Telugu Meaning of

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of is as below...

:


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Thitherward
(adv), అక్కడికి, ఆ తట్టుకు.
Premeditated
(adj), ఆలోచించిన.
Empire
(n), ( s), రాజ్యము, చక్రవర్తిత్వము throughout the * రాజ్యమంతా,దేశమంతా. the attainment of universal * జగద్విజయము. the * of ignorance అజ్ఞానము యొక్క బలము, అజ్ఞానము యొక్క శక్తి.
To Depute
(v), ( a), అధికారము యిచ్చుట, రాయబారిగా పంపుట, వకీలుగాపంపుట. as I could not go I * d my brother నేను పోగూడనందుకునాకు బదులుగా మా తమ్ముణ్ని పంపించినాను.
Kidnapping
(n), ( s), బిడ్డలను దొంగిలించడము, మనుష్యులను దొంగిలించడము.
To Manage
(v), ( a), నిర్వహించుట, నిగ్గించుట, సమాళించుట, నిభాయించుట,నడిపించుట. he could not * the horse ఆ గుర్రాన్ని తిప్పలేడు. she *sher children very well ఆ బిడ్డలను అది వైనముగా పట్టుకొనివస్తున్నది.he *d the business for me నేను నిగ్గించవలసిన పనిని వాడు నిగ్గించెను.who will * your family in your absence? నీవు లేనప్పుడు మీసంసారాన్నివిచారించుకొనేవారెవరు. the sword is so long that he could not * it కత్తి పొడుగాటిది గనుక వాడు తిప్పలేడు.
Ravaged
(adj), ధ్వంసమైన, పాడైన, హతము చేయబడ్డ, కొల్లపెట్టబడ్డ.
Unchaste
(adj), lewd; libidinous కొంటెయైన, తుంటయైన, వ్యభిచారిగా వుండే.
Tenacious
(adj), జిగటవలె పట్టుకొనే, లేక, వదలని, పట్టుకొని పోరాడే, పిడివాదముగావుండే. as sticky జిగటగావుండే. this gum is not * యీ బంక బిగిగా పట్టుకొనేదికాదు. a * memory మంచి జ్ఞాపకము. a * creditor జిగిటవలె పట్టుకొన్న అప్పులవాడు. *of life మొండి ప్రాణము గల. he is * of this theory యిదే మాటను పట్టుకొనివదలక పోరాడుతాడు. he is very * of money వాడు నిండా బంక, వాడు నిండా లోభి.the prince was * of ceremony ఆ రాజు మర్యాదలకు పీకులాడేవాడు. he was * offeeding the horses himself గుర్రాలకు దాణా తానే పెట్టవలెనని పీకులాడేవాడు. theyare * of being seen, i.e. they avoid spectators [ a bad use of theword ] తమ్మున యెవరున్ను చూడరాదని యేడుస్తారు.
Millstone
(n), ( s), తిరగలి.
Joy
(n), ( s), సంతోషము, సుఖము, ఆనందము, ఉత్సాహము, ఉల్లాసము. I wish you * నీకు క్షేమము కలుగుగాక, నీకు మంగళమౌగాక or Jewels నగలు.(Note: in this sense it is a corruption of the French word joyaux, or of the spanish joya, a jewel. Thus Cuba is called Joya mass Preciosa a most precious jewel.)
Jack
(n), ( s), a man's name ఇది కృష్ణయ్య అనడానకు అలక్ష్యముగా కిచ్చయ్యఅన్నట్టు John అనడానకు Jock అను అభాసనామము, యీపేరు కొన్నిఆయుధములకు కొన్ని యంత్రములుకు వస్తున్నది. ఏలాగంటే. 2. a boot* బూట్సులు తీసే పంగల పలక. 3. a roasting * మాంసమును నిప్పుమీద వాడ్చడానకు గుచ్చివుండే యినుప కడ్డీని తిప్పే ఒక యంత్రము. 4. a fish ఒక విధమైన చేప. 5. armour జీరా, కవచము. 6. a cupఒక విధమైన గిన్నె. 7. a part of the musical instrument వీణె పెట్టెలో తంతులను మీటేపుల్ల. 8. a jackass మొగగాడిదె. a jacksparrow మొగపిచ్చుక. 9. flag or ensign
