Telugu Meaning of Liquor

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Liquor is as below...

Liquor : (n), ( s), రసము, నీళ్ళు. strong * సారాయి కల్లు. he was in * సారాయితాగివుండినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Queue
(n), ( s), or cue, or Pig tail జుట్టు.
Unskilful
(adj), rude, untaught, coarse మోటైన, అవ్యక్తుడైన, చేతకాని,అశాస్త్రీయమైన. they are * goldsmiths వాండ్లు చేతకాని కంసలవాండ్లు.
Unconquered
(adj), ఓడని, జయించబడని.
Antiquated
(adj), వాడికలేని, చెల్లని, తోపుడైన, వికారమైన. * words యిప్పట్లోచెల్లని మాటలు. * custom or usage యిప్పట్లో వాడికలేని మర్యాద. an * dressపూర్వకాలపు రీతిగా వుండే వుడుపు. this is an * claim యిది బహుకాలము చెల్లినందునచెల్లని వ్యాజ్యము.
Northstar
(n), ( s), ధృవనక్షత్రము.
Living
(n.), ( s.), జీవనము, వృత్తి,మాన్యము,భటవృత్తిమాన్యము, how does he get his * ?వాడికి జీవనముయెట్లా. the priest has a * ల గురువుకు మాన్యమున్నది.
A Quickset Hedge
(n), ( s), వెలుగుగా పెరిగే చెట్లు, పచ్చ వెలుగు.
Explosive
(adj), భగ్గని అంటుకొనే, పఠీలుమని విచ్చే. the * power of gunpowder తుపాకిమందులో వుండే భగ్గని అంటుకొనే శక్తి.
Uncertain
(adj), doubtful అనిశ్చయమైన, సందిగ్ధమైన, సంశయమైన. I was *about this అది నాకు సంశయముగా వుండినది. I am * where it is అది యెక్కడవున్నదో.
Concave
(adj), బోర్లించని టెంకాయ చిప్ప వలె అదోకపాటు పల్లముగా వుండే, ప్రమిదవలె పల్లవాటుగా వుండే, ప్రమిద యొక్క లోని పల్లమును. concave అని అంటారు, దాని యొక్క బయటి వుబుకును convex అని అంటారు. the concave of heaven ఆకాశము.
Eagle
(n), ( s), ఒకవిధమైన పెద్దపక్షి. గూళి, పక్షిరాజు, గరుత్మంతుడు. యిది చచ్చినగొడ్లను పెరుక్కొని తినడములేదు గనుక గరుత్మంతుడే యనవచ్చును. In Rev.( V.7 విహంగం . A+ which merely is a bird గండభేరుండపక్షి. p + గరుడ K +.
Lamely
(adv), కుంటిగా, మొండిగా. he reads * వాడికి చదవడములో నట్టుపడుతున్నది.వాడు జబ్బుగా చదువుతాడు.
Systematically
(adv), క్రమముగా.
Fairly
(adv), పరిష్కారముగా, తీరా, బొత్తిగా, తుట్టమర, న్యాయముగా,వొప్పుగా. a house * built సొగసుగా కట్టిన యిల్లు. the wall * fell down ఆ గోడ తీరా పడిపోయినది. they * killed him వాణ్ని తీరా చంపినారు.
Playhouse
(n), ( s), నాటకశాల.
Penman
(n), ( s), లేఖరి. he is a good * మంచి లేఖరి, మంచికవి బాగా వ్రాసేవాడు.The inspired * శ్రీమత్క వీశ్వరుడు.
Discordance, Discordancy
(n), (s.), వ్యత్యయము, వైపరిత్యము, విరోధము,అసంగతము, పొసగమి, గిట్టమి, కలత.
Starchamber
(n), ( s), లండనులో పూర్వకాలమందు గుప్తముగా వుండే వొక న్యాయసభ యిది రాజు వల్ల యేర్పరచబడి అతిరహస్యముగా వుండుకొనియెటువంటి వ్యవహారమునున్ను రెండు మాటలుగా అడిగి తీర్పుచేసే అతి క్రూరమైనపంచాయతీ సభ.
To Amerce
(v), ( a), విధించుట, శిక్షవిధించుట, అపరాధము విధించుట. they amercedhim in the sum of 10 rupees వాడికి పది రూపాయలు అపరాధము విధించినారు.
Leeway
(n), ( s), గాలి వాటముగా పోవడము, వాడ సరిగ్గా పోవలసిన దారి తొలగి గాలివాటముగా పోవడము. you must work to make up your * నీకు వచ్చిన నష్టమునుసరిపుచ్చుకోవడమునకై నీవు పాటుపడవలసినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Liquor is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Liquor now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Liquor. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Liquor is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Liquor, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83500
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79319
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63454
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57614
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39114
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38169
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28475
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28135

Please like, if you love this website
close