(n), ( s), కట్టె, కర్ర, కోల, కొయ్య, దండము. a hermits *సన్యాసి చేతిదండము. a police man's * దుడ్డుకర్ర. he is the * of his family ఆ కుటుంబానికి వాడే ఆధారము. churning * కవ్వము.a plough * మేడిసోగ. flag * కోడి కంభము, ధ్వజస్థంభము. bread is the * of life అన్నమే ప్రాణాధారము. the * of the army దండులో వుండే పెద్దదొరలు. a * appointment ముఖ్యమైన వుద్యోగము.a * officer ఆధారముగా వుండే దొర, ముఖ్యమైన దొర. the Generaland his * సేనాధిపతిన్ని ఆయన చేతికింద వుండే దొరలున్ను. the *of the supreme court పెద్ద కోర్టులో వుండే ముఖ్యమేన వుద్యోగస్తలు.