Ridicule
(n), ( s), ఎగతాళి, పరిహాసము, గేలి. or lady's bag (properly a resticule) దొరసానులు చేతికి తగిలించుకొనే సొగసైన సంచి.
Kraken
(n), ( s), See Craken.
Advance
(n), ( s), ముందుకు రావడము, అభివృద్ధి, ముందు రూకలు. in his * వాడివతలికిరావడములో. to prevent his * వాడివతలికి రాకుండా నిలపడానకు. his * in theservice was slow వాడికి వుద్యోగము త్వరగా పొడగలేదు. I observed noadvance in his learning వాడికి విద్యలో అభివృద్ధి కానము. he made a rapid * inthe language ఆ భాష వాడికి త్వరగా వచ్చినది. his rapid * in learningsurprises me వాడి విద్యాభివృద్ధిని గురించి నాకు ఆశ్చర్యమౌతున్నది. she madeadvances to him వాడికి బులుపులు పెట్టింది, ఆశ కొలిపింది. he made advancesto a reconciliation మళ్లీ సమాధానము చేసుకోవలెనని యత్నపడ్డాడు. Money paidin * for cultivation వారకము, తక్కావి.
Vagrancy
(n), ( s), state of wandering without a settled home దేశమ్మ కాకిగా తిరగడము, పోకిరిగా తిరగడము. they made a law against * దేశమ్మ కాకికా తిరిగేవాండ్లను శిక్షించవలశినదని చట్టము చేసినారు.
Tunic
(n), ( s), an under garment worn by both sexes in ancient Rome andthe East reaching to or below the knees కట్టుబట్ట, లోని వుడుపు.
To Apply
(v), ( a), వేసుట, పూసుట, చరుముట, వొత్తుట, అంటించుట. he applied thecautery to the horse ఆ గుర్రానికి వాత వేసినాడు. he applied this worderroneously ఆ శబ్దమును తప్పుగా ప్రయోగించినాడు. he applied medicine to thewound ఆ పుంటికి మందు వేసినాడు. he applied plaister to the wall గోడకుసున్నము పూసినాడు. or to appropriate వినియోగపరచుట, ఉపయోగపరచుట. theyapplied this proverb to him యీ సామిత వాడికి సరియన్నారు. he appliedhimself to this study although he hated it దాని మీద వాడికి మనసులేకపోయినా శ్రద్ధగా చదివినాడు. he applied himself to sanscrit సంస్కృతములోశ్రద్ధుడై వుండినాడు. the applied meaning of a word రూఢ్యర్థము, ప్రయోగితార్థము.as distinguished from the original sense ధాత్వర్థము, మూలార్థము.
Sober
(adj), స్థిరబుద్ధిగల, నెమ్మదిగా వుండే, తెలివిగల, వివేకశాలియైన. he is a *man, you may take his advice వాడు తెలివిగలవాడు, వాడు చెప్పేబుద్ధి విను. a very * child మంచి తెలివిగల బిడ్డ. not drunk మైకము లేని. he makes many promises when he is drunk, but he forgets them all when he is * తాగి వొళ్ళు తెలియకుండా వుండేటప్పుడు యిది చేస్తాను అది చేస్తాను అంటాడుగాని వొళ్ళు తెలిశేటప్పటికి అది అంతా మరిచిపోతాడు. I wish I could persuade you to be * అయ్యో నీకు శాంతము లేకపోయేనే. A+ says ఉపయుక్త.
Windgall
(n), ( s), a soft tumor on the fetlock joints of ahorse గుర్రపు గొరిశెలకు పైగా వుండే గెణపు మీద వచ్చే వొక పుండు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word . Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to , many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149867
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close