Telugu Meaning of To Include

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Include is as below...

To Include : (v), ( a), కలుపుట, చేర్చుట. this account *s the expense of the dinnerలెక్కలో భోజనము ఖర్చు కలసివున్నది. his family was forty people but this * gardeners వాడి సంసారము నలభైమంది అయితేతోటవాండ్ల సమేతముగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Revert
(v), ( n), to return మళ్ళుట. when he *ed to the subject వాడు మళ్లీ ఆ ప్రస్తాపము చేసినప్పుడు. the estate *ed to him వేరేకర్తలు లేక ఆ సొత్తు వాడికి పోయి చేరినది. If the son dies without heirs his wealth *s to the father సంతులేక చచ్చిన కొడుకు యొక్క సొత్తు తండ్రిని చెందుతున్నది. the land *ed to the Government ఆ నేల నగర కలి పోయినది.
Charpoy
(n), ( s), (bedstead) మంచము, నులక మంచము.
To Inculpate
(v), ( a), కలియవేసుకొనుట, కలుపుకొనుట, అనగా తమ తప్పులోయితరులనుకూడా కలియవేసుకొనుట. they tried to * me తమ తప్పులోనన్ను కలుపుకోను చూచినారు. తమ తప్పును నాతలమీద కూడా పెట్టిచూచినారు.
Vitriolized
(adj), (mixed or burned with vitriol : B. Franklin) భస్మమైన.
Stockade
(n), ( s), గడి, అనగా యుద్ధకాలమందు శత్రువులకు అడ్డముగాకట్టిన వెదురుబొంగులు, మన్ను తోటి కట్టినిదీన్ని, శత్రువులకు అడ్డముగాకట్టుకోన్న ఆవరణము.
Refluent
(adj), వెనక్కు మళ్ళీపారే.
Centipede
(n), ( s), కాళ్లజెర్రి, శతపది.
Sentinel, Or Sentry
(n), (s.), కావలివాడు, పారావాడు, ద్వారపాలకుడు.I stood sentry for three hours నేను మూడు గంటలు పారా యిస్తిని.
Fief
(n), ( s), కట్టుబడియినాము, ముఖాసా భూమి. a royal * జమీందారి, ముఠా.
Fieldmarshal
(n), ( s), సేనాధిపతియనే కితాబు, యీ వుద్యోగమునకు జీతముకద్దుగానిపని లేదు.
Shorn
(adj), కత్తిరించబడ్డ. some are shaven and some are *కొందరు గొరగబడ్డారు, కొందరు కత్తిరీంచబడ్డారు. after he was * of his locks వాడి వెంట్రుకలను కత్తిరించివేసిన తర్వాత. the morning was cloudy and the sun was * of his beams తెల్లవారిమబ్బుగా వుండినందున కిరణములు లేక సూర్యబింబము మాత్రము అగుపడ్డది.
To Invigorate
(v), ( a), బలము కలుగ చేయుట. bathing *s us స్నానము త్రాణను కలుగచేయుచున్నది. an invigorating medicine సత్తువనుకలుగ చేసే మందు.
Oftentimes
(adv), పదేపదే, మాటిమాటికి, పలుమారు.
Virtual
(adj), effectual, being in substance వాస్తవికమైన, ప్రకాంతరమైన, జాడగా వుండే. his letter does not confess the debt in plain words, but it is a * acknowledgemnet వాని జాబువల్ల శబ్దతః ఆ అప్పును వొప్పుకోక పోయినప్పటికిన్ని తాత్పర్యతః వొప్పుకొన్నట్టుగానే వున్నది. transportation is * death నీళ్ళమీదికి పంపడము వురిదీయడమునకు తుల్యమే.
Ungraciously
(adv), with disfavor, not in a pleasing mannerవికారముగా, మొండిగా, క్రౌర్యముగా.
Bolled
(adj), గింజపట్టిన.
Pain
(n), ( s), నొప్పి, తీపు, బాధ, సంకటము,వేదన, వ్యాకులము, వ్యసనము. he put me to * about this యిందున గురించి నన్ను నొప్పించినాడు, నన్ను వ్యధపెట్టినాడు. he shall not do this on * of being dismissed వాడు అట్లా చేస్తే వాడికి వుద్యోగము పోను. avoid this conduct on * of my displeasureయీ పని చేయరాదు చేస్తే నాకు కోపము వచ్చును. *s and penalties ఫలానితప్పుకు ఫలాని శిక్ష అనే చట్టము. he took great * s to please themవాండ్లను సంతోషపెట్టడానకై బహు ప్రయాసపడ్డాడు. how can you succeed if youdo not take * s శ్రమపడకుంటే నీకు యెట్లా కూడివచ్చును. he had his labourfor his *s వాడికి ప్రయాసే మిగిలినది, వాడికి కష్టమే దక్కినది. he is a foolfor his * s వాడు పడ్డ ప్రయాసకు వెర్రివాడనిపించుకొన్నదే లాభము.he had his journey for his *s కాళ్ల శనిపట్టి పోయినాడు. he is a * s taking man శ్రద్దగా పాటు పడేవాడు.
Equilibrium
(n), ( s), సమత, సమత్వము, సరితూనిక. when the twoscales are in * త్రాసు సరిగా తూగేటప్పుడు. he placed them in *వాటిని సరిగా తూగేటట్టు పెట్టినాడు. he lost him and fell వొక వైపుకు వొరిగిపడిపోయినాడు. the * of properties (in a philosophical sense) ప్రధానము. q. v.
Prescription
(n), ( s), ఆజ్ఞ, విధి. or custom బహు దినాల వాడిక, మర్యాద, స్వతంత్రము. a doctor's * వైద్యుడు వ్రాసి యిచ్చిన చీటి.
To Avow
(v), ( a), నిశ్చయముగా చెప్పుట. he avowed the letter యీ జాబు తానువ్రాసినదేనని వొప్పుకొన్నాడు. I * that this is true యిది వాస్తవ్యమని నేనునిశ్చయముగా చెప్పుతాను.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Include is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Include now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Include. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Include is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Include, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 122960
Mandali Bangla Font
Mandali
Download
View Count : 98499
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 82382
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 81364
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49333
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47492
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35081
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 34910

Please like, if you love this website
close