Telugu Meaning of Assiduity

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Assiduity is as below...

Assiduity : (n), ( s), శ్రద్ధ, ఓపిక, జాగ్రత.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Seat
(n), ( s), place for setting పీఠము, ఆసనము. situation స్థానము,చోటు. he took his * upon a tree చెట్టు మీద కూర్చున్నాడు. when the king took his * on the throne రాజు సింహాసనము మీద కూర్చున్నప్పుడు,రాజు సింహాసనాసీనుడై వుండినప్పుడు. Casi ws the great * Hindu learningకాశి విద్యకు పుట్నిల్లుగా ఉండినది. seringapatam was the * of war ఆ యుద్ధము జరిగిన ప్రదేశము శ్రీరంగపట్టణము. Bombay is the great * of trade బొంబాయి వర్తకము ముఖ్యముగా జరిగే చోటుగా వున్నది. the head is the * of intellect జ్ఞానము వుండే స్తానము శిరస్సు. the stomach was the * of this disease ఈ రోగానికి ఆధారము కడుపు. a gentleman * orcountry * వూరికకి బయట వుండే వొక వుద్యానవనము. at Madras the governor's country * is at Guindy చెన్నపట్నపు గౌనరు వారి వుద్యానవనము గిండిలో ఉన్నది. he has a good * on horsebacK వాడు గుర్రమెక్కడములో జతపడ్డవాడు.
Lowest
(adj), అన్నిటికి కింది, అతినీచమైన.
Inquisitorial
(adj), క్రూరశాసనీక గురుసంబంధమైన. * power నిరంకుశక్రూరశాశనీక గురువధికారము.
Defaced
(adj), చెడిపోయిన. చెడిన, పాడైన.
Irrecoverable
(adv), మళ్ళీ ఆశలేకుండా, మళ్ళీ చక్కబడడానకు యెడములేకుండా. he is * vicious వాడు అసాధ్యమైన దుర్మార్గుడు.
Galvanic
(adj), విశేషధాతుద్రవ్య సంస్పర్శ ద్వారా విద్యుతీయశక్తిప్రకాశసంబంధమైన.
Culpable
(adj), నేరముగల, తప్పైన, దోషయుక్తమైన. a * partiality దురభిమానము.
Oracle
(n), ( s), వాక్కు, వాక్యము, దేవవాక్యము. (The Arabicphrase is Hukm ఆజ్ఙ) or place దేవస్థానము, గురిచెప్పేస్థలము. or the person గురిచెప్పేవాడు. the Amaracosa is an *in Sanscrit సంస్కృతమందు అమరమే ప్రమాణము. Shakespear is an *in English యింగ్లిషుకు షేకుస్పీరే ప్రమాణము. she looks uponher son as an * దానికి కొడుకు మాట దేవ వాక్యము.
Unadulterated
(adj), నిష్కల్మషమైన, స్వచ్ఛమైన, నిర్మలమైన, అచ్చమైన, మంచి.
To Rack
(v), ( a), వేదనపెట్టుట, వేదించుట, చిత్రహింసచేసుట. they * ed him tillhe confessed వొప్పుకొనేదాకా వాణ్ని చిత్ర హింస చేసినారు.to strain offవడియకట్టుట. they *ed the wine సారాయిని తేరనిచ్చి వంచుకొన్నారు. he *ed hisinvention for an excuse ఏ సాకు చెప్పుదామని సంకటపడ్డాడు. they *ed hisestate వాడి ఆస్తిగా వుండే భూమి మీద దండగలు పెట్టి యాస్తిని పాడు చేసినారు.to * rent అధికముగా పన్ను కట్టుట.
Logically
(adv), న్యాయముగా, సతర్కముగా.
To Trundle
(v), ( a), to make it run దొల్లించుట. he *d the barrow ఒంటి చక్రపుచెయి బండిని తోసుకొని పోయినాడు.
Craving
(adj), అత్యాకాంక్షగల. a * wretch ఆశపాతకుడు, తొందరమనిషి. a *appetite తీరని ఆకలి.
Thoroughstitch
(adv), completely; fully సంపూర్ణముగా, చక్కగా, బాగా.
To View
(v), ( a), to survery ; to examine, to see చూచుట, పరీక్షచేసుట, విచారించుట he *ed the lands ఆ పొలమునంతా పార చూచినాడు, విమర్శించినాడు. he*ed this business in another light యిందున గురించి వాడికి వేరే భావమైనది.
Marbled
(adj), చిత్రవిచిత్రమైన, నానావర్ణములుగల, పొడలుపొడలుగా వుండే. a * paper నానావర్ణములుగల కాకితము, పొడలు పొడలుగా వుండే కాకితము.
Settled
(adj), తీరిన, పరిష్కారమైన, కుదిరిన. we will consider this *యిది పరిష్కారమైనదని అనవచ్చును. he has no * habitation వాడికి నిలకడగావొక ఇల్లు లేదు. a * handwiriting కుదిరిన అక్షరము. this is my * opinionయిదే నాకు రూఢిగా ఉండే భావము. a * district శాశ్వత బేరీజు యేర్పరచబడ్డదేశము.
Courteousness
(n), ( s), మర్యాద, సరసత, లాలిత్యము, మంచితనము, ( సౌజన్యము A+in Acts 273. )
Sherbet
(n), ( s), (an Indian word for a beverage) పానకము, పంచదార నిమ్మపండ్ల రసము కలిపిచేసిన పానకము.
Armour
(n), ( s), కవచము, జీరా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Assiduity is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Assiduity now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Assiduity. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Assiduity is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Assiduity, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95688
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close