(adj), కోసిన, భేదించిన, తెగిన, ఖండమైన, గాయమైన. the bank is * by thewater నీళ్ల చేత కట్టకోసుకొని పోయినది. * and dried సర్వసిద్ధమైన, తయారైన. * offతెగిన. he was * off by a fever జ్వరము చేత చచ్చినాడు. he is a man evidently* out for the work యీ పనిని గురించే యితను పుట్టినవాడుగా వున్నాడు. he was *out of the job ఆ పని వాడికి తప్పిపోయినది. * short తెగిపోయిన, తుంచినది,మొండి. he was * for the stone మూత్రద్వారములో అడుచుకొన్న రాతిని తియ్యడానకైవాడికి సత్రము చేసినారు. a well * nose సొగుసైన ముక్కు. a sharply * eye or wellshaped of sharp form అందముగా వుండే కన్ను. these words are modernbarbarisms.