాడు. through all the *s of life we see the band of God మనిషికి వచ్చే ఆపత్సంపదలు ఈశ్వరకర్తృకములని తెలుస్తున్నది.*s of infancy బాల్యములో జరిగిన పనులు. this was a very trying *ఇది మహా అఘోరమైన పని. it was a very amusing * ఇది చూచేటందుకునిండా వేడుకైనపని. it was a strange * ఇది చూస్తే వొకవింతపనిగావుండినది. the same * was repeated every day for a month నెల్లాండ్లదాకా ప్రతిదినము వొకటేరీతిగా జరిగినది. a solemn * భయభక్తితోజరిగించేపని. all the others orginated in this అన్నిటికీ ఇదే మూలము.the * became animated in ట్హే extreme కడాపట మరీ వేడుకగా వుండినది.all day the market place was filled with troops coming and goinguntil the shades of evening closed over the * చీకటిపడేదాకా పగలంతాదండువాండ్లు పోవడము రావడమువల్ల అంగడివీధి నిండి వుండినది. through all the varying *s of the life ఈ లోకములో పుట్టిపడే సుఖ దుఃఖములు. wishingto avoid a * ఈ went home ఇక్కడ ఒక జగడము జరగ పోతున్నదని తెలిసినేను ఇంటికి పోయినాను. I the battle * యుద్ధకాండలో, యుద్ధవర్ణనలో.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Blot
(n), ( s), తుడుపు, పాట, గిరుగు, మరక. Stain or disgrace కళంకము,మాలిన్యము, అపనింద.
Freshes
(n), ( s), కొత్తనీరు,వుప్పెన, వరద, పోటునీళ్లు.
Youthfulness
(n), ( s), బాల్యము పసితనము. from her * అది పశిది గనక. perpetual * నిర్జరత్వము.
Accent
(n), ( s), స్వరము, ఒత్తిపలికే స్వరము, ఒత్తుపలుకుకు సూచకమైన గురుతు, వానికే,అనే శబ్దములో accent మూడో అక్షరము మీద వున్నది, వాల్మీకి అనే శబ్దములో accentరెండో అక్షరము మీద వున్నది. soft *s తిన్నని పలుకులు. humble *s వినయోక్తులు.fierce *s క్రూరవచనములు.
Partyman
(n), ( s), తన పక్షమే పక్షమని సాధించేవాడు.
Shroud
(n), ( s), a vest in which a corpse is dressed ప్రేతవస్త్రము. It was all hidden in a * of smoke ఏకముగా పొగ మూసుకొన్నది. the *s of a ship వాడ స్థంభానికి కట్టే నూలు నిచ్చెన.
Proud
(adj), గర్వముగల, అహంకారముగల, బడాయిగల. when a cow is * ఆవు యెదగా వుండేటప్పుడు. * flesh in a wound (which the vulgar thinkbad) దుర్మాంసము. there appeared * flesh in the wound ఆ కురుపులో దుర్మాంసము పెరిగినది. a * mountain మహాపర్వతము.
Goods
(n), ( s), movables in a house సామానులు, వస్తువులు. realand personal * స్థావరము, జంగమసొత్తులు. estate ఆస్తి, స్థితి. furniture* and chattles సామానులు, తట్టుముట్లు. he gave his * to feedthe poor తన ఆస్తిని బిచ్చగాండ్లకు యిచ్చినాడు. mercantile * సరుకులు.silk * పట్టువస్త్రములు. a potters * కుమ్మర స్వరూపములు, కుమ్మర సరుకులు.
Hold
(n), ( s), పట్టు. we roused the tiger from his * ఆ పులిని దాని వునికి పట్టులో నుంచి లేపినాము. he caught * of the rope దారాన్ని పట్టుకొన్నాడు. he got * of the house ఆ యింటిని లంకించుకొన్నాడు. this stone gives no * to the beam ఈ రాయి ఆ దూలమునకు ఆధారముగా వుండలేదు. this handle is not long enough,it does not give a good * ఈపిడి నిడివి చాలనందున పట్టుకోవడమునకు వుసులుగావుండిలేదు. he kept his * for two hours రెండు ఘడియల దాకా పట్టినపట్టు వదలలేదు. he laid * of my hand నా చేతిని పట్టుకొన్నాడు. he lost his * వాడి పట్టువదిలిపోయినది. he quitted his * పట్టును విడిచినాడు. he seized * of me నన్నుపట్టుకొన్నాడు. he took * of the stick కర్రను పట్టుకొన్నాడు.
Tested
(adj), tried, examined పరిక్షించబడ్డ, పరిశోధించబడ్డ.
Withe
(n), ( s), a willow twig చువ్వ, మెల్లె, వెంటి, తీగెలు మెలివేసిన దారము.
Itch
(n), ( s), గజ్జి, తీట, దురద, నవ. or longing ఆతురము, ఆశ, గాడు,చెలరేగి తిరగడము, దూల. she has an * for abusing people అది నోరుకొవ్వి తిరుగుతున్నది.
To Impress
(v), ( a), గురుతు యేర్పడేటట్టు వొత్తుట, గురుతు వేసుట,ముద్రవేసుట,అచ్చువేసుట. he *ed the seal upon the wax లక్కమీద ముద్రవేసినాడు.he *ed the flowers in gold upon the leather తోలుమీద యీ బంగారుపూలు వేసినాడు. he *ed these ideas on their minds ఈ అభిప్రాయములను వాండ్ల మనసులో లగింపచేసినాడు, నాటేటట్టు చేసినాడు. they *soldiers, sailors or labourers దండకు గానీ, వాడకు గానీ,మాటలుమోసేటందుకు గానీ, మనుష్యులను బలవంతముగా పట్ఠుకుపోతారు.
Parabolical
(adv), సామ్యము వల్ల తెలియచేసే.
To Parse
(v), ( a), శబ్దలక్షణమును వివరించి చెప్పుట, శబ్ద సమాన కర్తశబ్ద సమాస కర్తృ కర్మ క్రియా అన్వయాకాంక్షలుచెప్పుట. Parases, n. s. పార్శీవాండ్లు, వీండ్లు బొంబాయిలో విస్తారము.
Disrespect
(n), ( s), అగౌరవము, అనాదరణ, అమర్యాద.they treated him with * వాణ్ని అమర్యాద చేసినారు.
To Race
(v), ( a), పందెములో పరుగెత్తించుట. they *d their horses పందెమువేసుకొని గుర్రములను పరుగెత్తించినారు. he *d his boat against mine వాడిపడవను నా పడవతో పందెమునకు విడిచినాడు.
Jeel
(n), ( s), or Jheel, (Indian word for marsh or lake) చెరువు.
Filly
(n), ( s), a young mare. పిల్లగోడిగె, గుర్రపు లేత ఆడపిల్ల. thismare had one foal and one * యీ గుర్రానికి మొగపిల్ల వొకటి ఆడపిల్ల వొకటివుండినవి.
Bye-ends
(n), ( s), దొంగయుక్తి, స్వలాభము, స్వప్రయోజనము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Scene is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Scene now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Scene. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Scene is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Scene, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close