Telugu Meaning of Invincibly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Invincibly is as below...

Invincibly : (adv), అసాధ్యముగా, జయించగూడక, దుర్ఘటముగా, ప్రబలముగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Obtuse
(adj), పదును లేని, మొక్కగా వుండే, మొద్దైన, మూఢుడైన.an * angle బహిర్లంబకాశ్రము. a man of * intellect వట్టి జడుడు.
Compiler
(n), ( s), సంగ్రహించేవాడు, రచించేవాడు, గ్రంధకర్త.
Imitable
(v), ( a), అనుకరించుట, వొకనిచూచి ఆప్రకారముగా నడచుట, ప్రతికల్పనచేయుట. the child *s him వాడు యెట్లాచేస్తే ఆబిడ్డ అట్లా చేస్తున్నది.he *s his father inevery thing వాడంతా వాడితండ్రివలె చేస్తాడు. he *d my signature నాచేవ్రాలువలె చేవ్రాలు చేసినాడు. he *d the cionతప్పు నాణ్యము వేసినాడు
Blackberries
(n), ( s), (add,) they are as plentiful as * అవి కుక్కల మురికిగా వున్నవి.
Rayah
(n), ( s), (tenant subject; an Arabic word. ) కాపు, రయితు. vulgarlywritten Ryot or riot : correctly rayyat.
Cordage
(n), ( s), తాళ్లు, పగ్గములు.
Sparring
(n), ( s), boxing, using the fists మల్లయుద్దము. theytake great pleasure in * వాండ్లకు మల్లయుద్దములో నిండా యిష్టము.or mere contention వాగ్వాదము, ఘర్షణ.
Magisterial
(adj), అహంకారముగల, గర్వించిన, దాష్టీకముగల.
Merlin
(n), ( s), వొక విధమైన డేగ.
Copier
(n), ( s), లేఖరి, ప్రతివ్రాసేవాడు, పుత్రిక వ్రాసేవాడు.
Money-changer
(n), ( s), సరాపు.
To Elbow
(v), ( n), మోచేతితో పొడుచుట. do not * me నన్ను మోచేతితో పొడవవద్దు. they were *ing with one another తోదోపుళ్లుగా వుండినారు.
Obsequiousness
(n), ( s), వినయము, నైచ్యము.
Brief
(adj), సంగ్రహమైన, సంక్షేపమైన, కొద్దియైన. a * story కధాసంక్షేపము. how brief is life ! ఆయుస్సు యెంత అల్పముయెంత కొద్దిది. To be *, you must repent or you will perishవెయిమాటలేల పశ్చాత్తాపము లేకుంటే నీవు చెడిపోదువు.
Court
(n), ( s), సభ, కొలువుకూటము, ఆస్థాన మంటపము. * or * yard in a houseముంగిలి, ముంగిటిబయలు. he drove his carriage into the * of the palaceబండిని నగరు యొక్క ముంగిటి లోకి తోలినాడు. a * justice న్యాయ సభ న్యాయస్థానము.the * రాజపరివారము. he made * to them వాండ్లకు మహాలాలించినాడు. he madegreat * to the general సేనాధిపతిని నిండా వుపసర్పిస్తూ వుండినాడు. he was thattime paying * to my daughter అప్పట్లో నా కూతురిని పెండ్లి చేసుకోవలెనని దాన్నిఅనుసరిస్తూ వుండినాడు. a * poet ఆస్థానకవి. * leet పంచాయతి వాడు. * hand ఒకతరహా పాతమోడి అక్షరములు. Act of Parliament మొదలయిన శాసనములున్నులాయరులు కొన్ని దస్తవేజులనున్ను యీ మోడిని వ్రాయిస్తారు. this ship conveyed the portugueze * to Lisbon ఆ రాజు సపరివారముగా యీ వాడలోకి పోయినాడు.
Cheque, Check
(n), (s.), హుండి.
Well-behaved
(adj), చక్కగా నడుచుకొనే, పెద్దమనిషిగా వుండే.
Innocent
(adj), తప్పులేని, నిరుపయోగమైన, నిరుపద్రవమైన, నేరములేని,సాధువైన. he is * of this ఈ తప్పు వాడిది కాదు. they accuse him but he is * వాణ్ని అంటారుగానీ వాడిమీద నేరములేదు.
Namby Pamby
(adj), జబ్బు, పిచ్చి, పనికిమాలిన, యిది కావ్యమును గురించిన మాట.
To Smother
(v), ( a), ఉడ్డుకుడుచు కొనేటట్టు చేసుట. the dust and smokeare enough to * us మనమున వూపిరి తిప్పనియ్యకుండా చేయడమునకు యీ దుమ్ముపొగ చాలును. she *ed the child ఆ బిడ్డకు గుక్క తిరగకుండా చేసి చంపినది.he *ed the bird in the box ఆ పక్షిని పెట్టెలోవేశి మూశినాడు అది గుక్కతిప్పుకోలేకుండా చచ్చినది. to suppress అణచివేసుట. they *ed the evidenceఆ సాక్షులను పలకకుండా చేసినారు. they *ed the intelligence యీ సమాచారమునుఅణిచివేసినారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Invincibly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Invincibly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Invincibly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Invincibly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Invincibly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95690
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close