(n), ( s), need; necessity, dificiency; defect అక్కర, అగత్యము,లేమి, తక్కువ, కొదవ, లోపము, వెలితి. poverty దారిద్య్రము. he supplied all my *s నాకు కావలసినదంతా జాగ్రత్త చేసినాడు. * of courage అధైర్యము. * of temper ఆతురము. * of appetite or digestion అజీర్ణము. * strength బలహీనము. * of energy పాలుమాలిలక. a man in * బిదవాడు, పేదవాడు. he is not in * వాడు బిదవాడు కాదు.* of money దారిద్య్రము. * of sense అవివేకము. * of knowledge అజ్ఞానము.* of judgement తెలివి లేమి, అవివేకము. he is in * of money to do this దీన్ని చేయడానకు వానికి రూకలు లేదు. I am in * of a guide నాకు దారి చూపేవాడు కావలెను. being in * of money రూకలు కావలసి. for * of sleep నిద్రలేనందున, చాలనందున.