(n), ( s), కర్ర, కోల, కొయ్య, కట్టె, బడితె, దండము. a walking* ఊతకోల. a thick * దుడ్డుకర్ర. a * of turmeric పసుపుకొమ్ము. the*s of a fan విసనకర్రలో వేసికట్టి వుండే బద్దలు, పుడకలు. a bitof * or a little * or wand పుడక, పుల్ల. *s for fuel కట్టెపుడకలు,చిదుగులు. a * of sealing wax లక్కకడ్డి, లక్కపుల్ల. a churning *కవ్వము. this is a mere * of a horse యిది శుద్ధముగా పనికిరాని గుర్రము.