Telugu Meaning of To Stream

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Stream is as below...

To Stream : (v), ( n), ప్రవహించుట, పారుట. the sweat *ed down his faceవాడి ముఖము వెంట చెమటలు కారినవి. the people *ed out of the townప్రజ పట్టణములో నుంచి ప్రవాహమువలె బైలుదేరినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Uproot
(v), ( a), to tear up the roots పెళ్ళగించుట, పెరుగుట.
Inviolably
(adv), అంటక, అతిక్రమించిన, చెరపక, తప్పక. this was * concealed ఇది బయట రాకుండా దాచబడ్డది. be promised to do it దాన్నితప్పకుండా చేస్తానన్నాడు. I am * yours నేను గట్టిగా నీ వాణ్నే. the the secret was * concealed ఆ పొళుకువ బయటరాక అతిరహస్యముగావుండినది.
Dewlap
(n), ( s), గంగడోలు, గళకంబళము,పశువుల మెడలో బటవలె వేలాడేటిది.
Felterd
(adj), చింపిరిగా వుండే,
Inefficiency
(n), ( s), నిష్ప్రయోజకత్వము, నిష్పలత్వము, పనికిరానితనము,వ్యర్ధత. this shews the * of the doctor ఇందువల్ల ఆ వైద్యుని పనికిరానితనము తెలుస్తున్నది.
Saucebox
(n), ( s), an impudent boy తలకొవ్విన పిల్లకాయ, కొంటె పిల్లకాయ.
To Sue
(v), ( a), to prosecute by law వ్యాజ్యము చేసుట, దావాచేసటు.
Haunt
(n), ( s), చుట్టుకొని తిరిగే చోటు, సంచరించే స్థలము, యిరువు, విహారస్థానము. thisplace is a * of thieves యిది దొంగల రాటైన స్థలము. he returned to his old *s మునుపటి యిరువుకు పోయి చేరినాడు. this plalce is the * of tigers యిది పులులు సంచరించే స్థలము.
Festooned
(adj), తోరణముగల హారములతో అలంకరించబడ్డ, జాలరుగలగోటువేసిన. his tent was * with purple అతని డేరాకు వూదా జాలరుకట్టి వుండినది. her dress was * with crimson దాని పుడుపుకు యెర్ర గోటువేసి వుండినది. his gate was * with roses వాడి గడపకు రోజా పువ్వులహారములు కట్టి వుండినవి.
Reserved
(adj), remaining నిలిచిన, ఎత్తిపెట్టిన, పెట్టి పెట్టిన, నిలిపి పెట్టిన. this must be * till tomorrow దాన్ని రేపటిదాకా పెట్టి పెట్టవలసినది. he was * for another fate వాడికి వేరే చావు వున్నది గనక యీ చావు తప్పినది. modest, sullen, not frank మూతి ముడుచుకొని వుండే, పుట్ట ముంగివలె వుండే. she is very * అదివొకరికిన్ని మనసు యిచ్చేదికాదు, అది అంతా లోగా వున్నది.
To Knock
(v), ( a), కొట్టుట, తట్టుట. he *ed the wall down ఆ గోడను పడకొట్టినాడు. they *ed down this lot to me ఈ పద్దును యేలములో నా పేరట యెత్తినారు. he *ed off my turban నా పాగాను తట్టివేసినాడు. he *ed off the poinnt of the spear ఆ యీటే మొనను విరగకొట్టినాడు. he threw some stones and *ed thefruit off రాళ్లను రువ్వి పండ్లను రాలకొట్టినాడు. they *ed him on the head వాడి తలమీద అడిచినారు అనగా చంపినారు. they *ed his teeth out వాడి పండ్లను రాలగొట్టినారు. I am quite *ed up with walking నడిచి నిండా అలసినాను.
Fragarant
(adj), పరిమళమైన, వాసనగల. * powder గంధపొడి.* paste used in bathing నలుగుపిండి, సున్నిపిండి.
Unyeilding
(adj), tough, stiff బిర్రుగా వుండే, వంగని, an * bow వంగనివిల్లు. *pride నిక్కి నీల్గడము. an * temper క్రౌర్యము.Unyieldingly, adv. stiffly బిర్రుగా, బిరుసుగా, వంగక, లొంగక.
To Return
(v), ( n), to come or go back తిరిగీవచ్చుట, మళ్లీ పోవుట. he *edhome యింటికి పోయినాడు, దేశమునకు పోయినాడు. he *ed to the business మళ్లీఆ పనికి పూనుకొన్నాడు. he *ed to the subject తిరిగీ ప్రస్తాపము చేసినాడు. when I *ed to them నేను మళ్లీ వాండ్ల వద్దకి వచచినప్పుడు, పోయినప్పుడు. when he *edto his senses వాడికి స్మారకము వచ్చేటప్పటికి.
To Inthrone
(v), ( a), సింహాసనము మీద కూర్చుండ బెట్టిన, పట్టాభిషేకము చేసుట, పట్టము గట్టుట.
Disinclination
(n), ( s), అయిష్టము, అసమ్మతి, అంగీకారము, అసహ్యము.he shewed his * to go పోవడానకు వాడికి సమ్మతిలేదు.
Glaciers
(n), ( s), మంచుగడ్డలు, కట్టుకొని వుండే పర్వతము.
Scalence
(adj), geometry, a triangle that has three sides unequalto each other మహా గణితములో ఆసుమత్రికోణమైన.
Uncurbed
(adj), అణగని.
Whole
(adj), all, total, entire, sound సకలమైన, సమస్తమైన,నిర్దోషమైన. complete; entire; not imperfect సంపూర్ణమైన, నిండు. a * year సంవత్సరము పొడుగున. whatever clothes you have let them be * : no rag, no tatters *(Wesley XII. 232.) నీ దగ్గిర వుండే బట్టలలో చింపులు వుండరాదు. some who were wounded and some who were * గాయము తగిలిన వాండ్లు కొందరు గాయము తగలని వాండ్లు కొందరు. he escaped with a * skin గాయము లేక తప్పించు కొన్నాడు. thay that be * need not a physician ఆరోగ్యముగా వుండే వాండ్లకు వైద్యుడు అక్కరలేదు. six lame men and twenty who are * ఆరుగురు కుంటి వాండ్లున్న హాయిగావుండే వాండ్లు యిరవైమందిన్ని. * rice, that is unbroken rice సూదులుసూదులుగా వుండే బియ్యము, వరిగని బియ్యము. As a n. s. The entire thing అంతా, యావత్తు. he bought the * యావత్తు కొనుక్కొన్నాడు. I read the * కడాకు చదివినాను. on the * మెట్టుకు, ముఖ్యముగా. on the *, he is not a bad boy మెట్టుకు వాడు చెడ్డ పిల్లకాయ కాదు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Stream is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Stream now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Stream. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Stream is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Stream, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83484
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79312
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63445
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57603
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39111
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38159
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28472
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28129

Please like, if you love this website
close