Telugu Meaning of Latinized

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Latinized is as below...

Latinized : (adj), లాటిన్‌భాషాజటిలమైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Indicative
(adj), అగుపరచే, సూచనచేసే. the * mood నిశ్చితార్ధప్రయోగము.
Loyalist
(n), ( s), సద్భక్తిగలవాడు.
Bronzed
(adj), కందిన, కమిలిన. his face was * with the sunయెండచేత వాడి ముఖము కమిలినది.
Worthlessness
(n), ( s), want of value వ్యర్థత, నిరర్థకత. from the * of the horse ఆ గుర్రము పనికి మాలినది గనక.
Lash
(n), ( a), stroke with any pliant and tough thing దెబ్బ. the thong or point of the whip జాటికొననుకట్టినవారు, చిళ్ళ. or a sarcasm పొడుపుమాట.
Temerity
(n), ( s), rashness; unreasonable contempt of danger సాహసము,వెర్రి ధైర్యము. he had the * to go there సాహసము చేసి అక్కడికి పోయినాడు. hehad the * to tell this story to the king పిచ్చి పట్టి రాజుతో పోయి యీ సంగతిచెప్పినాడు.
Poet
(n), ( s), కవి, కవీశ్వరుడు.
To Result
(v), ( n), తీరుట, ఫలించుట, సంభవించుట. a quarrel *ed from this యిందువల్ల వొక కలహము పుట్టినది.
Negligently
(adv), అశ్రద్ధగా, అజాగ్రత్తగా, ఉపేక్షగా.
Devil
(n), ( s), line 8. They possessed him with a * వాండ్లుఅతనికి పంపు చేసినారు. The Hebrew Phrase "Hairy ones" wouldliterally be రోమాంగులు or లోమాంగులు.
To Poise
(v), ( a), సరిగ్గా తూచుట, సరి బరువు వేసుట, సరిగ్గా నిలుపుట. he seated hiswife on one side of the bullock and *d her with a bag of grain ఆ యెద్దు మీద వొక తట్టు పెండ్లాన్ని కూర్చుండబెట్టి మరి వొక తట్టు వడ్లమూటను వేసి సరితూగేటట్టు చేసినాడు. he *d a pole on his nose ముక్కు మీదస్తంభాన్ని వొరగకుండా నిలిపినాడు. he *d these arguments యీ న్యాయములకుతారతమ్యమును విచారించినాడు.
Convinced
(adj), నమ్మిన, వొప్పిన. I am * of my error నేను చేసినది తప్పేననితుదకు వొప్పుకున్నాను. I am * you are wrong నీవు తప్పినావు సుమీ, నీవు తప్పినట్టునాకు నిశ్చయము. are you * of this నమ్మినావా, చూస్తివా యిది నీకు నిశ్చయమా,యిది అబద్ధము కాదు కదా ? being * of this I paid the money యిది నిశ్చయమనిఆ రూకలను చెల్లించినాను. I am * it was you that went నీవు యెంత పోలేదన్నాపోయినది నీవే నని నాకు నిశ్చయము. he that's * against his will is of thesame opinion still సమాధానముగా వొప్పుకొనవాడు, వొప్పుకోనివాడే.
Incomprehensibility
(n), ( s), అగోచరత, దురవగాహత, గ్రహించకూడని, తెలియబడరాని. from the * of his language అతని మాటలు తెలుసుకోకూడనివిగనుక. Incomprehensible, adj. అగోచరమైన, అవగాహముగాని, గ్రహించకూడని, తెలియబడరాని. the cholera is certainly an * disease వాంతి భ్రాంతియిట్టిదని తెలుసుకోకూడని రోగముగా యున్నది.
Resembling
(adj), తుల్యమైన, సమానమైన, సాదృశ్యమైన, పోలికగావుండే.a flower * the lily తామరవంటి వొక పువ్వు. * this ఇటువంటి. * that అటువంటి. * a tree చెట్టువలె వుండే.
Hue And Cry
(n), ( s), దొంగను పట్టడానకై పోలీసు వారు చేసే ప్రకటన, చాటింపు, దండోరా,అదుగో దొంగా దొంగా అనే కూత.
Horsemanship
(n), ( s), గుర్రపు సవారిలో గట్టితనము.
Abstraction
(n), ( s), పరాకు, పరధ్యానము. or disregard of wordly objectsవిషయ పరిత్యాగము, వైరాగ్యము. or theft &c. అపహారము.
Schoolmaster
(n), ( s), ఉపాధ్యాయుడు, అయ్యవారు, చదువులయ్యవారు.
To Atone
(forv), a. పాపపరిహారము చేసుట, పాపనివృత్తి చేసుట, ప్రాయశ్చిత్తముచేసుట. he atoned for this fault with his life యీ తప్పును తన తలతోచెల్లించినాడు. he atoned for our sins with his life తన ప్రాణములను యిచ్చిమన పాపములను పరిహరింప చేసినాడు.
Into
(prop), లోకి, లోపలికి, లోన. he entered * the house ఇంట్లోకి జొరబడ్డాడు, దూరినాడు. the tears came * her eyes కండ్ల నీళ్ళు పెట్టుకున్నది. mangoes came * season 1st week పోయిన వారములో మామిడిపండ్లు ఆరంభమైనవి. because he came * their designs వాండ్ల ఆలోచనకు లోబడ్డాడు గనుక. he entered * their interests వాండ్ల పక్షమైపోయినాడు. he divided it * four parts నాలుగు భాగములుగా చేసినాడు.the field fell * the river ఆ పొలము యేట కలసి పోయినది. liquor that gets * the head తలకెక్కే సారాయి. he got the land * his powerఆ నేలను తన స్వాధీనము చేసుకున్నాడు. he made the cloth * a coatఆ గుడ్డను వొక చొక్కాయగా కుట్టినాడు. he redused it * powder పొడిగాచేసినాడు. he took it * his head to go there వాడికి అక్కడికి పోవలె నని పిచ్చి బుద్ధి పుట్టినది.you must take this * consideration దీన్ని నీవు ఆలోచించవలసినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Latinized is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Latinized now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Latinized. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Latinized is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Latinized, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 124683
Mandali Bangla Font
Mandali
Download
View Count : 99559
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 83448
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 82453
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49777
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47757
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35456
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 35175

Please like, if you love this website
close