Telugu Meaning of Junket

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Junket is as below...

Junket : (n), ( s), a sweetmeat ఫలహారము, మిఠాయి, పెరుగు. or a stolenentertainment విందు, విహారము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Couple
(n), ( s), జత, జంట, జోడు, రెండు, యిద్దరు. a married * దంపతులు, ఆలుమొగుడు. in dancing జంటగా ఆడే యిద్దరు. for dogs లంకె కుక్కలను పెనవేసేగొలుసు.
Nymph
(n), ( s), అప్సర స్త్రీ, వనదేవత, జల దేవత, శక్తి. a * of the pave లంజ.
Dateless
(adj), తేది లేని.
Double-tongued
(adj), రెండు నాలకలు గల, ద్విజిహ్వుడైన, కపటియైన,వంచకుడైన.
Doggedly
(adv), మొండిగా మూర్ఖ, పెడసరము.
From
(prep), నుంచి, వద్ద, నుంచి, నుండి, వల్ల, చేత, గనక.this is different * that యిది వేరే అది వేరే. I received it * himఅతని వద్ద పుచ్చుకొన్నాను. * time to time. అప్పటప్పటికి. * thattime అది మొదలుకొని, అది మొదలు. it appears * the accountsఅది లెక్కలవల్ల తెలుస్తున్నది. copied * that book ఆ పుస్తకమునుచూచి వ్రాసినది. * head to foot ఆపాదమస్తకము, యోగాదిగా she went * door to door అది యింటింటికి పోయినది. * day to day he is growing worse వాడికి నానాటికి రోగము బలమౌతున్నది. he appealed * thatdecision ఆ తీర్పుమీద ఫిర్యాదు చేసుకొన్నాడు. oil drawn * mustardseed ఆవాల్లో తీసిన తైలము.I saw it * the window కిటికి గుండా చూస్తిని. I relieved him *paying this అది వాడు చెల్లించవలసినది లేకుండాచేస్తిని. the poles were * 5 to 12 feet long ఆ వాసాలు అయిదు అడుగులకు తక్కువ లేదు పన్నెండడగులకు అధికములేదు. theyseparated * him వాన్ని విడిచిపోయినారు. this phrase is free *errorయీ వాక్యములో తప్పులేదు. an active man he became a crippleచురుకైనవాడు కుంటివాడై పోయినాడు. * ten top twelve miles diostantపది పన్నెండు కోసుల దూరము. the wall is 7 to 8 feet in heightఆ గోడ యేడెనిమిది అడుగుల పొడుగున్నది. he let it slip * hishand దాన్ని చేయిజారవిడిచినాడు. he desisted * doing so అట్లా చేయడమును మానుకొన్నాడు. leaves fallen * the trees చెట్లరాలినఆకులు. land inherited * generation to generation వంశపరంపరంగావచ్చిన భూమి. I was then away * home అప్పుడు నేను యింట్లో లేను.gum exudes * the tree చెట్టులో బంక కారుతున్నది.of * the freshness of the water మంచినీళ్లు గనక. take the knife *the child బిడ్డ చేతికత్తిన వూడ పెరుక్కో. he took the money * meనావద్ద వుండిన రూకలను పెరుక్కోన్నాడు . bread is made * cornగోధుమలతో రొట్టెలుచేస్తారు. free * care నిశ్చింతగా, వ్యాకులములేకుండా. free *fault నిర్దోషమైన. free * disease నిరోగియైన.he concealed it * (literally to) them దాన్ని వాండ్లకు మరుగుచేసినాడుదాచినాడు.It is far * ( litrally to ) tence. అది అక్కడికి శానాదూరమువున్నది. Conjeveram is 50 miles * (literally to ) Madras. పట్నానికికంచి అయిదామడ . In some places this word is not expressed ; thus,on rising * sleep నిద్రలేచి. he read the book * end to endఆ పుస్తకమును కడవెళ్లా చదివినాడు. she recovered * faintingదానికి మూర్ఛ తెలిసెను.Denoting derivation ; as : రాజు * రాజఃయీ శబ్ధములో నుంచి ఆ శబ్దము పుట్టినది. Do you know what this wordis * యీ శబ్దము యొక్క వుత్పత్తి నీకు తెలుసునా.
To Disapprove
(v), ( a), అంగీకరించకపోవుట, సమ్మతించకపోవుట.వొప్పకపోవుట. he *d it or he *d of it దాన్ని వొప్పుకోలేదు. they* this custom యీ మర్యాద వాండ్లకు సరిపడదు.
Gainst
(prep), అనగా against.
Nauseously
(adv), వాకర వచ్చేటట్టు, చీదరగా, అసహ్యముగా.
Grappling
(n), ( s), (a small anchor) చిన్నలంగరు. (Kerr's VoyagesXII. 278.)
To Dye, Or Die
(v), (a.), చాయవేసిన, అద్దిన, తడిపిన, తడిసిన.
Ourselves
(pron), మేమే, మనము, మమ్మునే. we went * మేమేపోయినాము. we hid * దాగినాము. we saw * in the glass అద్దములోమమ్మున మేము చూచుకొంటిమి. we blamed * regarding this యిందునగురించి మమ్మున మేము నొచ్చుకొన్నాము. we considered them thesame as * వారే మేమను కొంటిమి. ourself మేము, యిది రాజు ఆడేమాట. ourself will do this దీన్ని మేము చేస్తాము.
Hardness
(n), ( s), కాఠిన్యము, గట్టి, దార్ఢ్యము. from the * of the wood గట్టిచెక్కగనక. * of hearing చెవుడు. * of heart కఠినత్వము. by the * of the times కష్టకాలము గనక. * of the belly కడుపులో వుండే బల్ల.
Assiduous
(adj), శ్రద్ధగల, ఓపికగల, జాగ్రతగల.
Spick-and-span-new
(adj), quite, new; now first used (Johnson)కొత్తకొత్తగా వుండే, యిదివరకు యేవరున్ను అంటని, వాడని.
Anxiety
(n), ( s), చింత, వ్యాకులము, విచారము, ఆరాటము, వేదన. he shewed no * toplease them వాడికి వాండ్లకు సంతోషపెట్టవలెననే చింతలేదు.
To Rectify
(v), ( a), దిద్దుట, సవరించుట, చక్కబెట్టుట. he rectified the account ఆలెక్కను చక్కపెట్టినాడు, సవరించినాడు. he rectified the rum రం అనే సారాయిని తిరిగీదించి పరిశుద్ధము చేసినాడు.
Decisively
(adv), తీర్పుగా, పరిష్కారముగా, వగదెంచి.to speak * తెగచెప్పుట.
Plaintive
(adj), వ్యసనసూచకమైన, దుఃఖసూచకమైన. her * notes దాని శోక స్వనము.
Hindermost
(adj), వెనకటి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Junket is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Junket now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Junket. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Junket is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Junket, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close