Telugu Meaning of Unshackled

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unshackled is as below...

Unshackled : (adj), loosed from fetters or restraint సంకెళ్ళు తీసివేయబడ్డ,విడుదల చేయబడ్డ, విముక్తుడైన. he was entirely * from prejudice వాడు అజ్ఞాననివృత్తుడైనాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fagged
(adj), అలిసిన, ప్రాణము విసికిన.
Assiduity
(n), ( s), శ్రద్ధ, ఓపిక, జాగ్రత.
Lap
(n), ( s), ఒడి. She came with her * full of corn ఒడినిండా వడ్లుకట్టుకొనివచ్చినది. he seated the child in his * ఆ బిడ్డను వొళ్ళో కూర్చుండపెట్టుకొన్నాడు.Metaphorically-he was in the very * of luxury అతడు లక్ష్మీపుత్రుడై వుండినాడు.or bath wrapper గోచి కాసె.
Revelry
(n), ( s), loose jollity తిని తాగి తుళ్ళడము.
Hussy
(n), ( s), or wretch గయ్యాళి, గాంధారి, తాటకి, ముండ. * ! * ! వొసివొసీ.
Sterling
(adj), real స్వచ్ఛమైన, శ్రేష్టమైన, అచ్చమైన, చలామణిఅయ్యే. * wit మంచి చమత్కారము. * gold అచ్చ బంగారు. * silverమంచి వెండి. this is * praise యిది మంచి స్తుతి. a man of *worth ప్రామాణికుడు, పెద్దమనిషి. a pound * రొక్కముగా చెల్లించిన పది రూపాయీలు. this bill was worth ten pounds * యీ హుండికి రొక్కముగా నూరు రూపాయిలు వచ్చును.
Censor
(n), ( s), ధర్మకర్త, న్యాయ విచారణ చేసేవాడు.
Misfashioned
(adj), వికారమైన, కురూపమైన.
Naturalist
(n), ( s), ఈశ్వర సృష్టితములైన పశుపక్షి మృగాలు పురుగులు వృక్షములు మొదలైన వాటి స్వరూప స్వభావములను విచారించేవాడు.
Doggedness
(n), ( s), మొండితనము, మూర్ఖతనము, పెడసరము.
To Signify
(v), ( a), to declare by some token or sign సూచనగాతెలియచేసుట. to mean; to express అర్ధమిచ్చుట, అర్ధమవుట. thisague signifies fever యీ చలిని చూస్తే జ్వరానికి సూచకముగా వున్నది. Iwill tell you what it signifies అందుకు అర్థమేమంటే, దాని అర్ధము నీకుచెప్పుతాను. sometimes simply to declare తెలియచేసుట, ఎరుకచేసుట.the word Achalam signifies a mountain అచల మంటే పర్వతమని అర్ధమవుతున్నది. It does not * చింతలేదు, అక్కరలేదు, భయము లేదు. It signifies nothing whether he comes or stays away వాడు వచ్చినా రాకున్నా చింతలేదు. It signigifies nothing your putting yourself ina passion నీవు కోపముచేయడము వ్యర్థము. the rain signifies nothing:you must go వాన లక్ష్యము లేదు నీవు పోవలసినది. weeping signifies nothing యేడవడము నిష్ఫలము.
Unhurtful
(adj), harmless; innoxious నిరుపద్రవమైన, అనవద్యమైన. this foodis * ఇది దేహానికి తొందర చేశే ఆహారము కాదు.
Unspilt
(adj), not shed ఒలకని, కారని, చిందని.
To Tile
(v), ( a), పెంకులుమూసుట. they *d the house ఆ యింటికి పెంకులు.
Astraddle
(adv), పంగటించుకొని. he stood * upon two horses ఒక గుర్రముమీద ఒక కాలు మరి ఒక గుర్రము మీద ఒక కాలు పెట్టుకొని పంగటించుకొని నిలిచినాడు.
To Bestead
(v), ( a), to supply, to profit ఫలపరచుట. It bestead me nothing mybeing his brother అతడికి తమ్ముడైనందున కేమి ఫలము లేదు. he was sore * వాడునిండా యిబ్బంది పడ్డాడు, సంకటపడ్డాడు.
Tunnel
(n), ( s), a pipe or tube గొట్టము. the shaft of a chimney పొగగూడు. aroad dug through a hill or under a river వొక కొండలో తొలిచిన, లేక, వొక యేటికింద సురంగముగా చేశిన మార్గము.
More
(adv), మరిన్ని, మిక్కిలి, నిండా. and * than that అంతేగాక, యింతేకాకుండా, మరిన్ని. if you do this once * you shall succeed యింకొకమాటు చేస్తివంటే అనుకూలమౌను. if you do this any * I shall flog you యిక నిట్లా చేస్తే కొట్టుతాను. the * you ride the better నీవు యెంత సవారిచేస్తే అంత మంచిది. the * beautiful they are the * vicious they are వాండ్లెంత అందగాండ్లో అంత దుష్టులు. * fool you అయ్యో వెర్రి. as * and * our understanding clears, So * and * ourignorance appears తెలివి పుట్టగా పుట్టగా మన అవివేకము బయటపడుతున్నది.Bp. Hall says I have learnt * of God and of myself in one week's affliction than in all my whole life's prosperity. (Here the word more is omitted) నాయావదాయుస్సున్ను అనుభవించిన శ్రేయస్సుకంటె వారం దినములుపడ్డ వ్యాకులము వల్ల జీవాత్మ పరమాత్మ జ్ఞానము విశేషముగా కలిగినది.
Undeceived
(adj), మోసపోని, భ్రమనివారణమును పొందిన. they are * by histricks వాడి పితలాటకానికి వాండ్లు లోబడలేదు. at last I was * తుదకు నాకు వుండినభ్రమ తీరినది.
To Drop
(v), ( n), పడుట, జారుట, వాలుట, రాలుట. to trickle కారుట,స్రవించుట, దిగుట. from something that *ped I saw he knew this వాడు హఠాత్తుటా యేదో వొకమాట జాషవడిచినందుచేత వాడికి యిది తెలుసుననితోస్తున్నది. his teeth *ped out వాడి పండ్లు వూడిపోయినవి. It *ped topieces అది తునకలైపోయినది. he answered this question and the matter *ped యీ ప్రశ్నకు వుత్తరము చెప్పినందుతో ఆ సంగతి తీరిపోయినది. with these words the matter *ped యీ మాటలతో ఆ ప్రస్తాపము నిలిచినది. to * asleep నిద్రబట్టుట. I am *ping asleep నాకు కూరుకు వస్తున్నది. he *ped in yesterday నిన్న అకస్మాత్తుగా నాయింటికి వచ్చినాడు. he is just *ping off కునుకుపాట్లుగా వున్నాడు. the fruit *ped off the tree. ఆ చెట్లో నుంచి పండు రాలినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unshackled is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unshackled now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unshackled. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unshackled is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unshackled, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95690
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close