(adj), పొడుగైన, ఉన్నతమైన. a * tree పొడుగాటిచెట్టు. a * mountainఉన్నతమైన పర్వతము. * blood సత్కులము. * caste గొప్పజాతి. * church (name of a sect) వొక మతనామము. she has a * colour దాని ముఖముయెర్రబడ్డది. * coloured, * red మంచి యెరుపు గల. the * constable, the * sheriff ఇవి రెండున్ను సీమలో వుండే వుద్యోగ విశేషములు. * day పండుగ,విశేషదినము. * esteem మహా గౌరవము. a man of * family ఉత్తమ కులస్థుడు.he is in a * fever వాడికి జ్వరము ముమ్మరముగా వున్నది. * flier అధిక పరువులు పరుగెత్తేవాడు. * ground మిట్ట. a man of * honor మానస్థుడు. * land కొండల ప్రదేశము, కొండలసీమ, మన్యము. * land chiefs మన్నెదొరలు. * lander కొండసీమవాడు, మన్యపువాడు, చెంచుమనిషి. the * landers or hill people in the Telugu country are called చెంచువాండ్లు, బోయవాండ్లు, మన్యపువాండ్లు. English is in a * latitude ఇంగిలండు. equator అనగా అచ్ఛరేకుకు దూరముగా వున్నది. * liver భోజన ప్రియుడు, తిండిపోతు. * living అధికతిండిపోతు తనము. living leads to disease అధిక తిండి చేత రోగము వస్తున్నది. he is a very * man వాడు మహాగర్వి. * mindedness దొడ్డమనసు,పెద్దమనిషితనము. * noon మిట్ట మధ్యాహ్నము. it was now * noon ఇంతలో మిట్ట మధ్యాహ్నమైనది. a * note or loud (in music) ఉదాత్తస్వరము, హెచ్చుస్వరము.* place (a scared spot) మహాస్థలము, పుణ్యస్థలము. D+. says (ఉచ్ఛస్థానము.D+. వుప్పరిగెలు. H+. corn sells now at a * price ఇప్పట్లో ధాన్యపు వెల పొడిగి వున్నది. * priest పెద్ద అర్చకుడు. * road or * way ఘంటాపథము, పెద్ద భాట, రాజమాగర్గము. * sea లోని సముద్రము. he was then on the * seas అప్పట్లో లోని సముద్రములో వుండినాడు. he did it in * style మహాజంభముగా చేసినాడు, బాగా చేసినాడు, దివ్యముగా చేసినాడు. it is now * time for dinner భోజన కాలము మించిపోతున్నది. it is now * time to wake out of sleep నిద్ర లేవవలసిన సమయము మించిపోతున్నది. he spoke to them in a * or solemn tone వాండ్లతో గంభీరముగా మాట్లాడినాడు. he spoke in a * tone పెద్దగొంతు పెట్టుకొని మాట్లాడినాడు.* treason రాజద్రోహము. * water పోటు. it is now * water ఇది పోటు సమయము.to rob on the * way దారి కొట్టి దోచుట. * wayman దారి కొట్టి దోచేవాడు. * way robbery దార్లు కొట్టి దోచే దొంగతనము. a * wind పెద్ద గాలి. * words పెద్ద మాటలు, తిట్లు, బెదిరింపులు. he had * words పెద్ద మాటలు జరిగినవి. they came to* words వాండ్లకు పెద్దమాటలు జరిగినవి. with a * hand (Exod. XIV. 8.) మహాబలేన. A+. he did this with a * hand దీన్ని వాడు వుద్దండుడై చేసినాడు.