Telugu Meaning of Inclement

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Inclement is as below...

Inclement : (adj), చెడ్డ, పాడైన. an * season చెడ్డకాలము, అనగా చెడ్డచలి,చెడ్డ మంచు వుండే కాలము మొదలయినవి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Awoke
(thepastofAwake), లేపినది,లేచినది
Ensign
(n), ( s), టెక్కెము, ధ్వజము, ఝండా, కోడి. or officer దండులోEnsign అనే దొర దండులో దొరలకు యిచ్చే మొదటి వుద్యోగము.
Vicar
(n), ( s), a substitute, a deputy ప్రతి మనిషి, ప్రత్యామ్నాయముగా వుండేవాడు. a priest గురువు, పాదిరి.
Peremptorily
(adv), ఖండితముగా, ఖండింపుగా, ఘట్టిగా.these horses are to besold * యీ గుర్రములను వచ్చిన వెలకు అమ్మివేస్తారు.
To School
(v), ( a), to reprove బుద్ది చెప్పుట, చీవాట్లుపెట్టుట.he was *ed by adversity దౌర్భాగ్యమువల్ల వాడికి బుద్ది వచ్చినది.
To Mollify
(v), ( a), శాంతిపరుచుట, ఉపశమనము చేసుట.
To Burst
(v), (a), పగలకౌట్టు, తెంచుట. he * his bands కట్లనుతెంచుకొన్నాడు. the covects * their prison ఖైదీలు జయిలులోనుంచితప్పించుకొని పరుగెత్తి పోయిరి. they * open the door తలుపునుపగులకౌట్టి తెరిచినారు. he * his boots in walking నడవడములోవాడి బూట్సులు పిగిలిపోయినవి.
Hardheaded
(adj), clever, sagacious కుశాగ్రబుద్ధి గల, సూక్ష్మబుద్ధిగల. a *fellow తీక్ష్ణబుద్ధిగలవాడు, ప్రజ్ఞావంతుడు.
To Observe
(v), ( a), కనుక్కొనుట, కనిపెట్టుట, చూచుట, వూని చూచుట, తెలిసుకొనుట, పాటించుట, ఆచరించుట, అనుష్ఠించుట, చెప్పుట, అనుట. he *d the law శాస్త్ర ప్రకారము అనుష్ఠించినాడు.they do not * this feast వాండ్లు యీ పండుగను ఆచరించరు. the conduct they *d towards him అతని విషయములో వాండ్లు చేసినది.they * great decency వాండ్లు నిండా సన్మానముగా నడుచుకొంటారు.what is the go food your reading if you do not *? లక్ష్యము వుంచకుండా చదవడము యేమి ప్రయోజనము. I *d a new star last night రాత్రి వొక కొత్త నక్షత్రమును కనిపెట్టితిని.he *d silence మౌనమును వహించినాడు.
Counterplot
(n), ( s), ప్రతికుట్ర, అడ్డమైన యుక్తి.
Interlocutor
(n), ( s), ప్రసంగము చేసేవాడు, వాదించేవాడు, సంభాషణచేసేవాడు.
Metamorphosed
(adj), రూపాంతరముచేయిబడ్డ, మారురూపుచేయబడ్డ. the woman was * into a crocodile అది మొసలి యైపోయినది. Ahalya was * into a stone అహల్య శిలారూపమైనది.
Hind
(n), ( s), or Hindustan : both words are pure Persian, meaning Blackహిందూ దేశము.
Text-hand
(n), ( s), పెద్ద అక్షరము, పిల్లకాయలు వ్రాశే పెద్ద లిపి.
Shift
(n), ( s), an evasion ఉపాయము, యుక్తి. I did not believe him,I thought his sory was a mere * వాణ్ని నేను నమ్మను వాడు చెప్పినదివట్టి కుయుక్తి అని తలచినాను. they had no * but this యిది తప్ప వాండ్లకు వేరేగతి లేదు. he was put to his *s గతిలేక వుండినాడు,నానా కడగండ్లు బడ్డాడు. he made * to do it ప్రయాసపడి యీ పనిచేసినాడు. he made * to do it ప్రయాసపడి యీ పని చేసినాడు. he makes * with small wages కొద్ది జీతముతో గడుపుకొంటున్నాడు. a woman's under garment స్త్రీలు తొడుక్కొనే లోనివుడుపు, దీన్ని కంజు అనిఅంటారు.
To Smite
(v), ( a), కొట్టుట, మొత్తుట. these words smote his heartయీ మాటలు వాడి గుండెలలో గాలముగా తగిలినవి. he smote him under the fifth rib (a proverbial expression) వాణ్ని డొక్కలో పొడిచినాడు.she smote him i. e. he became amorous of her వాడు దాన్ని మోహించినాడు. వాడు దాని మొహములో పడ్డాడు. a very smiting woman మనోహరమైన స్త్రీ. to kill చంపుట. God smote him దేవుడు వాణ్ని హతము చేసినాడు. the disease smote him వాడికి ఆ రోగము తగిలినది.the lightning smoke the tree ఆ చెట్టుమీద పిడుగుపడ్డది. his heart smote him, or his conscience smote him పరితాప పడ్డాడు,వెనక చింతించినాడు.
Proportioned
(adj), తగిన, తగ్గ, సరియైన, పొంకమైన. well * అందాయత్తైన,పొంకమైన. ill * వికారమైన.
Unconnected
(adj), అసంగతమైన. a few * words కొన్ని పూర్వోత్తర సందర్భములేని మాటలు.
To Rate
(v), ( a), to value at a certain price క్రయము కట్టుట, వెలకట్టుట. he*d this ruby at 10 rupees ఈ కెంపును పది రూపాయలకు మతించినాడు. they *dthe village at a thousand rupees ఆ వూరికి వెయ్యి రూపాయలు మతింపువేసినారు. or to esteem ఎంచుట, తలచుట. they * this very high దీన్ని నిండాఘనముగా యెంచుతారు. they * Sanscrit above Telugu తెలుగు కంటెసంస్కృతమును ఘనముగా యెంచుతారు.they * the * parias as the lowestcaste మాలవాండ్లను నిండా తక్కువ కులస్థులనుగా యెంచుతారు. or to chideకూకలుబెట్టుట, గద్దించుట, దండించుట. she *d him for this ఇందున గురించి వాడిమీద నిండా కోపము చేసినది, వాణ్ని కూకలు పెట్టినది.
To Patter
(v), ( a), or repeat rapidly దడదడమని చదువుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Inclement is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Inclement now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Inclement. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Inclement is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Inclement, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close