Telugu Meaning of Lateral

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Lateral is as below...

Lateral : (adj), పక్కనువుండే, పార్శ్వమందువుండే. the gills of a fish are two * openings చేపయొక్క పువ్వారలు చేపకు రెండు పక్కసందులుగా వున్నవి. the * branches of this tree ఈ చెట్టు యొక్క పక్కకొమ్మలు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Please
(v), ( n), ఆమోదించుట మెచ్చుట. the king *d to grant me this orthe king was *d to grant me this రాజుగారు దీన్ని నాకు దయచేసి యిచ్చినారు.he did as he *d వాడికి యిష్టమైనట్టు చేసినాడు. whichever you * యేదయినా సరే. take which you * నీకు సమ్మతి అయినది యెత్తుకో. just as you * నీ మనసు, నీచిత్తము. I was *d to see this దీన్ని చూచి సంతోషిస్తిని.can he be *d at this ? దీనికి అతడు మెచ్చునా. as much land as he *d వాడికి కావలసినంత నేల. you may eat whatever you * నీకు కావలసినది తిను.he *d to say so అట్లా దయచేసినాడు.
Predatory
(adj), దోచుకొనే, కొల్లబెట్టే, * horse కొల్ల గుర్రము.a * incursion పెండారీ దవుడు.
Hewer
(n), ( s), నరికేవాడు, మలిచేవాడు.
Green
(adj), ఆకుపచ్చైన, పచ్చని, హరితవర్ణమైన.or raw, unripe పచ్చికాయగావుండే, లేత, అపక్వమైన. * fruit కాయలు. a * cocoanut లేక టెంకాయ, యెళనీరుకాయ.a * wound పచ్చిగాయము. he was then a * boy అప్పుడు వట్టి పసివాడు.a girl of * age పసిపిల్ల, లేత పడుచు. his was a * old age యేండ్లుచెల్లినప్పటికిన్ని దృఢముగావుండినాడు. * wood పచ్చికర్ర.a * goose పిల్లబాతు, వట్టిపిచ్చివాడు. * eyed పిల్లికండ్లుగల.the * eyed monster (or jealousy) జారత్వశంక, వ్యభిచార అనుమానము.* vitriol అన్నభేది.
Untidy
(adj), not neatly dressed వికారమైన.
To Transmit
(v), ( a), to send పంపుట, పంపించుట. glass *s light అద్దమువెలుతురును రానిస్తున్నది, అద్దము వెలుతురుకు అడ్డము కాదు.
Farce
(n), ( s), హాస్యనాటకము, ప్రహసనము. it is all a * అది అంతా వట్టిపితలాటకము, అది అంతా వట్టి బూటకము, అది అంతా వట్టి మాయలు.అది అంతా వట్టి నటనము. he kept up the * so as to persuade themవాండ్లను నమ్మించడానకు వూరక నటించినాడు. your keeping up the*is of no use యీ వట్టి అభినయమువల్ల యేమి ప్రయోజనము.
Noisily
(adv), ఏక చప్పుడుగా, ఏక కూతలుగా, ఏక ధ్వనిగా, ఏక ఘోషగా.
Unsent
(adj), not dispatched పంపబడని. four letters remain * నాలుగుజాబులు పంపలేదు. * for పిలుపించబడని, తెప్పించబడని. the horses were * forall day నాడంతా ఆ గుర్రములు తెప్పించబడలేదు.
Malign
(adj), దుష్ట, క్రూరమైన.
Butterpit
(n), ( s), వెన్నపెట్టే ఒకతరహా గిన్నె.
Unrelieved
(adj), not eased, not delivered from pain ఉపశమించబడని,నివారణము చేయబడని, నివృత్తి చేయబడని, కావలి మర్చుకోబడని. his distress is asyet * వాడి తొందర యింకా తీరలేదు. the sentry remained * until nightfallసాయంకాలము దాకా పారామార్చకుండా వాడే వుండేవాడు.
Label
(n), ( s), ఉల్లాకు, చీటి, విలాసము అనగా ఫలానిదని తెలియడానికై సంగ్రహముగా వ్రాసి పైన అంటించిన కాగిదపతునక. the name of the book is printed in gold on a red *ఎర్రతోలు తునకమీద బంగారురేకుతో ఆ పుస్తకము పేరు వేసి వున్నది.
Alum
(n), ( s), పటికారము.
Hostage
(n), ( s), One given in pledge for security of performanceof conditions పూటగా పెట్టబడ్డవాడు, అనగా యుద్ధములో జబ్బుపడ్డవాడు చేసుకొన్నవొడంబడిక చొప్పున నెరవేరే దాకా కుదువగా పెట్టబడ్డవాడు. Tippo gave his sons as *s to the English until the matter should be settled ఆ వ్యవహారము తీరేవరకు టీపు తన కొడుకులను ఇంగ్లిషు వారి వద్ద తాకట్టుగా వుంచినాడు.
Raven
(n), ( s), బొంతకాకి, మాలకాకి, కాకోలము.
Billion
(n), ( s), నూరు కౌట్లు.
Newly
(adv), కొత్తగా, నవీనముగా, అపూర్వముగా.
Caravansary
(n), ( s), సత్రము, చావిడి.
Membranaceous
(adj), పొరగా వుండే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Lateral is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Lateral now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Lateral. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Lateral is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Lateral, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83005
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79104
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63259
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57429
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38974
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37928
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28426
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27843

Please like, if you love this website
close