Telugu Meaning of Irksome

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Irksome is as below...

Irksome : (adj), అసహ్యమైన, చీదరైన, విసుకు బట్టించే, పీకులాటైన,సంకటమైన. when we are ill every thing is * వొళ్ళు కుదురుగా లేనప్పుడు యేదిన్ని చీదరగా వుంటున్నది. he conciders this an * taskఇది విసుకుబుట్టించేపని అని అంటాడు. ఇది పీకులాట అంటాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Lateness
(n), ( s), ఆలస్యము, తామసము. on account of the * of the hour చాలా ప్రొద్దు పోయినది గనక. on account of the * of the season తరుణముతప్పనందున.
Fatherland
(n), ( s), స్వదేశము, తమ దేశము, జన్మభూమి. though bornin India he considers England his * ఇండియా దేశమందు పుట్టినప్పటికిన్నియింగిలండే స్వదేశమని భావిస్తారు.
Disobedience
(n), ( s), తిరగబడడము, ఉల్లంఘనము. in consequenceof his * అతడు చెప్పినట్టు విననందున.
Etchings
(n), ( s), రాగి రేకు అచ్చుతో వేసిన పటములు, యిది కాస్త మోటుగా వుంటున్నది.
Ingesta
(n), ( s), (Latin Plural) కడుపులో వుండే ఆహారము.
Cipher
(n), ( s), sunna, pUjyamu, aMkeV, akRaramu. Initial letters of namesuMgaramulu moVxalEna vAtilo voVkatiwo voVkati peVnusu koVnnattu soVgusugA vrAsesaMkewAkRaramulu, or fool mUDudu. The art of writing in * AraMdakamu,saMkewalipi. the letter was written in * A jAbu saMkewAkRaramulawo vrAyabaddaxi.
To Rake
(v), ( a), దండెతో పోగు చేసుట, మలారముతో పోగు చేసుట he * d the corntogether కోసిన పయిరును దండెతో పోగు చేసినాడు. to* up a forgotten affairమానిపోయిన పుండును మళ్ళీ కెలుకుట మరిచిపోయిన సంగతిని మళ్ళీ ప్రస్తావము చేసికలహము పెట్టుట.
Fat
(adj), కొవ్విన, బలిసిన. the sheep became * గొర్రెలు కొవ్వినవి.a * soil సత్తువగల భూమి. he is a * witted blockhead తలకొవ్వినగొడ్డు.
Croft
(n), ( s), పెరడు.
Endwise
(adv), నిలువుగా. the bricks were placed * యిటికలను నిలబెట్టినారు.
Jesus Christ
(n), ( s), ఏసుఖ్రీస్తు. the sacred name is thus written in the various versions (Acts XVI. 31). "The Lord Jesus Christ"ప్రభౌయిశుఖ్రిష్టె A+. ప్రభూయిశుఖ్రిశ్టు B+.
To Dibble
(n), ( a), తవ్వుట, తవ్వాటము పెట్టుట, కుళ్లగించుట.
Road
(n), ( s), బాట, దోవ, దారి, మార్గము, త్రోవ. on my * I met him నేను పోతూ వుండగా దోవలో వాడు అడ్డుపడ్డాడు. he took his * దారి పట్టినాడు. he took to the * i. e. he became a highway man దారికట్టి దోచే దొంగ అయినాడు. a *, or *s, for ships సముద్రపు రేవులో వాడలు లంగరుచేసే చోటు.
Imperturbable
(adj), చలించని, దొణకని, నెమ్మదిగా వుండే, స్తబ్దమైన. he preserved an * silence వాడు చిటుకుపోటుకు మనలేదు, వాడు నోరు తెరవలేదు. a man of * temper. దేనికి తొణకనివాడు, స్తబ్దుడు.
To Suffocate
(v), ( a), ఉడ్డు గుడుచు కొనేట్టు చేసుట, ఊపిరి తిప్పుకోనియ్యకుండా చేసుట.to * with smoke as a torture ముంత పొగవేసుట. I am *d with this smoke యీపొగలో నేను వూపిరి తిప్పుకోలేక పోతిని, ఉడ్డుగుడుచు కొంటిని. he was *d with passion ఆగ్రహముచేత బిర్ర బిగుసుకొని యుండినాడు.
Smuggling
(n), ( s), సుంకము చెల్లించకుండా దొంగ సరుకును తీసుకొని పోవడము.
To Remember
(v), ( a), జ్ఞాపకము చేసుకొనుట, జ్ఞాపకములో వుంచుట, మనసులోవుంచుట. do you *? నీకు జ్ఞాపకము వున్నదా. yes నాకు జ్ఞాపకము వున్నది. no జ్ఞాపకము లేదు. as long as I can * నాకు బుద్ధి తెలిశిన నాటనుంచి. * what you said just now నీవు అన్న మాటను మరిచేవు సుమీ? * they Creator in the days of the youth Eccles. XII. 1. స్మరణచేసుట.D+.
Interval
(n), ( s), అంతరము, అవకాశము, ఎడమ, మధ్యకాలము, రెండింటినడుమ వుండే స్థలము, సందు. during that * ఆ మధ్య కాలములో. at *swe studied Sanscrit నడుమ నడుమ సంస్కృతము చదివినాము. there was now an * of silence ఇంతలో నడమ సద్దణిగి వుండినది. in building the wall he left an * ఆ గోడ పెట్టడములో నడమ నడమసందు విడిచినాడు. there are houses along the road and the *s are filled with gardens దారి పొడుగునా యిండ్లున్నూ నడమ నడమ తోటలున్నవి. it rained without * విడువకుండా కురిశినది.
Unpoliteness
(n), ( s), rudeness మోటుతనము.
Erroneous
(adj), తప్పుగా వుండే, పొరబాటైన, భ్రమప్రమాధమైన. An * word అపశబ్ధము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Irksome is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Irksome now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Irksome. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Irksome is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Irksome, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83598
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79355
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63499
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57662
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39140
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38206
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28487
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28164

Please like, if you love this website
close