Telugu Meaning of Incontestable

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Incontestable is as below...

Incontestable : (adj), నిరాక్షేపమైన, నిర్వివాదమైన,నిస్సందేహమైన,రూఢియైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


The Exact Sciences
(n), ( s), లక్షణయుక్తమైన విద్యలు.
To Possess
(v), ( a), కలిగివుండుట, స్వాధీనము చేసుకొనుట, పొందుట, అనుభవించుట.he *ed the land వాడికి నేల వుండినది. man *ed reason మనుష్యులకు వివేకము కద్దు. the enemy *ed the land ఆ నేల శతృవుల స్వాధీనములో వుండినది. he *ed me of the particulars ఆ వివరములు నాకు తెలియచేసినాడు. the devil *ed him వాడికి దయ్యము పట్టినది. what * edyou to do this ? దీన్ని చేయడానికి నీకు యేమి పట్టినది. he *ed himself ofthe land ఆ నేలను ఆక్రమించుకొన్నాడు, స్వాధీనము చేసుకొన్నాడు.
Abrus Precatorious
(n), ( s), గురిగింజ.
Demure
(adj), నంగనాచివలె వుండే, పిల్లివలెవుండే, పుట్టముంగియైనమూతిముడుచుకొని వుండే, శాంతమైన. Spenser, F. Qu. 216. His countenacne * and temperate శాంతుడై.
To Lag
(v), ( n), వెనకపడుట, జబ్బుగా నడుచుట. the work *s very much ఆ పని మహాజబ్బుగా నడుస్తున్నది. my horse *ged నా గుర్రము వెనక పడ్డది.
Purblind
(n), ( s), దృష్టిమాంద్యము, దూర దృష్టిలేమి.
To Elide
(v), ( a), లోపించుట, లోపమౌట.
Bdellium
(n), ( s), గుగ్గిలము. some Translators say గోమేధికము.
Cheese-cake
(n), ( s), వకతరహా మిఠాయి.
Impetus
(n), ( s), ఉగ్రము, ఉద్రేకము, ఉరువడి, దెబ్బ, వేగము. the goat drew back to gain * in butting ఢీకొట్టడములో వురువడిని పొందుటకై సింబోతువెనుకకు వచ్చినది. this trial has given a great * to public feeling regarding these crimes ఈ విమర్శవల్ల యీ నేరముల క్రూర్వము జనుల జనుల మనసున నాటినది.
Welcome
(adj), producting gladness in its reception; grateful; pleasing స్వాగతము, సంతోషమైన, ప్రియమైన, ఇష్టమైన,అంగీకారమైన. the coolness of this wind was very * to him ఈ గాలియొక్క చలవవాడికి నిండా అనుకూలముగా వుండెను. * news మంచిసమాచారము, క్షేమ సమచారము, అనుకూల సమాచారము. money is * toevery body రూకలు వస్తే అందరికీ సంతోషమే. * guests; persons by whose coming we are glad వీండ్లు వచ్చినదే పదివేలని యెంచబడ్డ అతిథులు. to him all guests are * వాడి యింటికి యెవరు పోయినా వాడికిసంతోషమే. you are * మీరు వచ్చిన దానికి నేను సంతోషించినాను. I saw that I was not * నేను వచ్చినది వాండ్లకు సమాధానములేదని కనుక్కొన్నాను. you are * to lodge in this house నీవు యీ యింట్లో సుఖముగా దిగవచ్చును. you are as * as the flowers in May అంథా నీదే, నీకు వొక అడ్డము లేదు. you are * to do so సుఖముగా అట్లాచెయ్యి.You are * to the horse ఈ గుర్రము కావలిస్తే తీసుకో. you are * to the book ఆ పుస్తకము కావలిస్తే యెత్తుకో. Welcome! Welcome! నీవు వచ్చినది మాబాగు, మాబాగు. they bade him * వానితో నీవు వచ్చినది పరమసంతోష మన్నారు. he made them * to it దాన్ని మహరాజుగా పుచ్చుకొండని అన్నాడు.
Fifteenth
(adj), పదిహేనో. the * of the lunar month, if dark, is అమావాస్య.if light, it is పౌర్ణిమ.
To Deign
(v), ( n), దయచేసుట, అనుగ్రహించుట, కృపచేసుట. he deignedto come to my house ఆయన మాయింటికి దయచేసినాడు. he didnot deign to go there అక్కడికి పోవడము మహా తక్కువని పోలేదు.* to hear us O Lord యీశ్వరా అనుగ్రహించి వినుమా.
Tarnished
(adj), కాంతిహీనమైన, మెరుగుమాసిన, కళతప్పిన. * silver మకమకలాడేవెండి. a * reputation చెడిపోయిన పేరు, అపనింద.
Scraggy
(adj), thin, lean బక్కపలచని, బక్కచిక్కిన.
Afflicted
(adj), బాధపడే. * with fever జ్వరముతో బాధపడే. he was * blindnessవాడికి నేత్రోపద్రవము కనిపించింది, గుడ్డివాడైనాడు.
Impudent
(adj), కొంటెయైన, తులవైన, మొండియైన, రోసుబడియైన, సిగ్గుమాలిన.
Enervation
(n), ( s), బలహీనము, దుర్భలము, జబ్బు. in a state of *దుర్భలముగా వుండడములో.
Remonstrance
(n), ( s), ఆక్షేపము, ఖండన, న్యాయము, న్యాయనిరూపణము. he made *s against this claim యీ వ్యాజ్యమునకు ఖండన చెప్పినాడు our *s were in vain మా ఖండనలు వ్యర్ధమైపోయినవి.
Madman
(n), ( s), వెర్రివాడు, ఉన్మత్తుడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Incontestable is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Incontestable now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Incontestable. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Incontestable is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Incontestable, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149843
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113052
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close