Telugu Meaning of Staff

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Staff is as below...

Staff : (n), ( s), కట్టె, కర్ర, కోల, కొయ్య, దండము. a hermits *సన్యాసి చేతిదండము. a police man's * దుడ్డుకర్ర. he is the * of his familyకుటుంబానికి వాడే ఆధారము. churning * కవ్వము.a plough * మేడిసోగ. flag * కోడి కంభము, ధ్వజస్థంభము. bread is the * of life అన్నమే ప్రాణాధారము. the * of the army దండులో వుండే పెద్దదొరలు. a * appointment ముఖ్యమైన వుద్యోగము.a * officer ఆధారముగా వుండే దొర, ముఖ్యమైన దొర. the Generaland his * సేనాధిపతిన్ని ఆయన చేతికింద వుండే దొరలున్ను. the *of the supreme court పెద్ద కోర్టులో వుండే ముఖ్యమేన వుద్యోగస్తలు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Implication
(n), ( s), ఊహ, భావము, అనుమానము. he listened in silence and by * he agreed to it వాడు విని వూరికే వుండినందున అంగీకరించినట్టుభావమౌటున్నది. mere * is not proof వట్టి వూహ దృష్టాంతము కాదు.
To Depatch
(v), ( a), కాచేయుట, జాగ్రత్త చేయుట. or to send పంపుట,రవాణా చేయుట , సాగించుట. or to do quickly త్వరగా చేయుట.or to eat తినివేయుట. or to drink తాగుట. or to kill చంపుట
Mean
(n), ( s), or average సరాసరి.
Leaning
(adj), వంగిన, వాలిన, మొగ్గిన.
Yoke
(n), ( s), an instrument to connect oxen for work నొగ. bondage దాసత్వము. a pair, a couple of oxen ఒక మడక యెద్దులు. the centre pin of the * తమిరె. the * carried on the shoulder for water or weights కావడి. one end of such a * కావడి కొమ్మ. he brought them under the * వాండ్లను గెలిచినాడు. the marriage * వివాహ ధర్మము. he who will not submit to the marriage * వివాహ ధర్మమునకు లోబడనివాడు, వివాహము వొల్లనివాడు. my * is easy and my burden is light నా కాడి సులువుగానున్ను నా బరువు తేలికగానున్ను వున్నది.
Tocsin
(n), ( s), ( Cumming Apoe Sk. 70 ] An alarm bell : the ringing of abell for the purpose of alarm ( Webster ) యేదైనా ఆపద సంభవించినప్పుడుఅందరు భయపడి పరుగెత్తేటట్టు వాయించే గంట, గంటవాయించడమున్ను.
Paramount
(adj), అసమానమైన, ప్రబలమైన. a lord * సర్వాధికారి. he there rules* వాడు అక్కడ సర్వాధికారిగా వున్నాడు.
Gradation
(n), ( s), degree మెట్టువరస, వరస, క్రమము, తారతమ్యము,తరగతి. * list తరగతి, తరవారిపట్టి, దండులో వాడివాడియోగ్యతకున్ను కొలిచిన కాలముకున్ను అనుగుణముగా యేర్పరచబడ్డతరగతిపట్టి.
Ballon
(n), ( s), పొగగుమ్మటము.
Indescribable
(adj), చెప్పనలవిగాని, వర్ణించగూడని. the agony he suffered is * వాడుపడ్డ అవస్థ చెప్పనలవి గానిది, ఇంతింతగాదు,అనిర్వచనీయమైనది.
Cowkeeper
(n), ( s), గొల్లవాడు.
To Limit
(v), ( a), హద్దుయేర్పరచుట, పొలిమేర యేర్పరచుట. he *ed his expensesవాడి ఖర్చులను మట్టు చేసినాడు. he *ed his studies to English యింగ్లీషు మట్టుకే చదువుతాడు. I * my request to this నేను అడిగేటిది యింతే.
Lambs-wool
(n), ( s), (a certain beverage) అప్పిల్పండ్లతో చేసిన వొక విధమైన పానకము.
Unreal
(adj), not substantial; having appearance only మాయగా వుండే,కృత్రిమమైన, అసారమైన. they say that this world is * యీ ప్రపంచమువట్టిమాయ అంటారు. these are * gratifications యివి నిజమైన సుఖములు కావు.See Ideal.
Tenfold
(adj), పదింతలు. you are * worse than him నీవు వానికంటె పదింతలుదుష్టుడవు.
Precedent
(adj), ముందు జరిగిన.
Jetty
(n), ( s), for shipping రాళ్ళు కట్టిన రేవు వాడ సరుకుదిగేరేవు.
To Elevate
(v), ( a), పైకి యెత్తుట, పొడిగించుట, గొప్పపరుచుట. he *d his handsచేతులను పైకి పొడుగ్గా యెత్తినాడు. Don't * your voice అరవవద్దు,కుయ్యవద్దు, పెద్దగొంతు యెత్తవద్దు. Poetry *s the mind కావ్యము మనసుకుఉల్లాసమును కలగచేస్తున్నది.
Fish
(n), ( s), చేప, మత్స్యము. ( the plural is fish : but in poetryor old books fishes) he bought four * నాలుగు చేపలు కొన్నాడు. a man the sells * చేపలు అమ్మేవాడు, పల్లెవాడు. the papists eat * on fastingdays వీండ్లు వుపవాసదినములందు చేపలు తింటారు . salt * ఉప్పుచేప.dry* గదర, యెండు చేప. Various sorts are thus called ( Vide pomfret &c. &c.)a flying * పిచ్చకమీను. Roball * బొచ్చె, మేవచేప, మూగ చేప. perch or cockupపండుకప్ప. Mango * యెరమాగచేప. Seer * ( sprats) పంజరము. Rice*or old wife మాతగొరక,గొరక. sable * or hilsah పుల్లాకు, పులస.the maid or scate టేకు. white caboose or river whiting యిసుకదంతి,యిసుకదొంత. other kinds are called సావడచేప, వొడచేప, కొయ్యంగ. a deliciousbut bony* పుల్లాంచేప. gold * and silver బంగారు వర్ణమైన చేపలు.వెండి వర్ణమైన చేపలు, పెద్ద బుడ్డిలో నీళ్లు పోసి దానిలో వీటిని విడిచివేడుకకు పెంచుతారు. a shell * గుల్లపురుగు. a basket for catching* తిర్రి, దీన్ని అరవములో వూతాలంటారు. the loaves and *es రాజుయొక్క అనుగ్రహముచేత వచ్చే ఐశ్వర్యము, వుద్యోగము మొదలైనవి.
To Eulogize
(v), ( a), స్తుతించుట, స్తోత్రము చేసుట, శ్లాఘించుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Staff is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Staff now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Staff. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Staff is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Staff, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149864
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close