Telugu Meaning of Inefficiency

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Inefficiency is as below...

Inefficiency : (n), ( s), నిష్ప్రయోజకత్వము, నిష్పలత్వము, పనికిరానితనము,వ్యర్ధత. this shews the * of the doctor ఇందువల్లవైద్యుని పనికిరానితనము తెలుస్తున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Upset
(n), ( s), an overthrow తల్లకిందులు కావడము. the * price సొమ్ముకర్త మొదటచెప్పిన వెల. the * price of the house was ten thousand rupees, but itsold for eight thousand యింటి వాడు మొదట చెప్పినది పది వేలు తుదకు అదిఅమ్ముడు బోయినది యెనిమిది వేలకు.
To Push
(v), ( a), తోసుట, నూకుట, నెట్టుట. he *ed me very hard for an answer నన్ను వుత్తరము చెప్పమని నిండా నిర్బంధించినాడు. this ox * ed wickedly యీయెద్దు మహా పొడిచేటిది he *ed the curtain aside తెరను పక్కగా తోసినాడు,తీసినాడు. he *ed my hand away నా చేతిని అవతలికి తోసినాడు. he *ed thework very far ఆ పనిని బహుదూరము నిగ్గించినాడు. he *ed his scholarsforward very fast తన విద్యార్థులను బహుదూరము ముందరికి తెచ్చినాడు.he *ed his hand in చేతిని లోపలికి దూర్చినాడు. he *ed him into the room by theneck వాణ్ని లోపలికి మెడబట్టి గెంటినారు. he *ed his horse on గుర్రాన్ని బహుత్వరగా తరిమినాడు. this rain will * on the crops యీ వాన ఆ పయిరును బాగాపెంచును. they *ed on the conversation till morning తెల్లవార్లు మాట్లాడిరి. he*ed his tongue out నాలికెను చాచినాడు. the child's teeth are now * ingthrough the gum ఆ బిడ్డకు యిప్పుడే పండ్లు యిగురులో నుంచి బయిలుదేరుతున్నవి.I was *ed for time నాకు యెంత మాత్రముసావకాశము లేక సంకటపడితిని. being *ed to extremities he sold his house అవసరము వచ్చి యిల్లు అమ్ముకొన్నాడు.
Slapping
(adj), (a low word) grand, fine దొడ్డ, ఘనమైన.he came along at a * pace బిర బిర వచ్చినాడు.
Trombone
(n), ( s), a trumpet పెద్దతుత్తార. like a death trumpet తారవంటి వొకతుత్తార.
Unsatisfying
(adj), not affording full gratification తృప్తికరముకాని.
Ferocity
(n), ( s), క్రూరత, క్రౌర్యము. Ferret, n. s. ముంగిసవంటి వొక జంతువు, దీని కండ్లు యెర్రగా వుంటవి.యిదియెలుకలు మొదలైనవాటిని పట్టుతవి. or tape ముతకనాడా.
To Blur
(v), ( a), మాపుట, కరచేసుట, మరకచేసుట. you have blurred the paper నీవు ఆ కాకితాన్ని మురికిచేసినావు, మాపినావు.
To Steep
(v), ( a), నానవేసుట.
Approval
(n), ( s), అంగీకారము. after his * of this అతడు దీన్ని వొప్పుకొన్న మీదట.he offered a horse for my * యీ గుర్రము నీకు సమ్మతాయని అడిగినాడు.
To Converse
(v), ( n), మాట్లాడుట, సంభాషించుట. they *d with me వాండ్లు నాతోమాట్లాడినారు, వాండ్లకు నాకు సంభాషణ జరిగినది. or to associate or to keepcompany సహవాసము చేసుట. he *d with men for 33 years ముప్పై మూడుసంవత్సరముల దాకా మనుష్యులలో మెలిగినాడు.
Quietus
(n), ( s), an answer that silences నోరెత్తనియ్యకుండా చెప్పే సమాధానము. Igave him his * వాడు మళ్లీ నోరెత్తనియ్యకుండా సమాధానము చెప్పినాడు.
Refrigeration
(n), ( s), చల్లబడడము, చల్లబడేటట్టు చేయడము, శీతలము చేయడము.
Copper
(n), ( s), రాగి, తామ్రము. a * coin పైసా. I gave them, some coppersవాండ్లకు కొన్ని పైసాలు యిచ్చినాను. * plate ( a picture ) రాగి అచ్చున వేసినపటము. a boiler హండా, గంగాళము. sulphate of * మయిల తుత్తము, coppercoloured చామనిచాయయైన. * nose యెర్రని ముక్కు.
To Draw
(v), ( n), తీసిపోవుట, యింకిపోవుట, యిగిరిపోవుట.the boil *s పుండు చీము కూరుస్తున్నది, పండు తీపుతీస్తున్నది.the matter is *ing to a close ఆపని ముగియవచ్చినది. the marriageis now * ing near పెండ్లి దగ్గరికొస్తున్నది. he drew a sideవొత్తినాడు తొలగినాడు. to * back వెనక్కు తీసుట. they drew near him వాడి దగ్గరికి వచ్చినారు. the feast *s nigh పండగసమీపిస్తున్నది, పండుగ దగ్గిరించినది. the people drew togetherజనము కూడినది. It is *ing towards evening అస్తమానముకావచ్చినది. he drew up to me నా సమీపమునకు వచ్చినాడు. they drew up in a line వాండ్లు వరుసగా నిలిచినారు. I drewup at his door వాడి యింటిదగ్గిర గుర్రమును నిలిపినాను. he drewupon me కత్తిదూసుకొని నాపైకి వచ్చినాడు . he drew uponme for money నాపేరట హుండి వ్రాసినాడు.
Primer
(n), ( s), పిల్లకాయలు అక్షరములు నేర్చుకొనే చిన్నపుస్తకము.
Sceptre
(n), ( s), రాజదండము, శంగోళము, స్వణ్ణమయ రాజదండము. D+. A+. he held the * వాడు రాజ్యాధిపత్యము చేస్తూవుండినాడు.
To Buzz
(v), ( n), ఝంకారము చేసుట, ఝుంమనుట, దోమలు కూచుట.
To Effect
(v), ( a), సఫలముచేసుట, యీడేర్చుట, వొనగూర్చుట, నెరవేర్చుట, నిర్వహించుట,కాజేసుట, కొనసాగించుట. I cannot * this నేను దీన్ని నిర్వహించలేను. shouldyou fail in *ing దీన్ని నీవు నెరవేర్చినట్టయితే. he wrote so as to * his object వాడు తన కోరిక సఫలము అయ్యేలాగు వ్రాసినాడు. Bathing *ed a cure స్నానముఆరోగ్యతను కలగ వేసినది. he *ed a cure తుదకు స్వస్తము చేసినాడు.
Story Telling
(n), ( s), అబద్ధాలాడడము.
Nectared
(adj), అతిమాధుర్యమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Inefficiency is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Inefficiency now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Inefficiency. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Inefficiency is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Inefficiency, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149847
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113055
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101436
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55842
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51508
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40218
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39121

Please like, if you love this website
close