Telugu Meaning of Latten

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Latten is as below...

Latten : (n), ( s), (a sort of brass) ఒకవిధమైన యిత్తళి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Contented
(adj), తృప్తి పొందిన, సంతుష్టి పొందిన, సమ్మతించిన, ఒప్పిన. * withlittle, and happy with more రవంతే చాలును విశేషమైతే మరిన్ని సంతోషమే. heshows a * dispositon నిమ్మళముగా వున్నాడు, తొణకకుండా వున్నాడు. he is not *with this యిది వాడికి తృప్తి లేదు.
Immaterial
(adj), అప్రయోజకమైన, పనికిరాని, ముఖ్యముగాని. the difference is * ఈ వ్యత్యాసము ముఖ్యము కాదు. or bodyless అశరీర,విదేహి, నిరాకారి. the body is material, the sprit is * శరిరమురూపికరించినది, ఆత్మ నిరాకారమైనది.
Sapient
(adj), ప్రజ్ఞావంతుడైన, మేధావియైన. the * king కుశాగ్రబుద్దిగల రాజు.
Flesh
(n), (s), మాంసము, కండ. the tiger prefers human * to any otherపులికి యితర మాంసము కంటే మనిషి యొక్క మాంసము ముఖ్యము. or corpulence పుష్టి. fulness of * కాయ పుష్టి. he fell away in * orhe fell off in * వాడు సన్న నూలు వొడికినాడు, చిక్కిపోయినాడు,శుష్కించిపోయినాడు. he picked up * or he got into * వాడికి వొళ్లుపట్టినది.* and blood could not bear this దీన్ని యెవరు పడుదురు. " the *" (theologically)Rom V.17. సాంసారికము. A+. in jude 8 శరీరము. A+. while they are in the * i.ewhile they live వాండ్లు దేహమును యెత్తి వుండేటప్పుడు. those that are in the *cannot please God ( సాంసారికః A+.) (Rom. 8. 8.) మోహపాశబద్దులు దేవుడిఅనుగ్రహమునకు పాత్రులు కారు. See wilsons Vish P.page 645. he who is one withBramha sees not with the eye of the * , here the original runs thusనమాంస చక్షుషాద్రష్టుం బ్రహ్మభూతస్స శక్యతె బ్రహ్మసాన్నిద్యము కలవానికిజ్ఞానచక్షుస్సేగాని కర్మచక్షుస్సులు లేవు. he is gone the way of all * చనిపోయినాడు.the ills that * is heir to మనుష్యులకు సహజముగా సంభవించే సంకటములు. * in the Sanscrit theological sense రజోగుణము. the desires of the *విషయేచ్చ, అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములు. the ties ofthe * ఐహికపాశములు. he is under the bondage of the * పంచేంద్రియబద్దుడైవున్నాడు, మోహబద్దుడై వున్నాడు. while he was in * and blood శరీరియైఉండగా. Fish and fowl are by the Hindus considered to be * (as in 1 corinth XV.39 ) viz. పక్షిమాంసము, మత్స్యమాంసము. but modern English confinesword * to the * of quadrupeds alone , Flesh అనే శబ్దము చేపలను గురించిన్నిపక్షులను గురించిన్ని ప్రయోగించకూడదు. నాలుగు కాళ్ల జంతువులను గురించిమాత్రము కద్దు.
Unobservable
(adj), that cannot be seen అగుపడని, దృష్టి గోచరము కాని,యోచనకు తగలని. the distinction between these two is * యీ రెంటికీ భేదముఅగుపడలేదు.
Touchstone
(n), ( s), ఒరగల్లు, కషణోపలము. this grammar is the * of theirlearning యీ వ్యాకరణము వల్ల వాండ్ల విద్యా ప్రౌఢిమ తెలుస్తున్నది.
To Square
(v), ( n), top suit or fit with సరిపడుట. theseaccounts do not * యీ లెక్కలు వోకటొకటి సరిపడలేదు. inboxing జెట్టీలు జగడానికి ఆరంభములో వూరికే గుద్దేటట్టు అభినయించిచూపుట.
Genitals
(n), ( s), అంగము, అనగా లింగము, ఉపస్థ, మానము.
Usurer
(n), ( s), one that takes exorbitant interest అధికవడ్డీ తీశేవాడు,అన్యాయవడ్డి తీశేవాడు. he is an * వాడు అన్యాయవడ్డి తీశేవాడు.
Whirligig
(n), ( s), a toy which children spin round గిరగిరతిప్పే గిలక. in the * of worldly events ప్రపంచములో ఆయా పనులు సంభవిస్తూ వచ్చే వరసలలో. In Tibet they write prayers on a * and spin it తిబెట్లో గిలకమీద ప్రార్థనా శ్లోకములను వ్రాశి దాన్ని తిప్పుతారు. See Lloyd and Gerard's travels Vol. 2. page 72.
To Militate
(v), ( n), విరోధించుట, ప్రతికూలమౌట, అడ్డమౌట. this *s against the rule యిది సూత్రానికి విరోధిస్తున్నది, విరుద్ధముగా వున్నది.this *s in their favour యిది వారికి సానుకూలముగా వున్నది.
To Glance
(v), ( n), చూచుట, దృష్టి పారుట. he *d overa book గ్రంథమును గచ్చత్తుగా చూచినాడు. I saw their swordsglancing వాండ్ల కత్తుల మెరుపును చూస్తిని. to fly offin an oblique direction తాకిపక్కవాటుగా జారిపోవుట. the bullet *ed off the wall and killed him ఆ గుండు గోడమీద తగిలి యెగిసే వురువడిలో వాణ్ని చంపినది. the arrow *d ofF బాణము తాకి పక్క వాటుగా తొలిగిపోయినది. in these words I thinkhe *d at you నీ మీద వాడు సూచనగా చెప్పినట్టు తోస్తున్నది.In this letter he *s at me యీ జాబులో వాడి దృష్టి నామీద వున్నది.
Welchman
(n), ( s), he who is born in Wales వేలుసు దేశమందుపుట్టినవాడు.
Crimped
(adj), కొందిన, నజ్జునజ్జుగా కోసిన.
To Misstate
(v), ( a), తప్పుగా చెప్పుట, భ్రమపడి వ్రాసుట.
Ment
(theaffixప్రత్యయము)తనము, Thus; government దొరతనము.
Escritoir
(n), ( s), వ్రాసే బల్ల, వ్రాసే పెట్టె.
Soothing
(adj), ఉపశాంతియైన, ఓదార్పుగా వుండే.
Meddler
(n), ( s), తొందగాడు, అధిక ప్రసంగి.
To Sop
(v), ( a), to steep in liquor నానవేయుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Latten is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Latten now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Latten. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Latten is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Latten, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close