Telugu Meaning of Kingdom

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Kingdom is as below...

Kingdom : (n), ( s), రాజ్యము. the animal * జీవకోటి, జీవరాశి. the vegetable * వృక్షకోటి. the mineral * లోహవర్గము. the various *s of Nature ఈశ్వర సృష్టి వర్గములు. the * of God ఈశ్వర రాజ్యం A+ Rom. XIV.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Alcalde
(n), ( s), కాజీ, తురక న్యాయాధిపతి.
Crow-pheasant
(n), ( s), జముడు కాకి.
Governante, Governess
(n), (s.), బిడ్డలకు చదువుచెప్పే స్త్రీ, ఉపాధ్యాయురాలు.or female superintendent యజమానురాలు.
Heap
(n), ( s), పోగు, కుప్ప, రాశి. a * of grain అంబారము.
Smiling
(part), నవ్వే. a * countenance నవ్వు ముఖము. a * face చిరునవ్వుగల ముఖము. * seasons మంచికాలము. * scenery రమ్యమైనప్రదేశము. * prospects or good hopes మంచి ఆశ, సఫలము కాగల ఆశ. * fortune మంచి అదృష్టము. a * harvest కలకలమని వుండే పంట.a * city పాలు పొంగుతూ వుండే పట్టణము.
Journalist
(n), ( s), దినచర్య వ్రాసేవాడు.
Dapple
(n), ( s), చిత్రవర్ణము, ఒక తరహా యెరుపు, యిది పశువులువర్ణమును గురించిన మాట, గాడిదెకున్ను పేరు.
To Blur
(v), ( a), మాపుట, కరచేసుట, మరకచేసుట. you have blurred the paper నీవు ఆ కాకితాన్ని మురికిచేసినావు, మాపినావు.
History
(n), ( s), కథ, చరిత్ర, ఇతిహాసము, ఉపాఖ్యానము. a * of animals ornatural * జంతు వర్ణనము, జీవకోటి వివరణనము. local * స్థలపురాణము. this ismatter of * ఇది ప్రసిద్ధమే, ఇది రూఢే. "the History of Job" జోబు వివరణపుస్తకము. D+. In the titles of Hindu books various expressions, areused :- thus, the * of vijaya or Arjuna is called the Vijaya Vilasamవిజయ విలాసము. the * of Aniruddha is called the Aniruddha Charitraఆనిరుద్ధచరిత్ర. the * of Nala is the Nalopakhyanam నలోపాఖ్యానము. the * ofRama is the Ramayanam రామాయణము. the * of Bharata is the Mahabharat మహా భారతము. The * of Stella and the Genius is called the Tara sasanka vijayam తారాశశాంక విజయము. a * piece జరిగిన పనిని జరిగినట్టే తెలిసేటట్టుగా వ్రాసివుండే చిత్రపని. on the wall was * piece regarding the death of Tippoo Sultan టీపు సుల్తాన్ చచ్చినది చచ్చినట్టే వ్రాసి వుండిన పటము `గోడ మీద వుండెను.
Hydra
(n), ( s), వెయితలలు గల కాలసర్పము, వొకతట్టు అణిస్తే వొకతట్టు లేచే సంకటము. It was difficult to crush the * of Rebellion రాజద్రోహమనే రావణ శిరస్శును అణచడము దుస్తరము, రావణ శిరస్శు అనగా వొకటిని కోస్తే వొకటి మొలుస్తుందనే భావము. the cholera is a perfect * వొక తట్టు అణిగితే వొక తట్టు లేస్తున్నది.
Fencibles
(n), ( s), వొక తరహా సిపాయిలు, రేవు బంట్రోతులవంటి పనిచేసేవాండ్లు.
Graciously
(adv), దయగా, అనుగ్రహముగా.
Final
(adj), కడాపటి, తీర్పైన.
Laurel
(n), ( s), ఒక వృక్షవిశేషము, పొన్నచెట్టువంటిది, దీన్ని తమాలవృక్షమనవచ్చును, పూర్వకాలమందు జయించిన మాలికను శిరస్సున ధరించేది. he gained the *s వాడికి శ్లాఘన కలిగినది, జయము కలిగినది. this added fresh *s to his victoryఇందుచేత వాడి జయమునకు మరీ శ్లాఘన కలిగినది, వాడికి మరీ జయమైనది. seeBay-tree.
Puriste
(n), ( s), ( a French word ) ఆ భాషలోనే వికారముగా మాట్లాడేవాడు.
To Shill-i-shall-i
(v), ( n), డోలాయమానపడుట.
To Invite
(v), ( a), పిలుచుట, రమ్మనుట, విందుకు పిలుచుట. they *d me నన్నుపిలిచారు. they *d me to take a share in the business ఆ పనిలోనీవున్నూ కలుస్తావా అని అడిగినారు. or to allure ఆశ కొలుపుట, ఆశపెట్టి ప్రేరేపించుట. she *d him to sit down by her తన దగ్గర కూర్చుంటావా అని అడిగినది. the pleasentness of this story *s us to read further on ఈ కథ యొక్క మాధుర్యము యింకా పైన పైన చదివేటట్టు మాకు ఆశను పుట్టిస్తున్నది.
To Miscarry
(v), ( n), తప్పుట. the plan miscarried ఆ యుక్తి తప్పినది, విఫలమైనది. she miscarried దానికి కడుపు దిగబడ్డది.the undertaking miscarried ఆ కార్యము వ్యర్థమైపోయినది.
Beaten
(adj), కొట్టబడ్డ, దెబ్బలుపడ్డ. he went over the * ground of the Willఆ వుయిలు కాకితమును వివివినిపడివుండేదాన్ని మళ్ళి మళ్ళి చెప్పుతాడు. a * pathనడిచి అరిగినదోవ * gold అపరంజి. See to Beat.
Punctilious
(adj), మర్యాదలకు పీకులాడే, మర్యాదలకు, పోరాడే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Kingdom is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Kingdom now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Kingdom. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Kingdom is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Kingdom, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close