Telugu Meaning of Lap

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Lap is as below...

Lap : (n), ( s), ఒడి. She came with her * full of corn ఒడినిండా వడ్లుకట్టుకొనివచ్చినది. he seated the child in his * ఆ బిడ్డను వొళ్ళో కూర్చుండపెట్టుకొన్నాడు.Metaphorically-he was in the very * of luxury అతడు లక్ష్మీపుత్రుడై వుండినాడు.or bath wrapper గోచి కాసె.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Appositeness
(n), ( s), తగివుండడము, పొందిక. this proves the * of theinstance యిందువల్ల యీ దృష్టాంతము తగినదైనట్టు తెలుస్తున్నది.
Tampered
(adj), meddled, జోలికి పోబడ్డ, చెరపబడ్డ, దుర్బోధన చేయబడ్డ.witnesses that have been * with చెరపబడ్డ సాక్షులు.
Woolpack
(n), ( s), See Woolsack.
Enthusiastically
(adv), దురభిమానముగా, వీరావేశముగా. they applauded him * వాణ్ని మహా అభినివేశముగా కొనియాడినారు.
Treatment
(n), ( s), manner of using; good or bad behaviour towardనడిపించడము, జరిగించడము, విచారణ, విచారించడము, వ్యవహారము. favourable *ఉపచరణ, ఆదరణ. gentle * తిన్నగా నడిపించడము. cruel * క్రౌర్యముగా నడిపించడము.his * of his servants is shameful వాడు తన నవుకర్లను గురించి నడిపించేది నిండాఅన్యాయముగా వున్నది. from his * of this question I see that he is alogician యీ విషయమును గురించి వాడు వ్రాశినదాన్ని చూస్తే తార్కికుడువలె అగుపడుతున్నది. manner of applying medicine చికిత్స వైద్యము. he describedthe doctor's * of this case యీ విషయములో వైద్యుడు చేసిన చికిత్సను వివరించిచెప్పినాడు.
Coxcumb
(n), ( s), సొగసుగాడు, బడాయి ఖోరు. a flower రక్తవర్ణమైన ఒక పువ్వు. orcock's comb కోడి యొక్క కొండె. Swift uses it for a fool, a block head వెర్రిముఖము.
Wise
(n), ( s), way, manner విధము, రీతి, తీరు. in this * ఇట్లా.in that * అట్లా. in any * ఎట్లాగైనా, అన్నివిధాలా.
Censurable
(adj), దూషించతగిన, కాని.
To Throw
(v), ( a), to fling వేసుట, రువ్వుట, విసిరివేసుట. in wrestling పడదోసుట.this threw light on the subject ఇందువల్ల అది విశదమైనది. he threw itaside దాన్ని మూలపడవేసినాడు. to * away పారవేసుట. he threw away histime కాలమును వ్యర్థముగా పోగొట్టినాడు. he threw away his money రూకలనుదువ్రయము చేసినాడు. he threw the work by ఆ పనిని వొక మూల పడవేసినాడు.he threw down the wall గోడను పడగొట్టినాడు. he threw himself into theriver ఏట్లో దుమికినాడు. he threw himself into the crowd గుంపులోపోయిపడ్డాడు. the troops threw themselves into the fort దండు కోటలోకిదుమికినది. he threw off his clothes తన బట్టలను తీశి పారవేశినాడు. he threwoff the mask మారువేషమును తీశి వేశినాడు, నిజస్వరూపమును చూపినాడు. I *myself on your kindness మిమ్మున శరణు జొచ్చినాను. he threw himself onthe enemy శత్రువుల మీదికి దుమికినాడు. they threw the door open తలుపు తెరిచిపెట్టినారు. she threw a veil over her head ముసుకు వేసుకొన్నది. he threwout a hint that his father would consent తన తండ్రి సమ్మతించునని జాడగాతెలియచేసినాడు. this threw out the dogs ఇందువల్ల కుక్కలు పట్టుకొనిపోతూవుండిన జాడ తప్పిపోయినది. this letter completely threw me out యీజాబు వల్ల నాకుయెటూ తోచకపోయినది. the tree threw outshoots ఆ చెట్టుగురెత్తినది, ఆకులు విడిచినది. he threw himself under the tree చెట్టు కిందపండుకుకొన్నాడు. to * up an employment ఉద్యోగమును మానుకొనుట.
To Stab
(v), ( a), పొడుచుట.
Lodged
(adj), వుంచిన, వేసిన, దించబడ్డ. the books * on the table మేజమీద పెట్టిన పుస్తకాలు. the prisoners * in the jail చెరలో పెట్టబడ్డ కైదీలు. he is * in my house నా యింట్లో దించబడ్డాడు. the ball * in his leg అతని కాలిలో తగిలిన గుండు.
Bettermost
(adj), ఉత్తమమైన, ఘనమైన.
Ambiguously
(adv), సందిగ్ధముగా, ద్వ్యర్థిగా.
Legitimacy
(n), ( s), ఔరసత్వము క్రమము, ధర్మము, న్యాయము, శాస్త్రసమ్మతము, సంప్రదాయము. this proved his * ఇందుచేత వాడి ఔరసత్వము రూఢమైనది.this proves the * of his conclusion ఇందువల్ల వాడు చేసుకొన్న భావము న్యాయ మౌతున్నది.
Brier
(n), ( s), అడివి గులాబిపువ్వు, ముండ్లపొద.
To Say
( v.), ( a. ), చెప్పుట, అనుట,పలుకుట,ఉచ్చరించుట, all I could* was of no use నేను ఎంత చెప్పినా వ్యర్ధమైనది. to * a lessonపాఠమును వొప్పగించుట. If he pays them some money * ten rupeesవాడు కొన్ని రూకలు చెల్లిస్తే అనగా పది రూపాయీలూ ఇచ్చినట్టయితే. he has a great deal to * to the prince వాడికి రాజు దగ్గిర నిండా చొరవకలిగి ఉన్నది, వాడి మాట నిండా సాగుతున్నది. I can * that poem throughout ఆ కావ్యమును కడవెళ్లా వాచోవిధేయముగా చెప్పగలను, పుస్తకము చూడకుండా చెప్పగలను. "He said &c." in English comes at the beginning of a speech: in common Telugu prose at the end: but in verse the words are arranged as in English: thus అనిన శెట్టిని జూచి యతిన ఇట్లనియె Somavara mahat, Dwip. p. 52. He said:and the woman looking at the merchant spoke thus.
Thigh
(n), ( s), తొడ, ఊరువు. the upper * పెందొడ. the * joints సడుగులు.
Laboured
(adj), కష్టపడి చేసిన, కష్టపడి సాధించిన. a much * letter నేర్పినేర్పి వ్రాసినజాలు. a * description ఆదికవర్ణమము, అనగా పనికిమాలిన వర్ణనము.
Executed
(adj), జరిగిన, నెరవేరిన, చేసిన. a bond * to me నాకువ్రాసి యిచ్చిన పత్రము. the thief who was * వురిదీయబడ్డ దొంగ. a picture * by him వాడు వ్రాసిన పటము.
Lenitive
(adj), ఉపశాంతికరమైన, నొప్పిని పోగొట్టే, మార్దవకరమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Lap is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Lap now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Lap. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Lap is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Lap, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close