Telugu Meaning of Jocose

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Jocose is as below...

Jocose : (adj), ఎగతాళియైన, పరిహాసమైన, సరసమైన. a * man రసికుడు, హాస్యగాడు. a * letter ఎగతాళిజాబు. * songs ఎగతాళి పాటలు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Rope-dancer
(n), ( s), దొమ్మరివాడు.
Lantern-jaws
(n), ( s), అంటుకొని పోయిన చెక్కిళ్లు, అంటుకొనిపోయినదవడలు.
Incomparably
(adv), అసమానముగా, ఉపమానరహితముగా, ఉత్తమముగా.this is * beautiful దీని అందము ఇంతింతకాదు.
Cock
(n), ( s), కోడి పుంజు. of a gun గుర్రము. * sparrow మొగపిచ్చిక. * crowing కోడి కూసే వేళ, వేకువఝాము. a spout of spigot పీపాయి గిండి అనగా పీపాయికి రంధ్రము చేసి అందులో ఒక యిత్తడి గొట్టాన్ని బిగించి దానికి మరపెట్టి వుంటున్నది, ఆ మరస్సు తిప్పితే లోగా వుండె నీళ్లు. సారాయి మొదలైనవి బయిటికి వస్తున్నవి దాన్ని మళ్లీ తిప్పితే నిలిచిపోతున్నది or penis లింగము, ప్రజాపతి. a weather * గాలి యీతట్టు కొట్టుతున్నదని తెలియ చేసే ధ్వజమువంటి ఒక యంత్రము. he is a perfect weather * నిలకడ లేనివాడు, చపలచిత్తుడు. of hay వోదె, కసువువామి. to a ride a * horse పిల్లకాయలు ఆటలో గుర్రము మీద యెక్కినట్టు కర్ర మీద యెక్కుట. a cock and bull story లేని పోని కధ, నీలి వార్త, పుక్కిటి పురాణాలు చెప్పుట. He was the * of th crew, the leader మొనగాడు, పెద్ద, సొగుసుగాండ్లల్లో దొడ్డవాడు. Did you observe the * of his turband వాడు పాగా వేసుకొన్న సొగుసు చూస్తివా. Cock-a-doodle కొక్కరకో యనే స్వరము. cock-a-hoop అల్లారు ముద్దుగా వుండె పులకాంకితమైన.
Strake
that is Struck, See To Strike.
Shopman
(n), ( s), అంగడివాని చేతికింద వుండే పనివాడు.
To Reckon
(v), ( n), ఎంచుట. she * ed upon he fingers and said it wastwelve వేళ్లెంచుకొని పండ్రెండు అన్నది.
Millinery
(n), ( s), అమ్మడాకనై సిద్ధము చేసిన దొరసానుల వుడుపులు.
If
(conj), అయితే, అయినట్టాయొనా, అయినట్టైతే. (see Telugu Grammer,rulesfor conditional particple చేస్తే, పోతే. &c.) is expressed thus, * hecomes till me అతనువస్తే నాతో చెప్పు. * he does not come వాడు రానట్టాయనా, వాడురానట్టైతే. * he pays the money till me, if not,I will come వాడు రూకలు యిస్తే నాతో చెప్పు, లేకుంటే, నేనువస్తాను. * heis your brother why do you beat him వాడు నీ తమ్ముడైతే యేలకొట్టుతావు.I asked * his father was at home మీ తండ్రి యింట్లోవున్నాడా అని వాడినిఅడిగితిని.
Forbidding
(adj), అసహ్యకరమైన, చీదరపుట్టించే, జిగుప్సకలగచేసే, వెగటుచేసే. a * his appearnce వాడి వికారమైన రూపు. a man of * appearanceకురూపి, వికారమైనవాడు. the food had a * appearance యీ ఆహారముచూడమునకు మహా అసహ్యముగా వున్నది.
Hellenism
(n), ( s), గ్రీకు దేశియ్యము.
Yawl
(n), ( s), a ship's boat చిన్న పడవ, దోనె.
Carter
(n), ( s), బండివాడు, బండి తోలేవాడు.
Unartificial
(adj), అకృత్రిమమైన, మనుష్యులచే చేయబడని, కపటము లేని, మాయలులేని.
Obscene
(adj), (add,) foul, abominable రోతైనా, అసహ్యమైన. (ThusCowper says) Flesh * of dog or vermin కుక్కలయొక్క లేక పరుగులయొక్క అసహ్యమైన మాంసము.
Occasion
(n), ( s), కారణము, నిమిత్తము, ప్రయోజనము, సమయము,తరుణము, అక్కర. on festive *s ఉత్సవ కాలములలో. on this* ఈ సారి, ఈ తేప. on the former * పోయినసారి, పోయిన తేప.on one * వొకసారి. on four *s నాలుగు తరుణములలో. have you * for this book? ఈ పుస్తకము నీకు అక్కర వున్నదా. as I had * for a horse నాకొక గుర్రము కావలశి వుండినందున. I have no * for it అది నాకు అక్కర లేదు. what * had you to go to him? నువ్వు వాడి వద్దికి యెందుకోసరము పోవలిసి వచ్చింది. I will advance money as there is * నీకు రూకలు కావలసినప్పుడు యిస్తూ వస్తాను. without any * నిష్కారణముగా, వూరికే. there is no * for water నీళ్ళు నిమిత్తము లేదు. or, religious celebration ప్రయోజనము.
Extraneous
(adj), అస్వాభావిక, అన్యమైన, భిన్నమైన. there was no *matter in this letter యీ జాబులో నిమిత్ము మాలిన సంగతి యేమి లేదు.some * substances are some times found in wood కొయ్యలోఅప్పడప్పుడు రాయి మొదలైన అన్యవస్తువులు వుంటవి.
Vapid
(adj), tasteless రుచిలేని, చవిలేని, నీరసముగా వుండే, చప్పగా వుండే. boiled water is * కాగి చల్లారిన నీళ్ళు నోటికి చప్పగా వుంటున్నది. a * book నీరసముగా వుండే గ్రంథము.
Wisp
(n), ( s), a small bundle of straw కొంచెము గడ్డి, పడికెడుగడ్డి. the
Ballad
(n), ( s), సామాన్యమైన పదము, నారుపాట. A * singerబొబ్బిలి కధలవంటివి, నారు పాటలవంటివే పాడేవాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Jocose is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Jocose now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Jocose. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Jocose is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Jocose, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 100916
Mandali Bangla Font
Mandali
Download
View Count : 88028
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 71872
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 68425
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 43922
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 43765
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 31621
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31292

Please like, if you love this website
close