Telugu Meaning of Inexact

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Inexact is as below...

Inexact : (adj), అపరిష్కారమైన, సరిలేని.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Compositer
(n), ( s), అచ్చు, అక్షరాలు కూర్చే పనివాడు.
Looming
(the same as mirage) SeeMirage
Piddling
(adj), అల్పమైన, నీచమైన, తుచ్ఛమైన. as * trade అల్ప వర్తకము.
Genius
(n), ( s), కౌశల్యము, బుద్ధికుశలత, మేధ, నిపుణత, నైపుణ్యము.శక్తి, చొరవ. nature స్వభావము. disposition స్వాభావికధర్మము.స్వాభావికగుణము, రీతి. powers of mind బుద్ధి, మేధ. a man of *మేధావి, అంశపురుషుడు. a man of acute * కుశాగ్రబుద్ధిగలవాడు. he is a man of universal * వాడి బుద్ధిదేంట్లోనంటే దాంట్లో ప్రవేశిస్తున్నది. the Hindu have a * for arithmetic హిందువులుగణితశాస్త్రమందు బుద్ధికుశలత కద్దు. he has a * for music వాడికిసంగీతములో బుద్ధి సహజముగా ప్రవర్తిస్తున్నది. meaning a demigod స్థలదేవుడు. In the Gita XV. 16. ద్వావిమౌపురుషౌ లోకే. " thesetwo Genii are in the world "and (in the next verse) ఉత్తమః పురుషస్త్వన్యః ". there is another supreme Genius ( schlegel.) hewas the bery * of famine వాడు క్షామదేవత, అనగా నిండా బక్క చిక్కివుండేవాడు. (Shakesp.) the * of the Telugu language is quitedifferent from that of English తెలుగు భాష యొక్క రసానికిన్నియింగ్లీషు భాష యొక్క రసానికిన్ని చాలా బేధమున్నది. a good * orguardian spirit సాత్వికదేవుడు. an evil * తామస దేవుడు.
Bade
(thepastofBid), ఆజ్ఙాపించినది, he * me go నన్ను పొమ్మన్నాడు.I * him go there or I bid him go there వాణ్ని అక్కడికి పొమ్మన్నాను.he bade them to dinner వాండ్లను భోజనానికి పిలిచినాడు.
Obstinacy
(n), ( s), మూర్ఖత్వము, ముష్కరత్వము.
Maliciously
(adv), ద్వేషముగా, కార్పణ్యముగా. roguishly చమత్కారముగా.
Cross
(n), ( s), the literal sense, of crucifixion (A+ and C+ use the Latinword spelt క్రుశం krusam) F+ and G+ says శిలువమాను H+ says మరణస్తంభము. a thief exposed on the * కొరతను వేసిన దొంగ. a gold * స్త్రీలువేసుకొనే శిలువవలె వుండే ఆభరణము. the wars between the crescent and the* తురకలకు కిరస్తు వాండ్లకు జరిగిన యుద్ధములు. metaphorically grief, affliction(A+ and C+ use కూశము the same word) శిలువను యెత్తుకోవడము. thewickedness of his children was a great * to him కడుపున పుట్టిన బిడ్డలుదుష్టులుగా వుండడమే వాడికి మంచి శాస్తి. a mark in writing or printing అనగా +యీ గురుతు. a mule is a * between the horse and the ass గుర్రానికిన్నిగాడిదెకున్ను పుట్టినది కంచరగాడిదె.
Breakage
(n), ( s), పగిలిపోవడము. Out of these bottles I lost six by * యీ బుడ్లలో ఆరు బుడ్లు నాకు నష్టము.
To Raven
(v), ( n), ఆకలికొని యేది చిక్కునా అని తిరుగుట. a ravening wolf దేన్నినోట్లో వేసుకొందామా అని తిరిగే తోడేలు.
Cherished
(adj), పోషించబడ్డ, పెంచిన, పాలించిన, long * plan బహుదినములుగా వుండే యోచన.
Vitriol
(n), ( s), copperas, a compound of the acid of sulphur and a metalతుత్తము, మైలతుత్తము. blue * మైలతుత్తము. white * పాల తుత్తము. green * కసీసము.
To Pester
(v), ( a), తొందరబెట్టుట, పీడించుట, హింసించుట.
Rebellious
(adj), తిరగబడే, ఎదిరించే, అణగని, రాజద్రోహియైన, స్వామిద్రోహియైన,రాజుకు విరుద్ధముగా నడిచే. a * wife మాట వినని ఆలు. hot and * liquors నిండావుగ్రముగా దేహమును తారుమారు చేసే సారాయీలు.
Perseverance
(n), ( s), దృశాధ్యవసాయము, పట్టు, నిలకడ, స్థిరము. he has no * instudy వాడికి చదువులో పట్టులేదు.
Unseparated
(adj), not parted వీడదీయబడని, ఎడబాపబడని. in Teluguwriting, the words are * తెలుగు వ్రాయడములో మాటలను వేరే వేరే వ్రాయకుండాకలిపి వ్రాస్తారు. an * family అవి భక్తులు. (This is a phrase in Hindu law.)
Rapidity
(n), ( s), వేగము, వడి, త్వర.
Peopled
(adj), జనముగల. this country is thickly * యీ దేశము ప్రజలతోనిండివున్నది. this country is thingly * యీ దేశములో జనము తక్కువ. thatisland was * from England ఆ లంకవాండ్లు సీమలో నుంచి వచ్చిన వాండ్లు.
Substituted
(adj), బదులుగా పెట్టుకోబడ్డ. ప్రత్యామ్నాయముగా పెట్టుకోబడ్డ.
Vicissitude
(n), ( s), change, revolution వ్యత్యయము, మారడము, హానివృద్ధులు, సుఖ దుఃఖములు. he is exposed to continual *s of fortune వాడి పని కొన్నాళ్లు వెన్నెల కొన్నాళ్లు చీకటిగా వున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Inexact is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Inexact now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Inexact. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Inexact is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Inexact, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113066
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95691
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close