Telugu Meaning of Billion

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Billion is as below...

Billion : (n), ( s), నూరు కౌట్లు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Bough
(n), ( s), కొమ్మ, రెమ్మ, శాఖ. the * of a cocoanut or palm tree &c. మట్ట.
Borer
(n), ( s), a tool కంఠాణము, బరమా, పిడిసాన, తొరపణము.
To Handle
(v), ( a), తాకుట, స్పర్శించుట, వాడుట, చేతపట్టివాడుట, వాడిమాపుట. at first they do not know how to * the pen వాండ్లకు ముందుగా పేనా యెట్లా పట్టేదో తెలియదు.she *s the child roughly ఆ బిడ్డను మోటుతనముగా యెత్తుతున్నది. * your horse gently నీ గుర్రమును వుపాయముగా పట్టుకరా. If you * the paper you will dirty it ఆ కాకితమును చేత పట్టుతూ వస్తే మురికి అయిపోను. he *d the text very well ఆ మూలమునకు వ్యాఖ్యానము బాగా చేసినాడు. they *ed him roughly వాణ్ని నానాకడగండ్ల పెట్టినారు. what we have seen with our eyes, what we have heard with our ears and what our hands have *d మనము కండ్లార చూచి, చెవులార విని, చేతులార తాకినవి.
Severed
(adj), తెగిన, వేరుబడ్డ, భిన్నమైన. the * boughs విరిగిన కొమ్మలు, నరికిన కొమ్మలు.
Mulatto
(n), ( s), చట్టకారివాడు, పరంగి వాడు.
To Expect
(v), ( a), యెదురుచూచుట, నిరీక్షించుట, కనిపెట్టుకొని యుండుట.I * him అతడు వస్తాడని యెదురు చూస్తాను. he *ed death చస్తాననుకొన్నాడు.Government *s your obedience నీవు ఆజ్ఞ ప్రకారము నడుచుకొనేవాడవనిగవనరుమెంటువారు నమ్ముతున్నారు. I * a fever నాకు జ్వరము వచ్చేటట్టువున్నది. they * you there to-morrow నీవు రేపు అక్కడికి వత్తువనుకొన్నారు.I * you here to-morrow రేపు నీకే యిక్కడ యెదురు చూస్తూ వుంటాను. If aman marries, he *s children పెండ్లి ఆడితే బిడ్డలు కలుగనే కలుగుతారుఅని నమ్ముతాడు. I * I shall find him there బహుశా వాడు అక్కడ వుండును. I * my son to obey me నా కొడుకు నా మాట వినకుంటే యెట్లా. I * you to do this యిది నీవు చేయకపోతే చూడు, యిది గద్దింపు మాట. She *s to be confined next month వచ్చేనెలలో తాను ప్రసవింతు నంటున్నది. she, as I *ed, told me the truth నేను అనుకొన్నట్టే నాతో కలిగినది చెప్పినది.
To Overwhelm
(v), ( a), ముంచివేసుట. the storm *ed the vessel ఆగాలివాన వాడను ముంచివేసినది. sorrow *ed him దుఃఖములోముణిగినాడు.
Undeceived
(adj), మోసపోని, భ్రమనివారణమును పొందిన. they are * by histricks వాడి పితలాటకానికి వాండ్లు లోబడలేదు. at last I was * తుదకు నాకు వుండినభ్రమ తీరినది.
Namesake
(n), ( s), పేరిటివాడు. your * నీ పేరిటివాడు, నీ పేరుగలవాడు.he and I were * వాడి పేరు నా పేరు వొకటే.
Block-house
(n), ( s), రాయిలేకుండా కొయ్యమొద్దులతో కట్టిన యిల్లు.
Susceptible
(adj), apt to take an impression, capable of admitting వల్లగా వుండే, యెటుబడితే అటు తిరిగే. this house is * of improvements యీ యిల్లు యెట్లాగంటే అట్లా కట్టుకోవడానకు వల్లగా వున్నది. the Hindus are very * of instruction హిందువులకు చెప్పితే సులభముగా నేర్చుకొంటారు. a man of * hear సులభుడు,యెట్లా యీడిస్తే అట్లా వచ్చేవాడు. a house that is not * of improvement చక్క పెట్టుకోవడానకు వల్లగాకుండా వుండే యిల్లు.
Disagreeableness
(n), ( s), అసహ్యత.
Wrongly
(adv), అన్యాయముగా, తప్పుగా.
Manufacturing Town
(n), ( s), నేతపని జరిగేవూరు.
Bushy
(adj), పొదలుగల, దట్టమైన. * hair చింపిరి తల. * beardచంపిరి గడ్డము. the * tail of a fox నక్క యొక్క చింపిరి తోక.
Spume
(n), ( s), నురుగు, ఫేనము.
Incendiary
(n), ( s), అంగుడుదుడుపు, ఇల్లామల్లి, కలహాలమాలి, కొండాలమారి,ద్వేషముకలగచేసేవాడు.(literally one who sets houses on fire)కొంపలు తగిలపెట్టేవాడు.
Sidesman
(n), ( s), he who assists సహాయ పడేవాడు, ఆప్తుడు, హితుడు.
Worthless
(adj), having no value, undeserving పనికిమాలిన, కాసుచేయని.
Wrist
(n), ( s), the joint connecting the hand with the arm మణికట్టు. she wore diamonds on her *s అది రవల కంకణాలువేసుకొన్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Billion is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Billion now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Billion. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Billion is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Billion, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113058
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close