Telugu Meaning of Knack, Nack

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Knack, Nack is as below...

Knack, Nack : (n), (s.), or dexterity చమత్కారము, నేర్పు, ఉపాయము. or curious thing, rarity స్వల్పమైన వస్తువు. Pinkerton XIII. 235.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Consubstantiate
(v), ( a), ఏకీభూతము చేసుట.
Grave
(n), ( s), సమాధి, శవమును పెట్టేగుంటగోరి. he found his * inthat country ఆ దేశములో చచ్చినాడు. Madras was their * వాండ్లుచచ్చినది పట్టణములో. * clothes ప్రేతవస్త్రములు పీనుగమీద వేసే గుడ్డలు. he descended tot he or went down to his * చచ్చినాడు. he is on theedge of the * వాడు చావుబ్రతుకులమీద వున్నాడు. this broughthim to the edge of the * యిందువల్ల వాడికి ప్రాణము వుంటున్నదోపోతున్నదోయని వుండినాడు. this laid him in his * యిందువల్ల చచ్చినాడు.the examination room was the * of his hopes పరిక్షాలయములోవాడి ఆశ భంగమైనది. he found a watery * నీళ్లలో మునిగి చచ్చినాడు.he was wounded the face and he will carry the mark to his *వాడికి ముఖములో గాయము తగిలినది, ఆ ముచ్చట వాడి శరీరముతోనేపోను. She is dropping in her * అది నానాటికి నవిసిచచ్చేదేను.as his father was now in his * వాడి తండ్రి యింతలో చచ్చినందున.I will be silent as the * నేను యెంత మాత్రము బయిట విడువను,నోరెత్తను. on this side of the * యిహముందు. on the other side of the * or beyond the * పరమందు.
Gratuituos
(adj), నిర్నిమిత్తమైన, నిర్హేతుకమైన, నిష్కారణమైన. this act was quite * on his part వాడు స్వేచ్చగా దీన్ని చేసినాడు తనకుతానే దీన్ని చేసినాడు. the doctor gave * attendance వాడు వూరికె వైద్యము చేసినాడు, పుణ్యానికి వైద్యము చేసినాడు. his * assistancegained us the victory ఆయన వుపకారముచేత మాకు జయము కలిగినది.* or unpaid services పుణ్యానికి చేసిన పనులు. this is a * assertionయిది నిరాస్పదమైన మాట, యిది వూరికే చెప్పినమాట. * abuse నిష్కారణముగాతిట్టినతిట్టు. he gave them * abuse వాండ్లను నిర్హేతుకముగాతిట్టినాడు. these observation of yours are quite * నీవు యీ మాటలనరాదు.
Unvariable
(adj), perpetual నిత్యమైన, మారని, నిర్వ్యత్యాసమైన. this is an *rule యిది తిరగని నిబంధన.
Outre
(adj), pronounced ootray వికారమైన, విపరీతమైన, వింతైన.
Modesty
(n), ( s), అణుకువ, అమరిక, నమ్రత, నిగర్వము, లజ్జ, సిగ్గు, పాతివ్రత్యము. had you no * to ask 100 rupees for this? యిందుకు నూరురూపాయలు అడిగేటందుకు నీకు సిగ్గులేదా. the Hindu women are conspicuous for * అణుకువగలవారనే ప్రసిద్ధి హిందూస్త్రీలకే వున్నది.
Meetinghouse
(n), ( s), పూజకు జనులు కూడేయిల్లు యిది నీచమాట.
Spatterdashes
(n), ( s), coverings for the legs; by which the wetis kept off కాళ్ళు బురద కాకుండా మడిమెలు మొదలుకొని మోకాళ్ళదాకా బొత్తాసులతో కాళ్ళకు తగిలించుకొనే గుడ్డ.
Calico
(n), ( s), చీటి గుడ్డ.
To Stew
(v), ( n), వెచ్చనవుట, కొంచెము కాగుట.
Aslant
(adv), ఏటవాలుగా, పక్కగా, ఓరగా.
Hazardous
(adj), సాహసమైన, అపాయమైన. * attempt సాహసమైన యత్నము.
Sissoo
(n), ( s), (an Indian word, a kind of wood) ఇరుగుడుమాను.
To Avouch
(v), ( a), నిశ్చయముగా చెప్పుట స్థిరముగా చెప్పుట, రూఢీగా చెప్పుట. I *for this యిది నిశ్చయ మనేటందుకు నేను వున్నాను.
Unseduced
(adj), not drawn to ill దుర్మార్గమునకు లోబడని, తప్పుదోవనుబడని,నీతిపరులైన.
Atonement
(n), ( s), ప్రాయశ్చిత్తము, పరిహారము, పాపనివృత్తి. he did me an injuryand as some * he obtained me this situation నన్ను గురించి ఒక అన్యాయమునుజరిగించి దానికి పరిహారముగా నాకు యీ వుద్యోగము ఇచ్చినాడు.
Indeclinable
(adj), రూపభేధము, చెప్పగూడని, విభక్తులేని. an * particalఅవ్యయము.
Team
(n), ( s), a number of horses or oxen drawing at once the samecarriage బండికి కట్టే వొక విడితి గుర్రములు, లేక యెద్దులు. a * of eight cattledrew the waggon ఆ బండిని యెనిమిది యెడ్లు యీడ్చినవి.
Victimiser
(n), ( s), ఘాతుకుడు, పచ్చపుదొంగ.
Probability
(n), ( s), ఏష్యము, జాడ. there is a * of rain వర్షము వచ్చే జాడగావున్నది. there is no * of that అందుకు ఏష్యము లేదు. there is small * of hisrecovering వాడు బ్రతికే జాడ కాసము. there is no * of the money being paidఆ రూకలు చెల్లే యోగము కనబడలేదు. the probabilities are in favourof hisliving there బహుశః వాడు అక్కడవుండేటట్టు వున్నది. in that * అట్లాఅయ్యేపక్షమందు. there is no* of its being useful అది అక్కరకు వచ్చేదారికనపడలేదు. in all * he is gone బహుశా వాడు పోయివుండును.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Knack, Nack is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Knack, Nack now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Knack, Nack. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Knack, Nack is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Knack, Nack, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close