Telugu Meaning of Intrinsic

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Intrinsic is as below...

Intrinsic : (adj), ఆంతర్యము. or real. నికరమైన, నిజమైన, వాస్తవమైన.* force స్వశక్తి. See Cale : Review, No. IV. 559. స్వతసిద్ధమైన శక్తి.the jewel is handsom but its* value is triflingనగ సొగసుగావున్నది అయితే దానియొక్క నికరమైన వెల స్వల్పము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Twentieth
(adj), ఇరువయ్యో. on the * యిరువయ్యో తేదిన.
Paddle
(n), ( s), తెడ్డు. or a short of spade దోకుడుపార.
To Upset
(v), ( a), to overthrow తల్లకిందులుగా తోసుట బోర్లతోసుట, బోర్లించుట,పొల్లించుట.
To Silver
(v), ( a), వెండి మొలాము చేసుట, రసము వేసుట. he *ed the glass ఆ అద్దానికి రసము వేసినాడు. when age *ed his headముదిమిచేత వాడితల నెరిసినప్పుడు.
Hepatic
(adj), belonging to the liver కాల ఖండ సంబంధమైన, యకృత్సంబంధమైన.
Timbrel
(n), ( s), a kind of musical instrument వొక విధమైన తప్పెట.
Pulvil
(n), ( s), గంధపొడి, కదంబపొడి.
Assignment
(n), ( s), నియమించడము, ఒప్పగింత. * on the revenues of a districtతనఖా, బరాతము, హవాలతు.
Alchymical
(adj), రసవాద సంబంధమైన.
Enamel
(n), ( s), శృంగారము, శ్రేష్టమైన తెల్లపింగాణి, దంత కాంతి, పండ్లయొక్క మెరుపు.
Radical
(adj), అదిమ, మూల. this effected a * cure తుట్రమరస్వస్థమైనది. thisis a * evil యిది జన్మసిద్ధమైన దుర్గుణము. * reform నూతన సృష్టి, మునుపటిదంతాకొట్టివేసి నూతనముగా చేసిన యేర్పాటు. they made a * reform in the regimentఆ దండులో మునుపు వుండిన దంతా శుద్ధముగా తోశివేశి కొత్త యేర్పాటు చేసినారు. *change పునఃసృష్టి. A * that is " visionary defendant of thoroughequality " ( Sir W. Scott ) ఒక డెక్కువ మరి వొకడు తక్కువ అనేదేమి సర్వత్రసమమే ననేవాడు దొరతనములో వుండిన మర్యాదలను తోసి వేశి కొత్త క్రమమునుపెట్టేవాడు. Sanscrit * s సంస్కృత ధాతుమాల. Hebrew or Arabic *s ఆ భాషలలోకొన్ని అక్షరములకు యీ పేరు కలదు.
Stroll
(n), ( s), విహారము. they took a * in the wood అడవిలోమనసువచ్చినట్టు తిరిగినారు.
Slow
(adj), not fast జబ్బైన, మందమైన, జాప్యమైన. a * scholar మందుడు, జడుడు,మందబుద్ధిగలవాడు. a man of * heart బుద్ధిమాంద్యము గలవాడు. a plant of * growthసావకాశముగా పెరిగే చెట్టు. a * paced horse జబ్బునడగల గుర్రము. a * fellow జడుడు.* time in music జంపె తాళము. a * fire మండిని నిప్పు. a * match జానకి తాడు.he who is * of hearing చెవులు మందముగా వుండేవాడు. he who is * of speech జబ్బుగా మాట్లాడేవాడు.
Heave-offering
(n), ( s), వొక విధమైన నైవేద్యము, హారతి యెత్తడము.
Misapplication
(n), ( s), అప్రయోగము, దుర్వినియోగము. this is a * of the word యిది తప్పు ప్రయోగము. this was a * of the money యిది దుర్వ్రయము, దుర్వినియోగము.
Hopefully
(adv), ఆశగా, నమ్మికగా.
Communicative
(adj), (familiar) కలియకలుపుగా వుండే, వేరు బంధము లేని,ధారాళమైన, మర్మము లేని. He is very * వాడు నిండా కలియకలుపు మనిషి మర్మికాని వాడు.
Granite
(n), ( s), నల్లరాయి.
To Enjoy
(v), ( a), or to possess అనుభవించుట, పొందుట. he *s the kings favour వాడి యందు రాజు దయకలిగి వున్నది. he now *s the estate వాడు యిప్పుడు ఆ యాస్తిని అనుభవిస్తున్నాడు. he now *s nothing యిప్పుడు వానికి వకటిన్ని సుఖములేదు, వకటిన్ని యిష్టముకాదు. do you * good health? నీకు వొళ్లు కదురుగా వున్నదా? we *ed the breeze for two hours రెండు ఘడియలు దాకా గాలిలో తమాషాగా వుంటిమి. you now * the advantages of study నీవు వల్లించినందుకు ఫలము నీకు యిప్పుడు తెలుస్తున్నది. this place being on a hill *s low temperature కొండమీద వున్నందున యీ ప్రదేశము చల్లగా వున్నది. I *ed his society for 10 days పది దినములు అతనితో కూడా హాయిగా వుంటిని. he *ed himself వాడు సుఖించినాడు. he *ed the wives of his enemies వాడు శత్రువుల యొక్క భార్యలను పొందినాడు. he *s the book very much వాడికి ఆ పుస్తకమందు బహు ఆహ్లాదము.
Birchen
(n), ( s), Birch అనే మానితో చేసిన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Intrinsic is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Intrinsic now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Intrinsic. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Intrinsic is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Intrinsic, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149847
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113055
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101436
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55842
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51508
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40218
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39121

Please like, if you love this website
close