Telugu Meaning of Landholder

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Landholder is as below...

Landholder : (n), ( s), నేలసొంతగాడు, భూస్వామి, భూస్థితిగలవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Sin
(n), ( s), (add.) in support of తప్పు see adam Clarke's Wks.VI. page 246. The Greek word. like the Hebrew. means error.
Lunch, Lansh
(n), (s.), (the act of puting a ship out of the dock, and launching herinto the water) వాడను నీళ్ళల్లోకి తొయ్యడము. I was present at the * వాడను నీళ్ళలోవిడిచేటప్పుడు నేను వుంటిని. a particular kind of long boat ఒక విధమైన పెద్దపడవ.
Churlishness
(n), ( s), motuwanamu, mUrKawvamu, moVMdiwanamu.
Panther
(n), ( s), చిరుతపులి. it is the black tiger ( Penny. Cyc in Wolf, page.503 ).
Monogamist
(n), ( s), రెండో వివాహము కారాదనే వాడు, అనగా వొక మనిషికి వొకటే వివాహము కావలసినదనే వాడు. the Hindus are *s as regards women హిందువులు స్త్రీలకు రెండో వివాహము కారాదనేవాండ్లు.
Unshackled
(adj), loosed from fetters or restraint సంకెళ్ళు తీసివేయబడ్డ,విడుదల చేయబడ్డ, విముక్తుడైన. he was entirely * from prejudice వాడు అజ్ఞాననివృత్తుడైనాడు.
Feigning
(adj), బేడిజముచేసే, మాయచేసే, దొంగవేషము వేసుకొన్న. * fear భయపడ్డట్టు మాయచేసే.
Well
(adv), justly; rightly, properly, skilfully, perfectly,fully సరిగా, న్యాయముగా, క్రమముగా, బాగా, నేర్పుగా, చక్కగా,లెస్సగా. the trees are * watered ఆ చెట్లకు నీళ్ళు బాగాకట్టినారు. I like it * అది నాకు బాగా వున్నది. they speak * of him వాణ్ని శ్లఘిస్తారు. this house can * hold thirtypeople ఈ యింట్లో ముప్పైమంది హాయిగా వుండవచ్చును. he knows thelanguage * enough వాడికి యీ భాష యథోచితముగా వచ్చును, అయినమట్టుకు వచ్చును. I don't * remember నాకు జ్ఞాపకము చాలదు. he is * వాడు క్షేమముగా వున్నాడు. he is pretty * వాడు యధోచితముగా వున్నాడు. he did * to us వాడు మాకు క్షేమము చేసినాడు.you did * in telling him నీవు వాడితో చెప్పినది మంచిది. yousaid * నీవు చెప్పినది న్యాయమే. it turned out * సఫలమైనది.it did not turn out * చెడినది, విఫలమైనది. it is * that you arrived so soon నీవు అంత శీఘ్రముగా వచ్చి చేరినది మంచిదే,నీవు యింత వేగిరముగా రావడము ముఖ్యమే. * done! బాగాయె, శాబాసు. *then సరేగదా, మెట్టుకు. * begone వెళ్ళుమరి, సరే వెళ్ళు. very well సరి, మంచిది. he is very * with the prince వాడి మీద రాజుకు అభిమానము నిండా వున్నది. * nigh * కొంచెము తక్కువ. when he was * nigh dead వాడు కొన ప్రాణముతో వుండగా. when the work was * nigh done ఆ పని ముగియవచ్చేటప్పటికి. they are * off వాండ్లు క్షేమముగా వున్నారు. he keeps a strict watch over the orchard and well he may ఫలవృక్షముల తోటమీద బహుపదిలముగా కాచుకొని వున్నాడు, వాడు అట్లా వుండవలసినదే. I wasthere as * as they వాండ్ల తోటిపాటు నేను అక్కడ వుండినాను. it will be as * to tell him అతడితో చెప్పితే మంచిది. he as * as you must come నీవున్ను రావలసినది వాడున్ను రావలసినది. you as * as he are worng వాడూ తప్పినాడు నీవూ తప్పినావు. I did it as * asi I could నాచేతనైనమట్టుకు చేసినాను. you had as * goనీవు అక్కడికి పోకపోతివా చూడు. he had as * pay the money వాడు రూకలు చెల్లించకపోతే చూడు. * is him వాడు సుఖముగా వున్నాడు (ఇది పాత ఇంగ్లీషు.)
In Statu Quo
(adv), యథారీతిగా, యధావిధిగా. I found him statuquo వాడు అదేరీతిగా వుండగా నాకు చిక్కినాడు. it is in statu quoఅదే రీతిగా వున్నది.
Gloriosa, Superba
(n), (s.), లాంగలీ, లాంగలి, తోయ పిప్పలి, అగ్నిశిఖా.తరిగొర్ర పుష్పము.
Earlier
(adj), ఆదిని, ముందుగా, మొదట, త్వరగా.
Signal
(n), ( s), జాడ, సైగ, లక్షణము, గుర్తు. he fired a gun as a * సంజ్ఞగా వొక గుండు వేసినాడు. when he came near the town theyhoisted a * వాడు వూరి దగ్గరికి వచ్చేటప్పటికి కోడి వేసినారు. his comingwas the * for their ruin వీడు రావడము వాండ్లకు చేటైనది. his entrancewas the * for a general silence వాడు రాగానే అందరు నోరు మూసుకొన్నారు.
Inthralment
(n), ( s), or slavery దాసత్వము, దాస్యము.
Stately
(adj), grand, noble జంభమైన, గంభీరమైన.
Constructive
(adj), భావించిన, క్రియ చేత తేలిన, ఉత్తరోత్తర తెలియబడే, ఫలితార్థముగావుండే. coining money is * treason తప్పునాణెము వేయడమునకు రాజద్రోహముఫలితార్థముగా వున్నది.
To Obliterate
(v), ( a), తుడుచుట, మాపుట, చెరుపుట. this *d his former offences from my mind యిది వాడు ముందు చేసిన దుర్మార్గములను నా మనసులో నుంచి పోగొట్టినది, యిందు వలన వాడు మునుపు చేసిన దుర్మార్గములను మరిచిపోయేటట్టు అయినది.
Ephod
(n), ( s), (add,) All the versions, even the Hindi and Bengali leave this untranslated.
Direful
(adj), అఘోరమైన, భయంకరమైన , పాడు.
Tigress
(n), ( s), ఆడపులి.
Maintenance
(n), ( s), సంరక్షణ, పోషణ, జీవనము. this income is sufficient for my * యీ వచ్చుబడి నా జీవనమునకు చాలును.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Landholder is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Landholder now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Landholder. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Landholder is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Landholder, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close